BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew413243f6-9a62-4dca-b068-0add140da5cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/night-curfew413243f6-9a62-4dca-b068-0add140da5cf-415x250-IndiaHerald.jpgనేటితో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనున్న నేపధ్యంలో మధ్యాన్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ అత్యవసర సమావేశం కాబోతోంది. అయితే అన్ లాక్ దిశగా దేశంలోని అనేక రాష్ట్రాలు వెళుతున్న క్రమంలో అదే తరహాలో తెలంగాణ కూడా పయనించే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన జులై ఫస్ట్ నుండి యాబై శాతం ఆక్యుపెన్సీ తో సినిమా హాళ్లు , బార్లు , జిమ్ లకు అనుమతి ఇవ్వనున్నారని అంటున్నారు. అలాగే రేపటి నుంచి నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం, ఆకస్మిక తనిఖీలు కూడా సీఎం చేపట్టనున్న క్రమంలో ఢిల్లీ తరహా అన్ లాక్ విధించేలా ప్రభుత్వం telangana unlock {#}Delhi;pragathi;Cabinet;CM;Government;Telangana;Cinemaతెలంగాణలో ఢిల్లీ తరహా అన్ లాక్?తెలంగాణలో ఢిల్లీ తరహా అన్ లాక్?telangana unlock {#}Delhi;pragathi;Cabinet;CM;Government;Telangana;CinemaSat, 19 Jun 2021 09:53:00 GMTనేటితో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనున్న నేపధ్యంలో మధ్యాన్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ అత్యవసర సమావేశం కాబోతోంది. అయితే అన్ లాక్ దిశగా దేశంలోని అనేక రాష్ట్రాలు వెళుతున్న క్రమంలో అదే తరహాలో తెలంగాణ కూడా పయనించే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్కన జులై ఫస్ట్ నుండి యాబై శాతం ఆక్యుపెన్సీ తో సినిమా హాళ్లు , బార్లు , జిమ్ లకు అనుమతి ఇవ్వనున్నారని అంటున్నారు. 



అలాగే రేపటి నుంచి నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం, ఆకస్మిక తనిఖీలు కూడా సీఎం చేపట్టనున్న క్రమంలో ఢిల్లీ తరహా అన్ లాక్ విధించేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. రాత్రి 9 నుండి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్హ్యూ మాత్రమే కొనసాగించే యోచనలో ప్రభ్త్వం ఉందని అంటున్నారు. అన్ లాక్ అంశంతో పాటు వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు మొదలు గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాల పై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.




పవన్ కళ్యాణ్ కు ఖుషి.. వరుణ్ తేజ్ కి ఫిదా.. తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా..!!

ఆర్నబ్ దమ్ముంటే రాహుల్ ని ఇప్పుడు పిలువ్ డిబేట్ కి?

చైతన్య కోసం బ్యాక్ అవుట్ అయిన బన్ని !

బీచ్ లో పార్ట్ నర్ తో కీర్తి సురేష్.. తనకు సరైన జోడీ అంటూ..!

మిల్కా సింగ్ మృతి.. బాబు ఏమన్నారంటే ?

ప్రేమకు మారుపేరు నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..

ఈటల జమున హుజురాబాద్ ఆటలో నిలవనుందా.. !

అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ ని చేసిన సినిమా ఆర్య.. ప్రేమకథ లలోనే వెరైటీ..!!

రాజమౌళి క్లారిటీతో జూనియర్ ముందడుగు చరణ్ కన్ఫ్యూజన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>