BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagane1ded5b4-8e17-4adf-a965-7d6e6bc084d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagane1ded5b4-8e17-4adf-a965-7d6e6bc084d2-415x250-IndiaHerald.jpgఏపీలో నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు నెల్లూరు ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డింది. అయితే అంద‌రూ సీనియ‌ర్లే కావ‌డంతో పాటు గ‌తంలో మంత్రులుగా ప‌నిచేసిన నేత‌లు.. రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ఉండ‌డంతో ఎవ్వ‌రూ కూడా పార్టీ అధిష్టానం సూచ‌న‌ల‌కు అనుగుణంగా ముందుకు వెళ్ల‌డం లేదు. ఎవ‌రికి వారు య‌మునా తీరు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రjagan mohan reddy{#}Nellore;YCP;MLA;Partyసీఎం జ‌గ‌న్ చేతిలో ఆ జిల్లా ఎమ్మెల్యేల బండారం...!సీఎం జ‌గ‌న్ చేతిలో ఆ జిల్లా ఎమ్మెల్యేల బండారం...!jagan mohan reddy{#}Nellore;YCP;MLA;PartySat, 19 Jun 2021 15:48:04 GMTఏపీలో నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు నెల్లూరు ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డింది. అయితే అంద‌రూ సీనియ‌ర్లే కావ‌డంతో పాటు గ‌తంలో మంత్రులుగా ప‌నిచేసిన నేత‌లు.. రెండు, మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ఉండ‌డంతో ఎవ్వ‌రూ కూడా పార్టీ అధిష్టానం సూచ‌న‌ల‌కు అనుగుణంగా ముందుకు వెళ్ల‌డం లేదు. ఎవ‌రికి వారు య‌మునా తీరు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు సొంత పార్టీ నేతలనే అనేక విధాలుగా అణ‌గ‌దొక్కుతున్నార‌న్న‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది ఉండ‌డంతో ఆ వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఆ జిల్లాలో ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ ప‌రిస్థితిపై రిపోర్టు తెప్పించుకున్నార‌ని తెలుస్తోంది.



అనంతలో దారుణం..ఇద్దరు వైసీపీ కార్యకర్తల హత్య ..!

పార్టీ మారే ప్ర‌సక్తే లేదు : టీఆర్ఎస్ ఎంపీ

70 ఏండ్లలో జరగని అభివృద్ధి 7 ఏండ్లలో చేశాం : హ‌రీష్ రావు

ఈడీ నోటీసుల‌పై నామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. !

రాష్ట్రాల్లో రాహుల్ కి కావాల్సింది ఏంటీ...?

ఏపీ కేబినెట్ నుంచి ఆ ఇద్దరూ అవుట్... కేబినెట్ లోకి వెళ్ళేది ఎవరూ...?

ప్రతీకారం అంటే హ‌త్య‌లు చేస్తారా... ? హోమంత్రి సుచ‌రిత‌

ఎలా అయినా సరే మంత్రవుతా అంటున్న రోజా...?

తెలంగాణలో షర్మిల టార్గెట్ ఆ పార్టీయేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>