BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/home-minister-e394e4ab-d6f9-4e6b-aeee-fac72b8974e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/home-minister-e394e4ab-d6f9-4e6b-aeee-fac72b8974e1-415x250-IndiaHerald.jpgఏపీ హోంశాఖ మంత్రి సుచ‌రిత టీడీపీ నేత‌ల‌పై ఫైర్ అయ్యారు. రాజ‌కీయాల కోసం ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్లుతున్నాయ‌ని ఆమె ఆరోపించారుర‌. ఆరువంద‌ల హామీలిచ్చిన టీడీపీ వాటిని అమ‌లు చేసుంటే ప్ర‌జ‌లు ఇలాంటి తీర్పు ఇచ్చేవారు కాద‌న్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసేముందు చేసుకోవాల‌న్నారు. ప్ర‌తికారం తీర్చుకుంటామ‌ని టీడీపీ నేత‌లు ప‌దేప‌దే చెప్తున్నార‌ని...ప్ర‌తికారం అంటే ఒక హ‌త్య‌కు ప‌దిహ‌త్య‌లు చేయ‌డ‌మా అని ఆమె ప్ర‌శ్నించారు.చిత్త‌శుద్ధితో అన్ని ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల‌ని సీఎం జాబ్ క్యhome minister;{#}Nara Lokesh;District;TDP;YCP;CM;job;Ministerప్ర‌తికారం అంటే హ‌త్య‌లు చేస్తారా... ? హోమంత్రి సుచ‌రిత‌ప్ర‌తికారం అంటే హ‌త్య‌లు చేస్తారా... ? హోమంత్రి సుచ‌రిత‌home minister;{#}Nara Lokesh;District;TDP;YCP;CM;job;MinisterSat, 19 Jun 2021 13:57:11 GMTఏపీ హోంశాఖ మంత్రి సుచ‌రిత టీడీపీ నేత‌ల‌పై ఫైర్ అయ్యారు. రాజ‌కీయాల కోసం ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్లుతున్నాయ‌ని ఆమె ఆరోపించారుర‌. ఆరువంద‌ల హామీలిచ్చిన టీడీపీ వాటిని అమ‌లు చేసుంటే ప్ర‌జ‌లు ఇలాంటి తీర్పు ఇచ్చేవారు కాద‌న్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసేముందు చేసుకోవాల‌న్నారు. ప్ర‌తికారం తీర్చుకుంటామ‌ని టీడీపీ నేత‌లు ప‌దేప‌దే చెప్తున్నార‌ని...ప్ర‌తికారం అంటే ఒక హ‌త్య‌కు ప‌దిహ‌త్య‌లు చేయ‌డ‌మా అని ఆమె ప్ర‌శ్నించారు.చిత్త‌శుద్ధితో అన్ని ఉద్యోగాలను భ‌ర్తీ చేయాల‌ని సీఎం జాబ్ క్యాలెండ‌ర్ ఇచ్చార‌ని..ప్ర‌తి ఏడాది జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌న్నారు.

అయితే రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ నేత‌ల‌పై హ‌త్య‌లు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారిని టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపింస్తుంది. నిన్న క‌ర్నూల్ జిల్లా పాణ్యం నియోజక‌వ‌ర్గంలో జ‌రిగిన జంట హ‌త్య‌ల కేసుని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సీరియ‌స్‌గా తీసుక‌న్నారు.హ‌త్య‌ల వెనుక ఉన్న వైసీపీ నాయ‌కుల పేర్ల‌ను ఆయ‌న బ‌య‌టంపెట్టారు.



ఏపీ కేబినెట్ నుంచి ఆ ఇద్దరూ అవుట్... కేబినెట్ లోకి వెళ్ళేది ఎవరూ...?

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారంలో 3 రోజులు సెలవులు?

బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల సిఎంలు భేటీ...? అజెండా అదే...?

ఎలా అయినా సరే మంత్రవుతా అంటున్న రోజా...?

ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ఇదే!

తండ్రి బ‌ర్త్ డే: టీడీపీ యంగ్ లీడ‌ర్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌...

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఫ‌లితాల‌పై కొత్త ట్విస్ట్‌

జ‌గ‌న్ చెప్పేశాడు... ఈ రెడ్డి మంత్రుల్లో ద‌డ ద‌డ మొద‌లైందే.. !

బీజేపీ జ‌గ‌న్‌ను దువ్వే టెక్నిక్ వెన‌క పెద్ద క‌థే ఉందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>