Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mahesh-sarkaru-vari-pata9d65115c-da0e-4094-87e0-e56034f5867f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mahesh-sarkaru-vari-pata9d65115c-da0e-4094-87e0-e56034f5867f-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథ, కథనాలతో పాటుగా ఫైట్స్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్న రాం లక్ష్మణ్Sarkaru-Vari-Pata-Highlight-Scenes{#}Pokiri;keerthi suresh;Dubai;thaman s;Ram Madhav;Rajani kanth;Bank;Cinemaసర్కారు వారి పాటలో అవి చాలా స్పెషల్ అంటున్నారు..!సర్కారు వారి పాటలో అవి చాలా స్పెషల్ అంటున్నారు..!Sarkaru-Vari-Pata-Highlight-Scenes{#}Pokiri;keerthi suresh;Dubai;thaman s;Ram Madhav;Rajani kanth;Bank;CinemaSun, 20 Jun 2021 10:00:00 GMTసూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కథ, కథనాలతో పాటుగా ఫైట్స్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్న రాం లక్ష్మణ్ మాస్టర్స్ సర్కారు వారి పాట సినిమాలో ఫైట్స్ సంథింగ్ స్పెషల్ అనేస్తున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయట. వాటిలో మహేష్ అదరగొట్టారని చెబుతున్నారు.

సర్కారు వారి పాట సినిమాలో యాక్షన్ సీన్స్ క్రేజీగా ఉంటాయని చెప్పుకుంటున్నారు. దుబాయ్ లో జరిగిన యాక్షన్ ఘట్టాలు సినిమాలో మేజర్ హైలెట్ గా ఉంటాయని టాక్. ఆ యాక్షన్ సీన్స్ లో మహేష్ ఇదివరకు ఎప్పుడూ చేయని విన్యాసాలు చేశాడని ఫైట్ మాస్టర్స్ చెబుతున్నారు. కచ్చితంగా మహేష్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ గా ఈ ఫైట్స్ ఉంటాయని స్పెషల్ గా గుర్తు చేస్తున్నారు. అంటే సర్కారు వారి పాట సినిమాలో మిగతా విషయాలతో పాటుగా యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోతాయని చెప్పుకోవచ్చు.

సినిమాలో మహేష్ మరోసారి పోకిరి లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. బ్యాంక్ స్కాం ల మీద పొలిటికల్ సెటైర్ గా ఈ సినిమా వస్తుంది. సర్కారు వారి పాట సినిమా కోసం పరశురాం తన టాలెంట్ మొత్తం పీట్టేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో మహేష్, కీర్తి సురేష్ ల జోడీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెబుతున్నారు. 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా అనుకున్నట్టుగా షూటింగ్ జరిగితే ఆ టైం కు రావడం పక్కా అని చెబుతున్నారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.





తండ్రిపై ప్రేమను ఇలా కూడా చూపించొచ్చా అని చెప్పే సినిమా హైపర్..!!

సర్కారు వారి పాటలో అవి చాలా స్పెషల్ అంటున్నారు.మహేష్ సినిమా యాక్షన్ సీన్స్ హైలెట్. స్పెషల్ గా చెప్పిన రాం లక్ష్మణ్ మాస్టర్స్.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కి టైం కలిసి వచ్చిందా..??

ఆ సినిమాకి ధనుష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

తండ్రి కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి..!!

త్వరలో తెరపై గుర్రంజాషువా బయోపిక్..

స్విస్‌బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయ నిధులు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

తుపాకి 2లో హీరో మారుతున్నాడా..?

విజయ్ 47 వ పుట్టినరోజు.. స్పెషల్ గిఫ్ట్ పంపించిన.. 7 స్క్రీన్ స్టూడియో ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>