BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vaccination8eb74565-8117-4755-8050-a6f5ae88f1bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/vaccination8eb74565-8117-4755-8050-a6f5ae88f1bc-415x250-IndiaHerald.jpgఏపీలో వ్యాక్సిన్ మేళా జోరుగా కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ కోసం ప్ర‌త్యేక వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో సొంత రికార్డును ఏపీ వైద్యారోగ్య‌శాఖ‌ బ్రేక్ చేసింది. ఈ రోజు ఒక్కరోజే వ్యాక్సినేష‌న్ 10లక్షల మార్క్ ను దాటేసింది. ఉద‌యం నుండి మొత్తం 2,232 కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొన‌సాగుతోంది. ఒక్కరోజులో 6.28 లక్షల గత రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 10 లక్షల మాvaccination{#}Mela;Andhra Pradeshఏపీ : వ్యాక్సినేష‌న్ లో సొంత రికార్డు బ్రేక్.. !ఏపీ : వ్యాక్సినేష‌న్ లో సొంత రికార్డు బ్రేక్.. !vaccination{#}Mela;Andhra PradeshSun, 20 Jun 2021 17:10:54 GMTఏపీలో వ్యాక్సిన్ మేళా జోరుగా కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ కోసం ప్ర‌త్యేక వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో సొంత రికార్డును ఏపీ వైద్యారోగ్య‌శాఖ‌ బ్రేక్ చేసింది. ఈ రోజు ఒక్కరోజే వ్యాక్సినేష‌న్ 10లక్షల మార్క్ ను దాటేసింది .

ఉద‌యం నుండి మొత్తం 2,232 కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొన‌సాగుతోంది. ఒక్కరోజులో 6.28 లక్షల గత రికార్డ్ ని బ్రేక్ చేస్తూ 10 లక్షల మార్క్ ని ఏపీ వైద్యారోగ్య శాఖ చేరుకుంది . రాష్ట్రంలో మొత్తంగా 10,93008 మందికి వ్యాక్సినేషన్ వేసి రికార్డ్ బ్రేక్ చేసింది. అంతే కాకుండా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసే పాటికి 12 లక్షలు మార్క్ అందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు .



టీకాల్లో ఏపీ రికార్డుల మోత‌?

తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ఆడవాళ్ళతో ఒక్క గంట చాలు.. ఆర్జీవి షాకింగ్ ఇంటర్వ్యూ..!

జగన్ మావయ్య ఎఫెక్ట్ 15 నిముషాల్లో సర్టిఫికేట్ !

కరోనా కారణంగా భారీగా నష్టపోయిన టాలీవుడ్ ?

జగన్ కు రఘురామ కృష్ణంరాజు మరో లేఖాస్త్రం!

బుల్లి పిట్ట: ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా..?

పట్టు వదలని చిరంజీవి... జగన్ ఫైనల్ చేసినట్టే...?

సీఎం జగన్ నివాసం దగ్గర్లో గ్యాంగ్ రేప్ కలకలం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>