MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0bf13661-693a-49c9-b3c3-76b01b3723f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu0bf13661-693a-49c9-b3c3-76b01b3723f8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. ఆయన సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా ఉండేందుకు ఎందుకు ఇష్టపడతారు. ఘట్టమనేని కృష్ణ సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మరో సగం ప్రైవేట్ లైఫ్ లో ఉండడానికి ఇష్టపడతారు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు చెల్లెలు ఫోటోలు అలాగే అయన మేనల్లుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కి మొత్తం ఐదుగురు వారసులు. mahesh babu{#}CBN;krishna;manjula;priyadarshi;sudheer babu;Nalamada Padmavathi Reddy;Husband;ashok galla;Leader;Jonnalagadda Padmavathy;Annayya;Allari;mahesh babu;Tollywoodమహేష్ బాబు చెల్లెలు గురించి ఎవరికి తెలియని విషయాలు!!మహేష్ బాబు చెల్లెలు గురించి ఎవరికి తెలియని విషయాలు!!mahesh babu{#}CBN;krishna;manjula;priyadarshi;sudheer babu;Nalamada Padmavathi Reddy;Husband;ashok galla;Leader;Jonnalagadda Padmavathy;Annayya;Allari;mahesh babu;TollywoodSat, 19 Jun 2021 18:00:00 GMTటాలీవుడ్ లో ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. ఆయన సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా ఉండేందుకు ఎందుకు ఇష్టపడతారు. ఘట్టమనేని కృష్ణ సినీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే మరో సగం ప్రైవేట్ లైఫ్ లో ఉండడానికి ఇష్టపడతారు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు చెల్లెలు ఫోటోలు అలాగే అయన మేనల్లుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కి మొత్తం ఐదుగురు వారసులు.రమేష్ బాబు, పద్మావతి తర్వాత మహేష్ బాబు .మహేష్ బాబు తర్వాత ప్రియదర్శినీ జన్మించింది. మహేష్ బాబు బాల్యం ఎక్కువగా ప్రియదర్శి తోనే.  కొంచెం సైలెంట్ గా అయినప్పటికీ అన్నయ్య మహేష్ బాబుతో కలిసినప్పుడు మాత్రం ప్రియదర్శి ఎంతగానో అల్లరి చేసే వారు. పద్మావతి పొలిటికల్ లీడర్ గల్లా జయదేవ్ ని   వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరో కూతురు మంజుల దర్శకురాలిగా నిర్మాతగా యాక్టర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.  ఇక చిన్నారి చెల్లెలు ప్రియదర్శని సుధీర్ బాబు వివాహం చేసుకుంది.

సుధీర్ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు.. భర్త హీరో అయినప్పటికీ ప్రియదర్శి మాత్రం కెమెరా ముందుకు రాకుండా ఎక్కువ ఫ్యామిలీ తోనే బిజీగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ప్రియదర్శని కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కొన్ని నిమిషాల్లోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  మహేష్ బాబు మేనల్లుళ్లు ఇద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు.  మహేష్ బాబు లాగానే ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు అభిమానులు.  రాబోయే రోజుల్లో వెండితెరపై మరి కొందరు సూపర్ స్టార్స్ రావడం ఖాయమని అంటున్నారు. మహేష్ బాబు  పెద్ద అక్క కుమారుడు అశోక్ గల్లా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.



ఈ భారీ బడ్జెట్ సినిమా ల సంగతి ఏంటి?

సాయి పల్లవి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా.. ?

ఇన్నాళ్ళకి ఐకాన్ వైపు అల్లు అర్జున్ చూపు..

అక్కడ డిజాస్టర్ అయిన సినిమా కి తెలుగు ఇంత డిమాండ్ ఏంటి?

ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని చెప్పిన 'ఉప్పెన'..?

పుష్ప పార్ట్ 2 మీద సుక్కు స్పెషల్ ఫోకస్... గ్యాప్ రానివ్వడంట

తమ తండ్రులతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్న స్టార్ హీరోస్..

పెళ్లయ్యాక హ్యాపీ డేస్ అప్పు ఎలా మారిపోయిందో చూడండి

షాకింగ్: సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>