MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahad-fassilcf7e713c-db0a-4401-92c9-675cfd071c72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fahad-fassilcf7e713c-db0a-4401-92c9-675cfd071c72-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీ మధ్య లవ్ స్టోరీ లు ఎంతో సింపుల్ గా ఉంటాయి షూటింగ్ లో కలుసుకుంటారు ఆతర్వాత పెద్దలను ఒప్పిస్తారు. ఎలాగో సంపాదిస్తున్నారు కాబట్టి వారు యిట్టె ఒప్పుకుంటారు వెంటనే పెళ్లి చేసుకుంటారు అనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ కొంతమంది సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత కష్టం మీద ఎన్నో ట్విస్ట్ లతో అవుతాయో ఎవరికీ తెలియదు. సామాన్యుల లాగానే వీరు కూడా ప్రేమించుకున్న ఆ తరువాత పెళ్లి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్దలను ఒప్పించడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది.. ఆ విధంగా టాలీవుడ్ లో ప్రస్తుతం విలన్ గా అరంfahad fassil{#}bhavana;Prema Katha;Love Story;Allu Arjun;March;raja;marriage;Nani;Heroine;Tollywood;Telugu;prema;Love;Cinema;Heroసినిమా ట్విస్ట్ లను మించిన ఫాహద్,నజ్రియా లవ్ స్టోరీ!!సినిమా ట్విస్ట్ లను మించిన ఫాహద్,నజ్రియా లవ్ స్టోరీ!!fahad fassil{#}bhavana;Prema Katha;Love Story;Allu Arjun;March;raja;marriage;Nani;Heroine;Tollywood;Telugu;prema;Love;Cinema;HeroSun, 20 Jun 2021 16:00:00 GMTసెలబ్రిటీ మధ్య లవ్ స్టోరీ లు ఎంతో సింపుల్ గా ఉంటాయి షూటింగ్ లో కలుసుకుంటారు ఆతర్వాత పెద్దలను ఒప్పిస్తారు. ఎలాగో సంపాదిస్తున్నారు కాబట్టి వారు యిట్టె ఒప్పుకుంటారు వెంటనే పెళ్లి చేసుకుంటారు అనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ కొంతమంది సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎంత కష్టం మీద ఎన్నో ట్విస్ట్ లతో అవుతాయో ఎవరికీ తెలియదు. సామాన్యుల లాగానే వీరు కూడా ప్రేమించుకున్న ఆ తరువాత పెళ్లి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్దలను ఒప్పించడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది.. ఆ విధంగా టాలీవుడ్ లో ప్రస్తుతం విలన్ గా అరంగేట్రం చేస్తున్న ఫహాద్ లవ్ స్టోరీ సినిమాకు మించిన ట్విస్ట్ లతో కూడుకొని ఉందట.

ఆయన మలయాళ హీరోయిన్ నజ్రియా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులో రాజా రాణి అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె మలయాళంలో పెద్ద హీరోయిన్. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. 2014లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ను పెళ్లి చేసుకున్నది. వీరిద్దరూ ఇప్పుడు తెలుగు సినిమాలతో త్వరలోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు అయితే వీరి ప్రేమ కథ ఎంతో ఆహ్లాదంగా ఉండేదట. మలయాళంలో వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకసారి తన ప్రేమకథ ఎలా మొదలైండో నా మాటల్లో నేను మాత్రం చెప్పలేను అని ఫహాద్ వెల్లడించారు.

ఆ సమయంలో తన సినిమాలతో బిజీగా ఉన్నాడట. ప్రేమ పేరుతో ఆమె చుట్టూ తిరుగుతూ ఉండటం తనకు ఎంతో నచ్చేది అని చెప్పాడు. అప్పట్లో నజ్రియా తన కోసం చాలా వదులుకోవాల్సి వచ్చింది అని తెలిపాడు. ఆ విషయంలో తను చాలా బాధ పడ్డాను  అని తెలిపాడు. అప్పుడు తమ కథ ముగిసినట్లే అనిపించింది. ఆ సమయంలో అదే సమయంలో తనతో ఇది కేవలం ఒక సాధారణ జీవితం అందరితో సర్దుకుపోవాలి అని చెప్పిందట నజ్రియా.. అలా తను తన జీవితంలోకి వచ్చి తనను పూర్తిగా మార్చి వేసింది అని, ఆమె సహాయం లేనిదే ఏ పని చేయలేదని తన ప్రేమ కథ గురించి చెప్పాడు ఫహద్..  ఆమె నాని హీరోగా నటిస్తున్న అంటే సుందరానికి సినిమాతో తెలుగులో ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఫహద్ అల్లు అర్జున్ పుష్ప లో విలన్ గా నటిస్తున్నాడు.



రేపటి నుంచి షూటింగ్ ప్రారంభించనున్న రాజమౌళి..?

హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?

హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?

సర్కారు కోసం మహేష్ అమెరికా కి ప్రయాణం

ఆడవాళ్ళతో ఒక్క గంట చాలు.. ఆర్జీవి షాకింగ్ ఇంటర్వ్యూ..!

బాలకృష్ణ.. గోపీచంద్.. యంగ్ హీరోయిన్ ఒప్పుకుంటుందా..?

సోనూ సూద్ వాళ్ల నాన్న గుర్తుగా తన దగ్గర ఏం వుందో తెలుసా..

జగన్ మావయ్య ఎఫెక్ట్ 15 నిముషాల్లో సర్టిఫికేట్ !

శ్వేతా బసు ప్రసాద్ ఎందుకు ఇంతలా చిక్కిపోయింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>