MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwalfca7852d-6a6f-4ff2-be8b-41cb7baaee86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwalfca7852d-6a6f-4ff2-be8b-41cb7baaee86-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పిరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారు. ఆమె ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని మోసం చేస్తారని సమాచారం. ఈ హాట్ బ్యూటీ ఇప్పటివరకు తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు కానీ మొట్టమొదటిగా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. మరి కొత్త పాత్ర తో ఆమె ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తారో చూడాలి. అయితే భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఆమె nidhi agarwal{#}nidhi;BEAUTY;kalyan;Nidhhi Agerwal;Cinema;Pawan Kalyan;bollywood;vijay kumar naidu;pujitha;Chris Morris;m m keeravani;Mega Surya Productions;Makar Sakrantiపవన్ ని మోసం చేయనున్న నిధి అగర్వాల్..?పవన్ ని మోసం చేయనున్న నిధి అగర్వాల్..?nidhi agarwal{#}nidhi;BEAUTY;kalyan;Nidhhi Agerwal;Cinema;Pawan Kalyan;bollywood;vijay kumar naidu;pujitha;Chris Morris;m m keeravani;Mega Surya Productions;Makar SakrantiSun, 20 Jun 2021 17:45:00 GMTబ్యూటీ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పిరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారు. ఆమె ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని మోసం చేస్తారని సమాచారం. ఈ హాట్ బ్యూటీ ఇప్పటివరకు తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు కానీ మొట్టమొదటిగా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. మరి కొత్త పాత్ర తో ఆమె ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తారో చూడాలి. అయితే భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో అవకాశం దక్కించుకోవడం ఆమె అదృష్టం అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా హిట్టయితే ఆమెకు మరిన్ని భారీ ఆఫర్స్ లభించే అవకాశం ఉంది.


బెస్ట్ అడ్వెంచరస్ (సాహసోపేతమైన) రోల్ "రాబిన్ హుడ్" ఆధారంగా పవన్ కళ్యాణ్ పాత్ర రూపొందిస్తున్నారని సమాచారం. వీరోచితమైన రాబిన్ హుడ్ అత్యంత నైపుణ్యం కలిగిన విలుకాడు (విలువిద్య క్రీడాకారుడు), ఖడ్గవీరుడు కాగా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కూడా బాణాలు, కత్తులతో పోరాటాలు చేయనున్నారని సమాచారం. ఈ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ బాగా అలరిస్తాయని సినీ వర్గాల్లో టాక్. హరిహర వీరమల్లు పవన్ కల్యాణ్ కెరీర్ ఒక ఉత్తమ చిత్రంగా నిలవనుందని కూడా మూవీ యూనిట్ చెబుతోంది. దీంతో అభిమానుల్లో సహజంగానే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.



ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ ఫెర్నాండెజ్ పవన్ కల్యాణ్ తో రొమాన్స్ చేయనున్నారు. కాగా రంగస్థలం, కల్కి ఫేమ్ పూజిత పొన్నడ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. క్రిస్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.



"మా" ఎలక్షన్స్ లో పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌..!

షూటింగ్ లో “క్లాప్ బోర్డ్” ఎందుకు కొడతారు.? దాని ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసా.. ?

రూట్ మార్చిన అనుపమ.. సోషల్ మీడియాలో రచ్చ..!

పవన్ ని మోసం చేయనున్న నిధి అగర్వాల్..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

రేపటి నుంచి షూటింగ్ ప్రారంభించనున్న రాజమౌళి..?

హిట్ కోసం ఇబ్బంది పడుతున్న ఫాథర్స్...?

సర్కారు కోసం మహేష్ అమెరికా కి ప్రయాణం

ఆడవాళ్ళతో ఒక్క గంట చాలు.. ఆర్జీవి షాకింగ్ ఇంటర్వ్యూ..!

బాలకృష్ణ.. గోపీచంద్.. యంగ్ హీరోయిన్ ఒప్పుకుంటుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>