WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedheb7ce2a3d-adef-4a2e-a247-b60ba91b8a85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedheb7ce2a3d-adef-4a2e-a247-b60ba91b8a85-415x250-IndiaHerald.jpgమనం నిత్య జీవితంలో ఎంతో మందితో పరిచయాలను కలిగి ఉంటాము. అందులో రకరకాల వారు ఉంటారు. వారిలో మీ ఇంట్లో వారు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ కొలీగ్స్, మీ బంధువులు ఉంటారు. వీరిలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక బంధాన్ని కలిగి ఉంటారు. అయితే అందరిపైనా ఒకే విధమైన ప్రేమ కలిగి ఉండడం వీలు పడకపోవచ్చు.VIJAYAM MEEDHE{#}nithya new;prema;Love;Yevaruవిజయం మీదే: ఈ క్వాలిటీ మీలో ఉందా ?విజయం మీదే: ఈ క్వాలిటీ మీలో ఉందా ?VIJAYAM MEEDHE{#}nithya new;prema;Love;YevaruSat, 19 Jun 2021 21:00:00 GMTమనం నిత్య జీవితంలో ఎంతో మందితో పరిచయాలను కలిగి ఉంటాము. అందులో రకరకాల వారు ఉంటారు. వారిలో మీ ఇంట్లో వారు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ కొలీగ్స్, మీ బంధువులు ఉంటారు. వీరిలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక బంధాన్ని కలిగి ఉంటారు. అయితే అందరి పైనా ఒకే విధమైన ప్రేమ కలిగి ఉండడం వీలు పడక పోవచ్చు. వీరితో మీరు జీవితాంతం ఎదో ఒక సందర్భంలో కలవక తప్పదు.  ఇలాంటి వారి విషయములో కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* మనము కలిసి ఉన్న ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని దూరం చేసుకోకూడదు.

* వారు కూడా మీతో అదే విధంగా ఉండేలా మోటివేట్ చేయండి. మీ విలువను వారికి తెలిసేలా చేయండి.

* మీరు వారిని అశ్రద్ధ చేయకండి. అంటే వారి పట్ల అయిష్టంగా ఉండడం. వారి మాటలకు విలువ ఇవ్వక పోవడం వంటివి చేయకండి.

* మీరంటే ఇష్టమున్న వారి పట్ల అలా ప్రవర్తిస్తే వారు తీవ్రంగా బాధపడే అవకాశం ఉంది. ఇది మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ వారు కనుక మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే, అప్పుడు తెలుస్తుంది వారి విలువ. కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోకండి.

* ఎప్పుడూ ఒకరి విలువ మనతో ఉన్నంత సేపు తెలియదు. ఎప్పుడైతే మనకు వారు దూరం అవుతారో అప్పుడే అయ్యో మనము మంచి వ్యక్తిని దూరం చేసుకున్నాము అని బాధపడుతాము. కానీ ఎంతబాధపడినా వారు మళ్ళీ మన చెంతకు రారు.

మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు విలువైన వారే అని భావించండి. ఎప్పుడు ఎవరు ఏ విధంగా మీకు ఉపయోగపడుతారో ఎవ్వరూ ఊహించలేము.    

 





మనం నిత్య జీవితంలో ఎంతో మందితో పరిచయాలను కలిగి ఉంటాము. అందులో రకరకాల వారు ఉంటారు. వారిలో మీ ఇంట్లో వారు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ కొలీగ్స్, మీ బంధువులు ఉంటారు. వీరిలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక బంధాన్ని కలిగి ఉంటారు.

"ప్రేమిస్తే" పిచ్చోడు కావాల్సిందేనా... ?

హీరో అల్లు అర్జున్ ఎన్ని కోట్ల కట్నం పుచ్చుకున్నారో తెలుసా.. ?

పవన్ సినిమా ధనుష్ చేస్తున్నాడా ?..

సాయి పల్లవి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా.. ?

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు ప్ర‌తిరూపం "మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు".. !

ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని చెప్పిన 'ఉప్పెన'..?

ఏపీ కేబినెట్ నుంచి ఆ ఇద్దరూ అవుట్... కేబినెట్ లోకి వెళ్ళేది ఎవరూ...?

ఏపీ తెలంగాణ‌లో బొమ్మ‌ప‌డేది అప్పుడే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>