MoviesChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-night-partys-hugs-kisses-to-her-boy-friends--do-you-know-who-are-they--32a6e17c-7798-4155-91f2-df4bca122fa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-night-partys-hugs-kisses-to-her-boy-friends--do-you-know-who-are-they--32a6e17c-7798-4155-91f2-df4bca122fa3-415x250-IndiaHerald.jpgక్యాస్టింగ్ కౌచ్ అంశంతో శ్రీ రెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అయింది. అంతకు ముందు ఆమె చేసిన సినిమాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒక్కసారిగా క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయింది. తర్వాత సైలెంట్ గా చెన్నై వెళ్ళిపోయి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి కాలం వెల్లదీస్తున్న ఆమె వీలైనప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ ను సపోర్ట్ చేస్తూ ఆయన పొలిటికల్ శత్రువుల మీద విరుచుకుపడుతున్న శ్రీ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖలు చేసింది. మీ మsri reddy{#}sree;sri reddy;Ishtam;Varsham;you tube;marriage;Chennai;Jagan;Andhra Pradesh;Teluguజగన్ గారు, మీ దగ్గర పడి వుంటా.. పెద్ద ప్లానే వేసిందిగా!జగన్ గారు, మీ దగ్గర పడి వుంటా.. పెద్ద ప్లానే వేసిందిగా!sri reddy{#}sree;sri reddy;Ishtam;Varsham;you tube;marriage;Chennai;Jagan;Andhra Pradesh;TeluguSun, 20 Jun 2021 09:19:12 GMTక్యాస్టింగ్ కౌచ్ అంశంతో శ్రీ రెడ్డి ఒక్కసారిగా ఫేమస్ అయింది. అంతకు ముందు ఆమె చేసిన సినిమాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒక్కసారిగా క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయింది. తర్వాత సైలెంట్ గా చెన్నై వెళ్ళిపోయి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి కాలం వెల్లదీస్తున్న ఆమె వీలైనప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్ ను సపోర్ట్ చేస్తూ ఆయన పొలిటికల్ శత్రువుల మీద విరుచుకుపడుతున్న శ్రీ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖలు చేసింది. 


మీ మీద వాగుతున్న ఎదవల  కోసం  నన్ను డైరెక్ట్  పోలిటిక్స్ రంగం లోకి దింపాలని నా విజ్ఞప్తి అని పేర్కొన్న ఆమె ముల్లుని  ముళ్ళు తో నే తీయండి..మీ  దగ్గర సర్రు మని తెగే కత్తిలా,AK 47లా పడి వుంటానని పేర్కొంది. మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాల ,టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. నాకు డబ్బు లేదన్న ఆమె బట్టలు విప్పాననే ఒక మచ్చ కూడా వుంది ,నేను నలుగురు అమ్మాయల మంచి కోసమే చేశా కానీ అన్న ఏం ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో అని సందేహం వ్యక్తం చేసింది.


 అంతే కాదు జగన్ అన్నా నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న ఆమె, కానీ సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. జగన్ అన్న మీరు అంటే ప్రాణం అని పేర్కొన్న శ్రీ రెడ్డి, కానీ జగన్ అన్న నన్ను కరుణిస్తారో లేదో అని బాధ పడుతూ పోస్ట్ కూడా పెట్టింది. ఇక ఇప్పుడు చూడండి నేను రాజకీయాల్లోకి వస్తున్న అంటే ,ఉ* పోసుకునే నా*ళ్ళ మెసేజీలు ఎలా వుంటాయో అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఏకంగా ఏపీ అధికార పార్టీలో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కామెంట్ చేసిన ఆమె గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ప్లానే వేసింది అంటూ కామెంట్స్ వర్షం కురుస్తోంది. 





ఆ సినిమాకి ధనుష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

తండ్రి కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి..!!

త్వరలో తెరపై గుర్రంజాషువా బయోపిక్..

ఊహించని పరిణామంతో షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

హైద‌రాబాద్‌లో ఉండే జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు మంత్రి ప‌ద‌వి ఎందుకు ?

ఆ విషయంలో తండ్రి పేరును నిలబెట్టిన మహేష్ బాబు..

రజనీకాంత్ అమెరికా ప్రయాణం పై మొదలైన మీడియా హడావిడి !

ఏపీలో సీన్ రివ‌ర్స్‌... చంద్ర‌బాబుతో వైసీపీ నేత భేటీ ?

ఏపీలో నేడే మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్..ఒక్క‌రోజే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>