TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology-aadhar-update-history67f2f9bb-c65a-4044-a1fc-d91d83e60116-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology-aadhar-update-history67f2f9bb-c65a-4044-a1fc-d91d83e60116-415x250-IndiaHerald.jpgభారతదేశంలో నివసించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అంతేకాదు ఏ ఆర్థికపరమైన వ్యవహారం జరగాలి అన్నా, ఉద్యోగ పరమైన మరియు ఇతర పనులు జరగాలన్నా ఆధార్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. అంతేకాకుండా ఇప్పుడు మన దేశంలో ప్రతి ఒక్క పథకానికి కూడా ఆధార్ కార్డు అవసరం. ఇందుకోసం ఆధార్ కార్డు యొక్క హిస్టరీని కూడా జత చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ హిస్టరీ అంటే ఏదైనా మార్పులు(డేట్ అఫ్ బర్త్, అడ్రస్ చేంజ్, మొబైల్ నెంబర్) చేసి ఉంటే, వాటన్నింటి తెలుసుకుకోవడం కోసం హిస్టరీ అడుగుతున్నారు.. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశTECHNOLOGY;AADHAR UPDATE HISTORY{#}history;Aadhar;Andhra Pradeshబుల్లి పిట్ట: ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా..?బుల్లి పిట్ట: ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా..?TECHNOLOGY;AADHAR UPDATE HISTORY{#}history;Aadhar;Andhra PradeshSun, 20 Jun 2021 13:00:00 GMT 
భారతదేశంలో నివసించాలి అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అంతేకాదు ఏ ఆర్థికపరమైన వ్యవహారం జరగాలి అన్నా,  ఉద్యోగ పరమైన మరియు ఇతర పనులు జరగాలన్నా ఆధార్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. అంతేకాకుండా ఇప్పుడు మన దేశంలో ప్రతి ఒక్క పథకానికి  కూడా ఆధార్ కార్డు అవసరం. ఇందుకోసం ఆధార్ కార్డు యొక్క హిస్టరీని కూడా జత చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ హిస్టరీ అంటే ఏదైనా మార్పులు(డేట్ అఫ్ బర్త్, అడ్రస్ చేంజ్, మొబైల్ నెంబర్) చేసి ఉంటే, వాటన్నింటి తెలుసుకుకోవడం కోసం హిస్టరీ అడుగుతున్నారు.. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన "జగనన్న చేయూత" అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా ఉండేలా అమలు చేశారు. అయితే మీ మొబైల్ లోనే ఆధార్ కార్డ్ హిస్టరీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.
1) ముందుగా మీ ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ లింక్ అయితేనే హిస్టరీ సాధ్యమవుతుంది.

2).UIDAI వెబ్సైట్ https://UIDAI.gov.in/ క్లిక్ చేయాలి.

3). ఆ తర్వాత MY AADHAAR TAB పై క్లిక్ చేయాలి.

4) అలా చేసిన తరువాత UPDATE YOUR aadhar లోకీ వెళ్లి మరల AADHAAR UPDATE history పై క్లిక్ చేయాలి.

5). ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆ తర్వాత అక్కడ ఉన్న ప్యాచ్ కోడ్ ను  ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయాలి.

6) ఆ తర్వాత మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి, క్లిక్ చేస్తే ఆధార్ అప్డేట్ హిస్టరీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ తరువాత దాన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.

ఒకవేళ మీ ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ లింక్ చేయబడకపోతే వెంటనే దగ్గర్లో ఉన్న ఆధార్ సెంటర్లకు వెళ్లి మీ మొబైల్ నెంబర్ ను ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఇక తర్వాత ఆధార్ హిస్టరీ ని డౌన్లోడ్ చేసుకొని జగనన్న చేయూత ద్వారా లబ్ధి పొందండి.





ప్రస్తుతం మన రాష్ట్రంలో జగనన్న చేయూత కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకానికి తప్పనిసరిగా ఆధార్ హిస్టరీ ఉండాల్సిందే అని స్పష్టం చేశారు.UIDAI వెబ్సైట్ https://UIDAI.gov.in/ క్లిక్ చేయాలి. ఈ వెబ్ సైట్ ద్వారా ఆధార్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పట్టు వదలని చిరంజీవి... జగన్ ఫైనల్ చేసినట్టే...?

సీఎం జగన్ నివాసం దగ్గర్లో గ్యాంగ్ రేప్ కలకలం?

సంచైతను అన్యాయం చేయని జగన్... కీలక పదవి...?

క‌న‌గ‌రాజ్‌కు జ‌గ‌న్ ఇలా న్యాయం చేస్తున్నారా ?

జ‌గ‌న్‌పై కేసీఆర్ మ‌రో యుద్ధ‌మే... పోరాటానికి రెఢీ ..!

జగన్ గారు, మీ దగ్గర పడి వుంటా.. పెద్ద ప్లానే వేసిందిగా!

హ్యుందాయ్ నుంచి మరో కొత్త కారు లాంఛ్.. ధర ఎంతంటే ?

ఊహించని పరిణామంతో షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>