Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e0c93d95-698f-41a4-b21e-7cd20d7ec73f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e0c93d95-698f-41a4-b21e-7cd20d7ec73f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ ప్రక్రియలో కొన్నిసార్లు అటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే ఇక మొదటి డోసు ఒక వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక రెండవ డోసు మరొ వ్యాక్సిన్ వేసిన ఘటనలు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణీత సమయం ముగిసిన తరువాత Vaccine {#}Bihar;local language5 నిమిషాల వ్యవధిలో.. మహిళకు 2 టీకాలు.. చివరికి?5 నిమిషాల వ్యవధిలో.. మహిళకు 2 టీకాలు.. చివరికి?Vaccine {#}Bihar;local languageSat, 19 Jun 2021 18:51:42 GMTప్రస్తుతం దేశం లోని అన్ని రాష్ట్రా లలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొన సాగుతోంది.  ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగు తున్నాయి. అయితే ఈ ప్రక్రియ లో కొన్నిసార్లు అటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. అయితే ఇక మొదటి డోసు ఒక వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇక రెండవ డోసు మరొ వ్యాక్సిన్ వేసిన ఘటనలు ఇప్పటి వరకు వెలుగు లోకి వచ్చాయి.



 సాధారణం గా అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణీత సమయం ముగిసిన తరువాత రెండవ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది.అది కూడా మొదటి డోసు ఏ వ్యాక్సిన్ అయితే వేసుకున్నారో.. రెండో డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలి.  కానీ ఇక్కడ ఒక మహిళకు రెండు రకాల వ్యాక్సిన్లను అందించారు వైద్య సిబ్బంది. అది కూడా కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఇచ్చారు ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పాట్నాలోని పున్ పున్ బ్లాక్ ప్రాంతం లో చోటు చేసుకుంది ఈ ఘటన



 ఇటీవల స్థానిక పాఠశాల లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంతో సునీలా దేవి అనే మహిళ అక్కడికి వెళ్ళింది  ముందుగా సదరు మహిళకు కోవిషీల్డ్  ఇచ్చారు వైద్య సిబ్బంది. ఆ తర్వాత అబ్జర్వేషన్ రూమ్ లో కూర్చోబెట్టారు. ఇక ఇంతలో మరో నర్స్ సునీలాదేవి దగ్గరికి వచ్చి కోవాక్సిన్ ఇచ్చింది. అయితే తాను టీకా తీసుకున్నానని నర్స్ చెప్పినప్పటికీ మాట వినకుండా అలాగే కోవాక్సిన్ ఇచ్చిందని సదరు మహిళా వాపోయింది. ఈ ఘటన కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇక మహిళా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఆమెను అబ్జర్వేషన్ లో పెట్టారు.



ఈడీ నోటీసుల‌పై నామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. !

WTC Final: సెకండ్ డే ఇదో గుడ్ న్యూస్‌

సమాచార హక్కు చట్టంలో ఏఏ సెక్షన్స్ ఉంటాయో మీకు తెలుసా..!

మమత, కేజ్రీ.. మధ్యలో రాహుల్

షేర్నీ : రివ్యూ

ధనుష్ 'జగమే తంత్రం' రివ్యూ అండ్ రేటింగ్

ఏపీ రాజకీయాలకు మళ్లీ మతం రంగు..

జూన్ 19వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

eSIM మ్యానుఫాక్చరింగ్ హబ్ గా ఇండియా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>