BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag4afa1834-cbcf-4944-967f-5b8b27f73441-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag4afa1834-cbcf-4944-967f-5b8b27f73441-415x250-IndiaHerald.jpg తెలంగాణ ప్ర‌భుత్వం జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తామ‌న‌డం స‌రికాద‌ని సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఈ నిర్ణ‌యం స‌రైందికాద‌ని, ఒక‌వేళ పాఠ‌శాల‌ను పునఃప్రారంభించాలంటే విద్యార్థులంద‌రికీ టీకా ఇవ్వాల‌ని కోరారు. అక్టోబ‌రు నుంచి క‌రోనా మూడోద‌శ ప్ర‌భావం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నార‌ని, పిల్ల‌ల‌కు ఎక్కువ ప్ర‌మాదం పొంచివుందంటున్నార‌ని, దీన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌వ‌ర‌కు స‌న్న‌ద్ధ‌మైంద‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు ఎటువంటి జాగ్ర‌త్త‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌మtag{#}Telanganaపాఠ‌శాల‌లు ప్రారంభించ‌డం మీ ఇష్ట‌మేనా?పాఠ‌శాల‌లు ప్రారంభించ‌డం మీ ఇష్ట‌మేనా?tag{#}TelanganaSat, 19 Jun 2021 17:13:00 GMTతెలంగాణ ప్ర‌భుత్వం జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తామ‌న‌డం స‌రికాద‌ని సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఈ నిర్ణ‌యం స‌రైందికాద‌ని, ఒక‌వేళ పాఠ‌శాల‌ను పునఃప్రారంభించాలంటే విద్యార్థులంద‌రికీ టీకా ఇవ్వాల‌ని కోరారు. అక్టోబ‌రు నుంచి క‌రోనా మూడోద‌శ ప్ర‌భావం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నార‌ని, పిల్ల‌ల‌కు ఎక్కువ ప్ర‌మాదం పొంచివుందంటున్నార‌ని, దీన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌వ‌ర‌కు స‌న్న‌ద్ధ‌మైంద‌ని ప్ర‌శ్నించారు. విద్యార్థుల‌కు ఎటువంటి జాగ్ర‌త్త‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం పొంచివుంటుంద‌ని, ఈ త‌రుణంలో పాఠ‌శాల‌ల ప్రారంభంపై ఒక‌సారి పునార‌లోచించాల‌ని భ‌ట్టి కోరారు. కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం రేప‌టినుంచి లాక్‌డౌన్ ఎత్తేస్తోంది. దేశ‌వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల్లోను మ‌హ‌మ్మారి అదుపులోకి రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగా వ‌చ్చే నెల ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌తిప‌క్షాల‌తోపాటు ప‌లువురు విద్యావేత్త‌లు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.


బీజేపీ ఉపాధ్య‌క్షుడిగా మోడీ బంటు?

తెలంగాణ ప్ర‌భుత్వం జులై ఒక‌టోతేదీ నుంచి పాఠ‌శాల‌ల‌ను ప్రారంభిస్తామ‌న‌డం స‌రికాద‌ని సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఈ నిర్ణ‌యం స‌రైందికాద‌ని, ఒక‌వేళ పాఠ‌శాల‌ను పునఃప్రారంభించాలంటే విద్యార్థులంద‌రికీ టీకా ఇవ్వాల‌ని కోరారు. అక్టోబ‌రు నుంచి క‌రోనా మూడోద‌శ ప్ర‌భావం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నార‌ని, పిల్ల‌ల‌కు ఎక్కువ ప్ర‌మాదం పొంచివుందంటున్నార‌ని, దీన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌వ‌ర‌కు స‌న్న‌ద్ధ‌మైంద‌ని ప్ర‌శ్నించారు.

లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన క‌రోనా ప‌ట్ల నిర్ల‌క్ష్యం త‌గ‌దు.. మాస్కులు ధ‌రించాలి, భౌతిక‌దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి-తెలంగాణ కేబినెట్

తెలంగాణ‌లో జులై 1 నుంచి విద్యాసంస్థ‌లు పునఃప్రారంభం-కేబినెట్‌

రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపటి నుంచి మూడురోజులు జిల్లాల్లో పర్యటించనున్నారు. యాదాద్రి, కామారెడ్డి, వాసాలమర్రి, వరంగల్, భువనగిరి, సిద్ధిపేటలో పర్యటిస్తారు. సాధారణ కార్యక్రమంలానే కనపడినప్పటికీ దానివెనక కేసీఆర్ రాజకీయ చతురత, హుజూరాబాద్ ఉప ఎన్నిక స్వప్రయోజనమనే అంశాలు కూడా ఇమిడివుంటాయి.

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి.. !

వాసాలమర్రికి దావత్.. కేసీఆర్‌కి హుజూరాబాద్ బిర్యానీ?

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. రేప‌టినుంచి జ‌న‌జీవ‌నం సాధార‌ణంగానే ఉండ‌నుంది. దేశంలోను, ఇత‌ర రాష్ట్రాల్లోను కొవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌స్తుండ‌టంతో రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే జులై ఒక‌టో తేదీ నుంచి అన్ని విద్యాసంస్థ‌ల‌ను పునఃప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. లాక్‌డౌన్ ఎత్తేసినంత‌మాత్రాన ప్ర‌జ‌లెవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని, మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, చేతులు త‌రుచుగా శానిటైజ్ చేసుకోవ‌డంలాంటి స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది.

తెలంగాణ‌లో చేతులెత్తేసిన క‌రోనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>