BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-finalecfa0578-be02-4068-b2d4-b20cf846f782-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-finalecfa0578-be02-4068-b2d4-b20cf846f782-415x250-IndiaHerald.jpgప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ని వరుణుడు వదలడం లేదు. నిన్న మొత్తం వర్షార్పణం కాగా నేడు రోజు అంతా మ్యాచ్ జరిగే పరిస్థితి అయితే కనపడటం లేదు. బ్యాడ్ లైట్ కారణంగా తొలి ఇన్నింగ్స్ 59 వ ఓవర్ లో మ్యాచ్ ని ఆపేశారు అంపైర్ లు. టీ సెషన్ కూడా బ్యాడ్ లైట్ కారణంగా నిలిపివేశారు. ఈ రోజు 98 ఓవర్లు ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నా సరే వెలుతురు సహకరించే పరిస్థితి లేదు. దీనితో టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ విజేత తేలే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. టీం ఇండియా 3 వికెట్ ల నష్టానికి 134 పరుగులు చేసWTC final{#}Winner;Indiaబ్రేకింగ్: నిలిచిపోయిన మొదటి రోజు ఆట, కారణం వర్షం కాదుబ్రేకింగ్: నిలిచిపోయిన మొదటి రోజు ఆట, కారణం వర్షం కాదుWTC final{#}Winner;IndiaSat, 19 Jun 2021 20:37:05 GMTప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ని వరుణుడు వదలడం లేదు. నిన్న మొత్తం వర్షార్పణం కాగా నేడు రోజు అంతా మ్యాచ్ జరిగే పరిస్థితి అయితే కనపడటం లేదు. బ్యాడ్ లైట్ కారణంగా తొలి ఇన్నింగ్స్ 59 వ ఓవర్ లో మ్యాచ్ ని ఆపేశారు అంపైర్ లు. టీ సెషన్ కూడా బ్యాడ్ లైట్ కారణంగా నిలిపివేశారు. ఈ రోజు 98 ఓవర్లు ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నా సరే వెలుతురు సహకరించే పరిస్థితి లేదు.

దీనితో టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ విజేత తేలే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. టీం ఇండియా 3 వికెట్ ల నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో 40 పరుగులతో రహానే 22 పరుగులతో ఉన్నారు. పిచ్ బౌలింగ్ కి సహకరించడంతో ఆచితూచి ఆడుతున్నారు. ఇద్దరూ 111 బంతుల్లో 46 భాగస్వామ్యం నెలకొల్పారు.



క్రీజ్ మర్చిపోయిన టీం ఇండియా... వ్యూహం ఫలిస్తుందా...?

ఇదేం టీ సెషన్ గురూ...? ఓవర్ సగంలో ఆపేశారు...?

ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖాత్‌ను అభినందించిన ఎమ్మెల్సీ క‌విత‌

బ్రేకింగ్: అంపైర్ తో కోహ్లీ గొడవ, విలియమ్సన్ తప్పు చేసాడా...?

హమ్మయ్య బ్రతికిపోయిన కోహ్లీ... ఉంటాడా...?

ఇదేంది పుజారా...? నిలబడ్డావ్ అనుకునేలోపు పడ్డావ్ గా...?

విలియమ్సన్ మామూలోడు కాదుగా...? కోహ్లీపై వ్యూహం అదే...?

తమన్నా ఈసారి ఫుల్ షో..!

ముగిసిన ఫస్ట్ సెషన్... ఆధిపత్యం ఎవరిది...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>