MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf6838ce6-cf21-4b2b-a308-229e54813968-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf6838ce6-cf21-4b2b-a308-229e54813968-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమలో అందమైన ప్రేమ జంట ఎవరంటే అందరూ నయన తార విఘ్నేశ్ శివన్ వైపే వేలు చూపిస్తుంటారు. అలా ఈ ప్రేమ పక్షులు చేసే సందడికి జనాలు అంతా షాక్ అవుతుంటారు. ఇక తన ప్రియుడిని స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకెళ్తుంటారు నయనతార. ఇక చెన్నై, కొచ్చి అంటూ ఇలా తిరుగుతూ ఉంటారు. అయితే మొన్నీ మధ్యే కొచ్చి నుంచి చెన్నైకి ఈ జంట వచ్చినట్టు తెలుస్తోంది. ఓనం, న్యూయర్ సెలెబ్రేషన్స్, నయనతార అమ్మ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ నాయనతారతో విఘ్నేశ్ శివన్ చేసిన ఎంజాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇప్పుడు హాట్ టాపిక్ అయింtollywood-gossips{#}nayantara;tara;prema;Love;marriage;mediaనయన్ లో నచ్చిన విషయం చెప్పిన విగ్నేష్...నయన్ లో నచ్చిన విషయం చెప్పిన విగ్నేష్...tollywood-gossips{#}nayantara;tara;prema;Love;marriage;mediaSun, 20 Jun 2021 19:00:00 GMTప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమలో అందమైన ప్రేమ జంట ఎవరంటే అందరూ నయన తార విఘ్నేశ్ శివన్ వైపే వేలు చూపిస్తుంటారు. అలా ఈ ప్రేమ పక్షులు చేసే సందడికి జనాలు అంతా షాక్ అవుతుంటారు. ఇక తన ప్రియుడిని స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకెళ్తుంటారు నయనతార. ఇక చెన్నై, కొచ్చి అంటూ ఇలా తిరుగుతూ ఉంటారు. అయితే మొన్నీ మధ్యే కొచ్చి నుంచి చెన్నైకి ఈ జంట వచ్చినట్టు తెలుస్తోంది. ఓనం, న్యూయర్ సెలెబ్రేషన్స్, నయనతార అమ్మ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ నాయనతారతో విఘ్నేశ్ శివన్ చేసిన ఎంజాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.అయితే ఈ ప్రేమ పావురాల ఫోటోలు మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంటుంది. అలాగ నయన తార విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వ్యవహారం అయితే సోషల్ మీడియాలో ఎన్నో సార్లు వైరల్ అయింది. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అంటూ రకరకాల రూమర్లు కూడా వచ్చాయి.ఇక మధ్యలో కొన్ని సార్లు అయితే ఏకంగా విడిపోయారంటూ గాసిప్పులు కూడా పుట్టుకొచ్చేశాయ్.

 ఇక అయితే వాటిని నయన్ విఘ్నేశ్‌లు సరదాగా నవ్వుకుంటూ కొట్టిపారేయడం జరిగింది.ఇక మొన్నీ మధ్యే అయితే తమ పెళ్లి గురించి మీడియా రాసే వార్తలపై విఘ్నేశ్ కౌంటర్ వేశారు. ఇప్పటికే నయనతారకు తనకు మీడియా దాదాపు 22 సార్లు పెళ్లి చేసిందంటూ ఫేక్ న్యూస్‌ల మీద విఘ్నేశ్ సెటైర్ వేశారు. ఇక తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టడం జరిగింది. ఇక ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో సహనంతో రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక చాలారకు నయన్‌ తారకు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి.ఇక నయనతారతో మీరు దిగిన ఫోటో, అందులో మీకు బాగా నచ్చిన ఫోటో ఏది అని ప్రశ్నించారు నెటిజన్స్. ఇక ఇంకో నెటిజన్ అయితే.. నయన్‌ తారలో ఏ లక్షణం మీకు చాలా ఇష్టమని అడిగేశాడు ఓ నెటిజన్. ఇక అలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు విఘ్నేశ్ శివన్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నయనతారలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ (తన మీద తనకు నమ్మకం) నాకు చాలా ఇష్టమని ప్రియుడు విఘ్నేశ్ శివన్ సింపుల్ గా బధులిచ్చారు.



మీ తండ్రితో ఇలా వ్యవహరిస్తున్నారా ?

స్టార్ హీరోయిన్ ల పెళ్లి దుస్తుల ఖరీదు ఎంతో తెలుసా ?

తన తండ్రిపై సురేఖవాణి కూతురు ఎమోషనల్ కామెంట్స్...

రకుల్ టాలీవుడ్లో ఎందుకు అవకాశాలు అందుకోవట్లేదో చెప్పిన డైరెక్టర్...

బన్నీ నక్క, తారక్ పంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైట్..

తమన్నా బ్యూటీ సీక్రెట్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు...

సౌందర్య ఇల్లు భూతు బంగ్లాలా సౌందర్య ఇల్లు

రూట్ మార్చిన అనుపమ.. సోషల్ మీడియాలో రచ్చ..!

ఆడవాళ్ళతో ఒక్క గంట చాలు.. ఆర్జీవి షాకింగ్ ఇంటర్వ్యూ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>