MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavib8cab263-4c3c-415e-aadc-400bf0aa217b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavib8cab263-4c3c-415e-aadc-400bf0aa217b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ లలో ఎంతమంది ఉన్న సాయి పల్లవి ఎంతో ప్రత్యేకమైన హీరోయిన్ అని చెప్పాలి. కథల ఎంపికలో, పాత్రలు సెలెక్ట్ చేసుకోవడం లో కొంత భిన్నంగా ఉంటుంది.కేవలం తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకోకుండా ప్రేక్షకులు తనను ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో ఆ పాత్రలే ఎంపిక చేసుకుంటూ జయాపజయాలకు అతీతంగా ఉంటూ ముందుకు వెళుతుంది సాయి పల్లవి. ఆమె కోసమే కొన్ని సినిమాల కథలు రాస్తున్నారు అంటే ఆమె క్రేజ్ తెలుగులో ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. sai pallavi{#}Naga Chaitanya;shyam;House;Yevaru;Sai Pallavi;Father;Love;Heroine;Hero;Tollywood;Audience;Cinemaసాయి పల్లవి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా.. ?సాయి పల్లవి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా.. ?sai pallavi{#}Naga Chaitanya;shyam;House;Yevaru;Sai Pallavi;Father;Love;Heroine;Hero;Tollywood;Audience;CinemaSat, 19 Jun 2021 17:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ లలో ఎంతమంది ఉన్న సాయి పల్లవి ఎంతో ప్రత్యేకమైన హీరోయిన్ అని చెప్పాలి. కథల ఎంపికలో, పాత్రలు సెలెక్ట్ చేసుకోవడం లో కొంత భిన్నంగా ఉంటుంది.కేవలం తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకోకుండా ప్రేక్షకులు తనను ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో ఆ పాత్రలే ఎంపిక చేసుకుంటూ జయాపజయాలకు అతీతంగా ఉంటూ ముందుకు వెళుతుంది సాయి పల్లవి. ఆమె కోసమే కొన్ని సినిమాల కథలు రాస్తున్నారు అంటే ఆమె క్రేజ్ తెలుగులో ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
 సాయి పల్లవి హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాలో  హీరో ఎవరో తెలుసుకోకుండా ఆమెకోసమే డైరెక్ట్ గా వెళ్లి సినిమా  చూసే అభిమానులు ఉన్నారు తనకు. సౌత్ లో కోట్లాది మంది అభిమానులున్న సాయి పల్లవి ప్రస్తుతం లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగ రాయ్  సినిమాల్లో నటిస్తున్న ఈ మూడు సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలోనే విడుదల అవుతుండడం గమనార్హం. ఈనేపథ్యంలో ఆమె సినిమా జీవితం కాకుండా పర్సనల్ జీవితం గురించి  తెలుసుకోవడానికి కొంతమంది నెటిజెన్ లు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యుల గురించి ఎవరికీ పెద్దగా తెలియని నేపథ్యంలో వారు ఎవరు అని ఆరా తీస్తున్నారు. సాయిపల్లవి తల్లి పేరు రాధ కాగా ఆమె తండ్రి పేరు సెంథమారై కన్నన్.  సాయి పల్లవి చెల్లెలు పూజ ప్రస్తుతం సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సాయిపల్లవి తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ అని తల్లి హోమ్ మేకర్ అని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సాయి పల్లవి  కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు అవుతున్నాయి. మరోవైపు సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో విజయం సాధిస్తారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో లు అయిన రానా, నాగచైతన్య నాని సినిమాల్లో నటిస్తున్న ఈమె మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్నారు. సాయి పల్లవి కి కొత్త సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని తెలుస్తోంది. ఎక్స్పోజింగ్ లేని పాత్రలతో సాయి పల్లవి చక్కగా తన కెరీర్ ను మలుచుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది.



ఛార్మీ సోలోగా ఉండడానికి కారణం అతనేనా...?

పవన్ సినిమా ధనుష్ చేస్తున్నాడా ?..

"ఏసీ" గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా ?

మెగాస్టార్ తండ్రి ఎంత గొప్ప నటుడో తెలుసా ?

ధనుష్.. శేఖర్ కమ్ముల.. ఆ లెక్క వేరే ఉంటది..!

ఈ భారీ బడ్జెట్ సినిమా ల సంగతి ఏంటి?

ఇన్నాళ్ళకి ఐకాన్ వైపు అల్లు అర్జున్ చూపు..

అక్కడ డిజాస్టర్ అయిన సినిమా కి తెలుగు ఇంత డిమాండ్ ఏంటి?

రెండు టైటిల్స్.. ఎనిమిదిమంది విలన్స్.. అల్లు అర్జున్ పుష్ప ప్లాన్ సూపర్ అబ్బా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>