BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prakash-raj-competing-in-maa-elections-a3c6c585-4376-4f1c-a394-f01c097b2a81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/prakash-raj-competing-in-maa-elections-a3c6c585-4376-4f1c-a394-f01c097b2a81-415x250-IndiaHerald.jpg మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. విభిన్న ప్ర‌తిభావంతుడైన ప్ర‌కాష్‌రాజ్ మా అధ్య‌క్షుడిగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలోని అన్ని చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోల్చిన‌ప్పుడు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ చాలా పెద్ద‌ద‌ని, స‌మ‌స్య‌లు కూడా అలాగే ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మాకు సొంత భ‌వ‌నం లేద‌ని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముందుగా సొంత భ‌వ‌నం నిర్మిస్తాన‌న్నారు. చిరంజీవితో త‌న‌కు ఎంతో సాన్నిహ‌త్యం ఉంద‌ని, ఆయ‌న అంద‌రివాడ‌ని, అయితే ఆ సాన్నిహిత్యాన్ని ఈ ఎన్నికtag{#}Telugu'మా' అధ్య‌క్షుడిగా ప్ర‌కాష్‌రాజ్‌?'మా' అధ్య‌క్షుడిగా ప్ర‌కాష్‌రాజ్‌?tag{#}TeluguSun, 20 Jun 2021 17:50:57 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. విభిన్న ప్ర‌తిభావంతుడైన ప్ర‌కాష్‌రాజ్ మా అధ్య‌క్షుడిగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలోని అన్ని చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోల్చిన‌ప్పుడు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ చాలా పెద్ద‌ద‌ని,  స‌మ‌స్య‌లు కూడా అలాగే ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మాకు సొంత భ‌వ‌నం లేద‌ని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముందుగా సొంత భ‌వ‌నం నిర్మిస్తాన‌న్నారు. చిరంజీవితో త‌న‌కు ఎంతో సాన్నిహ‌త్యం ఉంద‌ని, ఆయ‌న అంద‌రివాడ‌ని, అయితే ఆ సాన్నిహిత్యాన్ని ఈ ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించుకోన‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఒక‌ప్పుడున్న పేరు ఇప్పుడు లేద‌ని, పూర్వవైభ‌వాన్ని తాను తీసుకొస్తాన‌న్నారు. మంచి వ్య‌క్తిత్వం, మంచి హృద‌యం క‌లిగిన న‌టులు ఎంద‌రో తెలుగులో ఉన్నార‌ని, సినీ కార్మికుల‌కు స‌హాయం చేసేందుకు వారంద‌రినీ ఒకేతాటిపైకి తీసుకువ‌స్తాన‌న్నారు. రాజ‌కీయంగా తాము వేరైన‌ప్ప‌టికీ సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చేస‌రికి అంద‌రూ ఒక్క‌టేన‌ని, ఆయ‌న‌కు సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని న‌టుడు నాగ‌బాబు ప్ర‌క‌టించారు.



"మా" ఎలక్షన్స్ లో పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌..!

తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో ఆర్టీసీ ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌ప‌నుంది. హైద‌రాబాద్ నుంచి ఏపీలోని అమ‌రావ‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల‌కు ఈ బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. ఏపీలో సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌టంతో ఆయా స‌మ‌యాల‌కు అనుగుణంగా బ‌స్సులు చేరుకునేలా న‌డ‌ప‌నున్నారు. ప్ర‌యాణికులు ముంద‌స్తుగా రిజ‌ర్వేష‌న్ చేయించుకొని ప్ర‌యాణించాల‌ని ఆర్టీసీ విజ్ఞ‌ప్తి చేసింది.

హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి బ‌స్సులు?

నిరుద్యోగులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్.. !

రూట్ మార్చిన అనుపమ.. సోషల్ మీడియాలో రచ్చ..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. విభిన్న ప్ర‌తిభావంతుడైన ప్ర‌కాష్‌రాజ్ మా అధ్య‌క్షుడిగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలోని అన్ని చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోల్చిన‌ప్పుడు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ చాలా పెద్ద‌ద‌ని, స‌మ‌స్య‌లు కూడా అలాగే ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మాకు సొంత భ‌వ‌నం లేద‌ని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ముందుగా సొంత భ‌వ‌నం నిర్మిస్తాన‌న్నారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంచ‌ల‌న రికార్డు న‌మోదు చేసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఒకేరోజు ప‌దిల‌క్ష‌ల మందికి పైగా టీకాలిచ్చిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా టీకాలు వేయాల‌ని ఏపీ ప్ర‌త్యేకంగా టీకా డ్రైవ్ కార్య‌క్ర‌మాన్నిపెట్టుకుంది. అందులో భాగంగా ప‌దిలక్ష‌ల మందికిపైగా టీకాలివ్వాల్సి ఉండ‌గా మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల‌కే ఆ రికార్డును దాటిన‌ట్లు అధికారులు తెలిపారు.

టీకాల్లో ఏపీ రికార్డుల మోత‌?

ఆడవాళ్ళతో ఒక్క గంట చాలు.. ఆర్జీవి షాకింగ్ ఇంటర్వ్యూ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>