PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fathers-day882af5db-4f47-4c7f-9055-b44ff1968804-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fathers-day882af5db-4f47-4c7f-9055-b44ff1968804-415x250-IndiaHerald.jpgనాన్న మంచి చెపితే మ‌నం త‌ట్టుకోలేం. నాన్న మ‌న‌ల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచితే కోపం.. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ చెప్పిన‌ట్టు ఒకానొక స‌మ‌యంలో నాన్నంటే ఆయ‌న‌కు విప‌రీత‌మైన కోపం వ‌చ్చేసింద‌ట‌. అయితే ఓ బాబు పుట్టాక తెలిసి వ‌చ్చింద‌ట‌. మ‌నం నాన్న‌పై ఏ విష‌యాల్లో అయితే కోప్ప‌డ‌తామో ? నాన్న‌ను ఎందుకు తిట్టుకుంటామో ? ఆ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ అప్పుడు తెలియ‌దు. మ‌నం నాన్న స్థానంలోకి వెళ్లాక తెలిసి వ‌స్తుంది. మ‌నం నాన్న‌ను ఏ కార‌ణాల‌తో తిడ‌తామో ? కోప‌గించుకుంటామో ? మ‌నం నాన్న స్థానంలోకి వ‌చ్చిన‌ప్పFathers day{#}CBN;Father;srinivasఉన్న‌ప్పుడు నాన్న విలువ తెలియ‌క‌పోతే.. నువ్వు ఎప్ప‌ట‌కీ జీరోఉన్న‌ప్పుడు నాన్న విలువ తెలియ‌క‌పోతే.. నువ్వు ఎప్ప‌ట‌కీ జీరోFathers day{#}CBN;Father;srinivasSun, 20 Jun 2021 09:28:00 GMTనాన్న ఈ ప‌దంతో ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో ఎంత బ‌ల‌మైన బంధం పెన‌వేసుకుని ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాన్న లేనిదే ఈ ప్ర‌పంచంలో ఎవ్వ‌రూ ఉండ‌రు... ఎవ్వ‌రికి జీవితం ఉండ‌దు. నాన్నంటే ఎంతోమందికి ప్రాణం. కానీ నాన్నంటే చిన్న‌ప్పుడు ఎంతో భ‌యం. నాన్న‌తో మ‌నం ఏం మాట్లాడాల‌న్నా.. ఏదీ చెప్పాల‌న్నా భ‌య‌మే. కానీ మ‌నం ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌కూడ‌ద‌ని నాన్న మ‌న‌ల‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా.. ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే అదే నాన్న‌పై మ‌న వ‌య‌స్సు పెరిగే కొద్ది ఎందుకో తెలియ‌ని కోపం.

నాన్న మంచి చెపితే మ‌నం త‌ట్టుకోలేం. నాన్న మ‌న‌ల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచితే కోపం.. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ చెప్పిన‌ట్టు ఒకానొక స‌మ‌యంలో నాన్నంటే ఆయ‌న‌కు విప‌రీత‌మైన కోపం వ‌చ్చేసింద‌ట‌. అయితే ఓ బాబు పుట్టాక తెలిసి వ‌చ్చింద‌ట‌. మ‌నం నాన్న‌పై ఏ విష‌యాల్లో అయితే కోప్ప‌డ‌తామో ?  నాన్న‌ను ఎందుకు తిట్టుకుంటామో ?  ఆ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ అప్పుడు తెలియ‌దు. మ‌నం నాన్న స్థానంలోకి వెళ్లాక తెలిసి వ‌స్తుంది. మ‌నం నాన్న‌ను ఏ కార‌ణాల‌తో తిడ‌తామో ?  కోప‌గించుకుంటామో ?  మ‌నం నాన్న స్థానంలోకి వ‌చ్చిన‌ప్పుడు కూడా మ‌న‌ల‌ను మ‌న పిల్ల‌లు అందుకే, అవే కార‌ణాల‌తో ఖ‌చ్చితంగా తిట్టుకుంటారు.

మ‌నం జీవితంలో ఎప్ప‌ట‌కి అయినా నాన్న అనే ప‌దం ద‌గ్గ‌రే ఆగాల్సి ఉంటుంది. ఒక‌టి మ‌న‌ల‌ను క‌న్న నాన్న ద‌గ్గ‌ర లేదా.. మ‌నం క‌న్న వాళ్ల ద‌గ్గ‌ర ఓ నాన్న‌గా అయినా మ‌నం ఆగాల్సిందే. నాన్న మ‌న కోసం బ‌రువు లెత్తుతాడు, బండి లాగుతాడు, అహో రాత్రులు అహ‌ర్నిశం క‌ష్ట‌ప‌డ‌తాడు. ఇంకా చెప్పాలంటే నేను ప‌డిన క‌ష్టం నా కొడుకు ప‌డ‌కూడ‌ద‌నే అనుకుంటాడు. నాన్న మ‌న పిల్ల‌ల‌ను మ‌న‌ల‌ను మించి ప్రేమ‌తో చూసుకుంటాడు.. అస‌లు క‌న్నా వ‌డ్డీ ముద్ద‌న్న‌ట్టుగా..!  నాన్న ఉన్న‌ప్పుడే నాన్న విలువ తెలుసుకుని మ‌స‌లుకోవాలి.. అప్పుడే నువ్వు నిజ‌మైన హీరో.. చాలా మందికి నాన్న ఉన్న‌ప్ప‌టి కంటే పోయాకే విలువ తెలుస్తుంది. కానీ నువ్వు నాన్న ఉన్న‌ప్పుడే నాన్న విలువ తెలుసుకున్న‌ప్పుడే నిజ‌మైన హీరోవి అవుతావు.

 



అప్పాను చూసి ఎప్పటికి గర్వ పడతాను అంటున్న స్టార్ హీరోయిన్...!

తండ్రిపై ప్రేమను ఇలా కూడా చూపించొచ్చా అని చెప్పే సినిమా హైపర్..!!

ఫాదర్స్ డే స్పెషల్ : గూగుల్ స్పెషల్ అట్రాక్షన్ ..

ఉన్న‌ప్పుడు నాన్న విలువ తెలియ‌క‌పోతే.. నువ్వు ఎప్ప‌ట‌కీ జీరో

తండ్రి కొడుకుల అనుబంధాన్ని చక్కగా చూపించిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి..!!

ఫాదర్స్ డే స్పెషల్ : అసలైన హీరో నాన్నే!

కరోనా కిట్లో మద్యం బాటిల్..? అవాక్కైన ప్రజాప్రతినిధులు..!

విజయ్ 47 వ పుట్టినరోజు.. స్పెషల్ గిఫ్ట్ పంపించిన.. 7 స్క్రీన్ స్టూడియో ?

లోకేష్ మంగ‌ళ‌గిరిని వ‌దిలేశాడు... ఈ సారి అక్క‌డ నుంచే పోటీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>