MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros09006577-1992-442d-9719-a3392c5726b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros09006577-1992-442d-9719-a3392c5726b7-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ లో సినిమాలు ఉన్నా కూడా హిట్ టాక్ అనేది లేదు.. గత కొంతకాలం గా చాలామంది హీరోల ఖాతాలో హిట్ సినిమా పడలేదు. హిట్ సినిమా కోసం కష్టపడుతున్న హీరోలకు కరోనా షాక్ ఇచ్చింది. మంచి సినిమాలో నటించడానికి రెడీ అయిన వాళ్ళకు చుక్కెదురయ్యింది.. సినిమాలు మొదలైనప్పుడు నుంచి ఇప్పటివరకు కరోనా కొనసాగుతుంది.. విషయానికొస్తే.. గత రెండేళ్ళు గా హిట్ సినిమాలు లేని హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..Tollywood heros{#}praveen sattaru;RRR Movie;Vinaya Vidheya Rama;akhil akkineni;Arjun;boyapati srinu;Success;Akkineni Nagarjuna;Love Story;Chitram;Film Industry;Tollywood;Coronavirus;Ram Charan Teja;Cinemaఒక్క హిట్ కోసం భారీ కసరత్తులు చేస్తున్న స్టార్ హీరోలు..ఒక్క హిట్ కోసం భారీ కసరత్తులు చేస్తున్న స్టార్ హీరోలు..Tollywood heros{#}praveen sattaru;RRR Movie;Vinaya Vidheya Rama;akhil akkineni;Arjun;boyapati srinu;Success;Akkineni Nagarjuna;Love Story;Chitram;Film Industry;Tollywood;Coronavirus;Ram Charan Teja;CinemaSun, 20 Jun 2021 14:10:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లో సినిమాలు ఉన్నా కూడా హిట్ టాక్ అనేది లేదు.. గత కొంతకాలం గా చాలామంది హీరోల ఖాతాలో హిట్ సినిమా పడలేదు. హిట్ సినిమా కోసం కష్టపడుతున్న హీరోలకు కరోనా షాక్ ఇచ్చింది. మంచి సినిమాలో నటించడానికి రెడీ అయిన వాళ్ళకు చుక్కెదురయ్యింది.. సినిమాలు మొదలైనప్పుడు నుంచి ఇప్పటివరకు కరోనా కొనసాగుతుంది.. విషయానికొస్తే.. గత రెండేళ్ళు గా హిట్ సినిమాలు లేని హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం..


అక్కినేని నాగర్జున:

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కు ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి..ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2, వైల్డ్ డాగ్ లతో నిరాశ చెందగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం పై ఆశలు పెట్టుకున్నాడు. ఇక అక్కినేని అఖిల్ కు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.


బాలయ్య:

ఎన్టీఆర్ బయో పిక్ లలో నటించాడు... ఆ సినిమాలు జనాలను పెద్దగా ఆకట్టుకోలేకుండాపోయింది. ఆ తర్వాత సినిమా లకు గ్యాప్ ఇచ్చాడు.ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆఖండ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.. ఇప్పటివరకు ఈ సినిమా కు అందుతున్న టాక్ సినిమా పై అంచనాలను పెంచుతుంది.


విజయ్ దేవరకొండ:

అర్జున్ సినిమా తో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్.. ఆ తర్వాత రెండు , మూడు హిట్ సినిమా లలో నటించాడు..ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉన్న సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. మిగిలిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి.. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్, నోటా లో నటించగా ఈ సినిమాలు వరుసగా ప్లాఫ్ ను అందించాయి. దీంతో ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా తో అయిన హిట్ ఖాతాను ఓపెన్ చేస్తాడేమో చూడాలి..


రామ్ చరణ్:

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్థుతం వరుస హిట్ సినిమా లలో నటిస్తున్నాడు.ఇక ఈయన వరుసగా పలు సినిమాలలో సక్సెస్ అందుకోగా వినయ విధేయ రామ సినిమా తో అంత సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలలో కూడా నటించకపోగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తో అయిన హిట్ టాక్ ను అందుకుంటాడెమో చూడాలి..

ఈ హీరోల లిస్ట్ లో హిట్ సినిమాలు పడతాయేమో చూడాలి..





అమ్మో నాలుగు లక్షలా.. చేతులెత్తేసిన కేంద్రం!

NTR#31మూవీ లో.. హీరోయిన్ ఆమె నట..!

మెగా టైటిల్ తో కార్తికేయ కొత్త మూవీ... పోస్టర్ అదిరింది

ఈసారి దూకుడు ను మించిన హిట్.. వైట్ల తో మహేష్!!

దశాబ్దం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ..కానీ ఇప్పుడు దుమ్ము దులుపుతుంది

కొడుకు చైతన్యతో నాగార్జున అనుబంధం..

TS : స్కూల్స్ రీఓపెన్ పై తల్లిదండ్రులదే తుదినిర్ణయం.. ?

టాలీవూడ్ లో సూపర్ హిట్ పెళ్లి సాంగ్స్ ఇవే..!

షాకింగ్ : 4 సింహాల్లో కరోనా డెల్టా వేరియంట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>