BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/metro-closed-from-tomorrowd3cdf8ef-f7a9-4847-81dd-9b91f981896c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/metro-closed-from-tomorrowd3cdf8ef-f7a9-4847-81dd-9b91f981896c-415x250-IndiaHerald.jpgక‌రోనా కాలంలో విధించిన లాక్ డౌన్ కార‌ణంగా హైద‌ర‌బాద్ లోని మెట్రో రైళ్ల‌ను నిలిపివేశిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్ డౌన్ లో చేసిన స‌డ‌లింపుల‌తో రైళ్ల వేళ‌ల్లో కూడా ప‌లు మార్పులు చేస్తూ వ‌చ్చాయి. అయితే నిన్న జ‌రిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో మెట్రో రైళ్ల షెడ్యూల్ లో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ లేక‌పోవ‌డంలో నేటి నుండి పూర్తి స్థాయిలో మెట్రోలు న‌డ‌వ‌నున్నాయి. ఈ మేర‌కు కొత్త షెడ్యూల్ ను హైద‌రాబాద్ మెట్రో metro{#}Cabinet;CMమెట్రో ప్ర‌యాణీకులకు అల‌ర్ట్.. !మెట్రో ప్ర‌యాణీకులకు అల‌ర్ట్.. !metro{#}Cabinet;CMSun, 20 Jun 2021 08:16:00 GMTక‌రోనా కాలంలో విధించిన లాక్ డౌన్ కార‌ణంగా హైద‌ర‌బాద్ లోని మెట్రో రైళ్ల‌ను నిలిపివేశిన సంగ‌తి తెలిసిందే. అయితే లాక్ డౌన్ లో చేసిన స‌డ‌లింపుల‌తో రైళ్ల వేళ‌ల్లో కూడా ప‌లు మార్పులు చేస్తూ వ‌చ్చాయి. అయితే నిన్న జ‌రిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో మెట్రో రైళ్ల షెడ్యూల్ లో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

లాక్ డౌన్ లేక‌పోవ‌డంలో నేటి నుండి పూర్తి స్థాయిలో మెట్రోలు న‌డ‌వ‌నున్నాయి. ఈ మేర‌కు కొత్త షెడ్యూల్ ను హైద‌రాబాద్ మెట్రో సంస్థ‌ విడుద‌ల చేశారు. ఉద‌యం 7 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కూ మెట్రో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది.  అయితే క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ మాస్క్ లు ధ‌రించి భౌతిక దూరం పాటించాల‌ని సూచించారు. అంతే కాకుండా ప్ర‌యాణికులు సుర‌క్షితంగా గ‌మ్యాన్ని చేరుకునెలా సిబ్భంధి స‌హ‌క‌రించాల‌ని తెలిపారు.



ఏపీలో సీన్ రివ‌ర్స్‌... చంద్ర‌బాబుతో వైసీపీ నేత భేటీ ?

మోది పాచిక ఫెయిలైంది.. యోగి పంతం నెగ్గింది.

బంగారు తెలంగాణ అంటే.. బలవన్మరణాలా?

క్యాబినెట్ భేటీ.. వారికీ గుడ్ న్యూస్?

తెలంగాణ‌లో చేతులెత్తేసిన క‌రోనా?

బ్రేకింగ్ :జూలై 1 నుండి విద్యాసంస్థలు మొదలు.. !

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై కేబినెట్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం

పార్టీ మారే ప్ర‌సక్తే లేదు : టీఆర్ఎస్ ఎంపీ

విద్యార్థులు సిద్ధంకండి.. ఎల్లుండి నుండే స్కూళ్లు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>