ViralSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/fathers-day0e77121f-3ea9-42b3-a751-ab3d1a881abf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/fathers-day0e77121f-3ea9-42b3-a751-ab3d1a881abf-415x250-IndiaHerald.jpgఫాదర్స్ డే.. అమ్మ నవమాసాలు మోసి కంటే.. నాన్న ఆప్రాణాన్ని పదికాలాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అందుకే ఒక బిడ్డకు అమ్మా, నాన్న అవసరం చాలానే ఉంటుంది. అయితే వారి ప్రేమకు గుర్తుగా మదర్స్ డే, ఫాదర్స్ డే లను ప్రత్యేకంగా చేస్తారు. ప్రపంచం మొత్తంగా జూన్ నెలలో ఫాదర్స్ డే ను జరుపుకుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో వారం జరుపుకోడవం చూస్తుంటాము. చాలా ప్రాంతాల్లో ఫాదర్స్ డేను జూన్ మూడో ఆదివారం జరుపుకుంటారు. fathers-day{#}Finland;Google;February;Italy;Russia;November;American Samoa;media;June;sunday;Father;Marchఫాదర్స్ డే స్పెషల్ : గూగుల్ స్పెషల్ అట్రాక్షన్ ..ఫాదర్స్ డే స్పెషల్ : గూగుల్ స్పెషల్ అట్రాక్షన్ ..fathers-day{#}Finland;Google;February;Italy;Russia;November;American Samoa;media;June;sunday;Father;MarchSun, 20 Jun 2021 10:00:00 GMTఫాదర్స్ డే.. అమ్మ నవమాసాలు మోసి కంటే.. నాన్న ఆప్రాణాన్ని పదికాలాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అందుకే ఒక బిడ్డకు అమ్మా, నాన్న అవసరం చాలానే ఉంటుంది. అయితే వారి ప్రేమకు గుర్తుగా మదర్స్ డే, ఫాదర్స్ డే లను ప్రత్యేకంగా చేస్తారు. ప్రపంచం మొత్తంగా జూన్ నెల లో ఫాదర్స్ డే ను జరుపుకుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో వారం జరుపుకోడవం చూస్తుంటాము. చాలా ప్రాంతాల్లో ఫాదర్స్ డేను జూన్ మూడో ఆదివారం జరుపుకుంటారు.


పోర్చుగల్, స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ వంటి కాథలిక్ యూరోపియన్ దేశాలు మార్చి 19వ తేదీన ఫాదర్స్ డే ను జరుపుకుంటారని చెవుతున్నారు. ఇది ఇలా ఉండగా నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లు నవంబర్ రెండో ఆదివారం జరుపుకుంటాయి.అందరికన్నా కూడా రష్యా ప్రజలు భిన్నంగా ఫిబ్రవరి 23 న ఈ రోజును  జరుపుకుంటారు. ఇలా ఒక్కో దేశం లో ఒక్కో రోజు జరుపుకోవడమే కాదు.. ఫాదర్స్ తో తమకున్న అనుభూతులను కూడా సోషల్ మీడియాలో పొందుపరుస్తారు. ప్రత్యేకమైన రోజుల ను ఎంతో ప్రతేకంగా జరుపుకుంటూ వస్తున్నా అమెరికా జూన్ 3 న ఫాదర్స్ డే ను సేలేబ్రెట్ చేసుకుంటారు. అందుకే జూన్ నెలకు అంత ప్రత్యేకత ఉంది.  


ఇకపోతే .. ఎటువంటి రోజు వచ్చినా కూడా గూగుల్ సరికొత్త ఆలోచనలు చేస్తూ వస్తుంది. యానిమేటెడ్ డూడుల్ తో ఆరోజు ప్రత్యేకతలను చూపిస్తుంది. అందుకే గూగుల్ అగ్రగామి సంస్థగా పేరొందింది.  ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా కొత్తగా ప్రయత్నించింది. అందరి దృష్టిని ఆకట్టుకోవడం తో పాటుగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ప్రపంచం లోని నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు సోషల్ మీడియా లో కీలకంగా ఉన్న గూగుల్ వెల్లడించింది ఫాదర్స్ డే డూడుల్ తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.మీరు కూడా గూగుల్ అద్భుతాన్ని చూసెయ్యండి.





పవన్ కళ్యాణ్ మ్యానియా పై పునీత్ రాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు !

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆపేరు నిలుపుతున్న అక్కినేని నాగార్జున..!!

భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల జాబితా లో ఈమె ఒకరు ..!!

అప్పాను చూసి ఎప్పటికి గర్వ పడతాను అంటున్న స్టార్ హీరోయిన్...!

తండ్రిపై ప్రేమను ఇలా కూడా చూపించొచ్చా అని చెప్పే సినిమా హైపర్..!!

కోవిద్ -19 డెల్టా వేరియంటుతో ప్రపంచ దేశాల్లో వణుకు.. !

మాజీ మంత్రి అరెస్ట్!

ఉన్న‌ప్పుడు నాన్న విలువ తెలియ‌క‌పోతే.. నువ్వు ఎప్ప‌ట‌కీ జీరో

నాన్న పైకి గంభీరంగా కనిపించినా తన గుండె చాటున పిల్లలపై సముద్రమంత ప్రేమ దాచుకుంటాడు. అమ్మ ప్రేమ అపారం అనంతం. నాన్న ప్రేమ అద్భుతం. ఈ ప్రపంచంలో మనకు దగ్గరైన వారితో ఏ బంధం అయినా కలుపుకుని మాట్లాడుతుంటాం. అక్క, అన్న, అత్త, బాబాయ్, బామ్మ చివరికి మన మనసుకు బాగా దగ్గరైన వారిని మనపై తల్లిలా ప్రేమ కురిపించే వారిని అమ్మ అని సంబోధిస్తూ బంధం కలుపుకుంటాం.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>