MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8029d7b7-25e6-422a-ad18-bcdd4188ab36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips8029d7b7-25e6-422a-ad18-bcdd4188ab36-415x250-IndiaHerald.jpgఫ్యాన్స్ కి తమ హీరోలపై ఎంతటి పిచ్చి ఉంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అభిమానానికి కేరాఫ్ అడ్రెస్ గా కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు నిలుస్తున్నాయి.ఇక తమ హీరోలను ఎవ్వరు ఒక్క మాట అన్నా కాని ఊరుకోరు. తమ హీరోనే గొప్ప, దైవం అన్నట్టుగా అభిమానులు వ్యవహరిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే తమ అభిమాన హీరోలను కీర్తించడం కంటే మిగతా హీరోలను కించపర్చడమే చాలా ఎక్కువగా జరుగుతోంది. ఈ ఫ్యాన్స్ వార్ రోజురోజుకీ కూడా చాలా ఎక్కువ అవుతుంది.ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సోషtollywood-gossips{#}NTR;Allu Arjun;Jr NTR;Tollywood;war;Hero;Arjun;Racchaబన్నీ నక్క, తారక్ పంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్..బన్నీ నక్క, తారక్ పంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్..tollywood-gossips{#}NTR;Allu Arjun;Jr NTR;Tollywood;war;Hero;Arjun;RacchaSun, 20 Jun 2021 20:00:00 GMTఫ్యాన్స్ కి తమ హీరోలపై ఎంతటి పిచ్చి ఉంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అభిమానానికి కేరాఫ్ అడ్రెస్ గా కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు నిలుస్తున్నాయి.ఇక తమ హీరోలను ఎవ్వరు ఒక్క మాట అన్నా కాని ఊరుకోరు. తమ హీరోనే గొప్ప, దైవం అన్నట్టుగా అభిమానులు వ్యవహరిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే తమ అభిమాన హీరోలను కీర్తించడం కంటే మిగతా హీరోలను కించపర్చడమే చాలా ఎక్కువగా జరుగుతోంది. ఈ ఫ్యాన్స్ వార్ రోజురోజుకీ కూడా చాలా ఎక్కువ అవుతుంది.ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు తిట్టుకుంటా చాలా తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. ఇక తమ హీరోనే గొప్ప అంటూ అవతలి హీరో మైనస్ పాయింట్లను, నెగెటివ్ సైడ్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు తిట్లతో తెగ కుస్తీ పడుతున్నారు. ఇక ఈ క్రమంలో తారక్ , బన్నీ ఫ్యాన్స్ హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తోంది. ఇక పంది, నక్క అంటూ దారుణంగా ఒకరి హీరోలను ఒకరు తిట్టుకుంటూ బాగా ట్రెండ్ చేస్తున్నారు.

ఇక దర్శక నిర్మాతలను ఎన్టీఆర్ ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేస్తాడని, తనతోనే సినిమాలు తీయాలని ఒత్తిడి చేస్తాడంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. CharacterLessPigNTR, BLACKMAIL PIG ntr అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమన్నా ఊరుకుంటారా వారు కూడా రంగంలోకి దిగి బన్నీ పరువు అడ్డంగా తీస్తున్నారు.InsecureFoxAlluArjun అంటూ అల్లు అర్జున్‌ను ఒక రేంజిలో ఆటాడుకుంటున్నారు.ఇక ఈ సర్జరీ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అంటూ తనని తాను ప్రకటించుకోవడంపైనా బాగా సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఈ విధంగా బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.అయితే ఇలాంటి తిట్ల యుద్దం ఎందుకు? ఎప్పుడు? ఎలా మొదలైందన్నది అనేది మాత్రం తెలియడం లేదు. ఇప్పుడు CharacterLessPigNTR, InsecureFoxAlluArjun అనే హ్యాష్ ట్యాగ్‌లు మాత్రం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ బాగా అవుతున్నాయి. ఇక ఈ ఫ్యాన్స్ వార్ ఎప్పుడు ఆగుతాయో చూడాలి.



ఆ పాటని పాడనని షాక్ ఇచ్చిన బాలూ... ?

నటి రష్మీ హీరోయిన్ గా ఎందుకు క్లిక్ కాలేదో తెలుసా ?

తమన్నా బ్యూటీ సీక్రెట్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు...

సౌందర్య ఇల్లు భూతు బంగ్లాలా సౌందర్య ఇల్లు

నయన్ లో నచ్చిన విషయం చెప్పిన విగ్నేష్...

రూట్ మార్చిన అనుపమ.. సోషల్ మీడియాలో రచ్చ..!

రేపటి నుంచి షూటింగ్ ప్రారంభించనున్న రాజమౌళి..?

హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?

హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>