BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-final5fbdd398-df43-44ec-a42f-04f59dc37e49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-final5fbdd398-df43-44ec-a42f-04f59dc37e49-415x250-IndiaHerald.jpgభారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు మ్యాచ్ లో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా టీం ఇండియా బ్యాటింగ్ కి దిగి తొలి సెషన్ లో పది ఓవర్ల పాటు దూకుడుగా ఆడినా సరే ఆ తర్వాత మాత్రం ఇబ్బంది పడింది. రెండో సెషన్ లో న్యూజిలాండ్ బౌలర్ లు వికెట్ లు తీయలేకపోయినా సరే సమర్ధవంతంగా పరుగులను అడ్డుకున్నారు. సెషన్ మొత్తం మొత్తం మీద 60 పరుగులే రావడం గమనార్హం. ఇక టీ బ్రేక్ ఇచ్చే విషయంలో కాస్త ఆసక్తి చోటు చేసుకుంది. బ్యాడ్ లైట్ WTC final{#}Varsham;India;New Zealandఇదేం టీ సెషన్ గురూ...? ఓవర్ సగంలో ఆపేశారు...?ఇదేం టీ సెషన్ గురూ...? ఓవర్ సగంలో ఆపేశారు...?WTC final{#}Varsham;India;New ZealandSat, 19 Jun 2021 19:57:42 GMTభారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు మ్యాచ్ లో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా టీం ఇండియా బ్యాటింగ్ కి దిగి తొలి సెషన్ లో పది ఓవర్ల పాటు దూకుడుగా ఆడినా సరే ఆ తర్వాత మాత్రం ఇబ్బంది పడింది. రెండో సెషన్ లో న్యూజిలాండ్ బౌలర్ లు వికెట్ లు తీయలేకపోయినా సరే సమర్ధవంతంగా పరుగులను అడ్డుకున్నారు.

సెషన్ మొత్తం మొత్తం మీద 60 పరుగులే రావడం గమనార్హం. ఇక టీ బ్రేక్ ఇచ్చే విషయంలో కాస్త ఆసక్తి చోటు చేసుకుంది. బ్యాడ్ లైట్ తో పాటుగా వర్షం వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో అంపైర్ లు టీ బ్రేక్ కి వెళ్ళాలి అంటూ 56 వ ఓవర్ మూడో బంతికి చెప్పడం షాక్ కి గురి చేసింది. వాస్తవానికి ఓవర్ పూర్తి అయిన తర్వాత చెప్తూ ఉంటారు.



క్రీజ్ మర్చిపోయిన టీం ఇండియా... వ్యూహం ఫలిస్తుందా...?

బ్రేకింగ్: నిలిచిపోయిన మొదటి రోజు ఆట, కారణం వర్షం కాదు

ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖాత్‌ను అభినందించిన ఎమ్మెల్సీ క‌విత‌

బ్రేకింగ్: అంపైర్ తో కోహ్లీ గొడవ, విలియమ్సన్ తప్పు చేసాడా...?

అదిరిపోయే లాభం.. లక్షకు 3 లక్షలు.. కేవలం ఏడాదిలోనే?

హమ్మయ్య బ్రతికిపోయిన కోహ్లీ... ఉంటాడా...?

ఇదేంది పుజారా...? నిలబడ్డావ్ అనుకునేలోపు పడ్డావ్ గా...?

విలియమ్సన్ మామూలోడు కాదుగా...? కోహ్లీపై వ్యూహం అదే...?

తమన్నా ఈసారి ఫుల్ షో..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>