BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd14c72c91-5d7f-4040-85a1-da708093b7e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ttd14c72c91-5d7f-4040-85a1-da708093b7e0-415x250-IndiaHerald.jpgటీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణిని సోమవారం నుంచి ప్రారంభిస్తాం అని టీటీడీ ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా టీటీడీలోని 35మంది శాశ్వత ఉద్యోగులు...100మంది రిటైర్డ్ ఉద్యోగులు...10 మంది కాంట్రాక్టు సిబ్బంది మరణించారని ఆయన వెల్లడించారు. అందుకే టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ఆనందయ్య మందును ఇస్తున్నామని కిరణ్ పేర్కొన్నారు. టీటీడీలోని ఉద్యోగులు వారీ కుటుంబ సభ్యులకు లక్షమందికి సరిపడేలా ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని టీటీడీ ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారttd{#}kiran;monday;Tirumala Tirupathi Devasthanam;Coronavirusటీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ!టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ!ttd{#}kiran;monday;Tirumala Tirupathi Devasthanam;CoronavirusSat, 19 Jun 2021 11:34:00 GMTటీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణిని సోమవారం నుంచి ప్రారంభిస్తాం అని టీటీడీ ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా టీటీడీలోని 35మంది శాశ్వత ఉద్యోగులు...100మంది రిటైర్డ్ ఉద్యోగులు...10 మంది కాంట్రాక్టు సిబ్బంది మరణించారని ఆయన వెల్లడించారు. 

అందుకే టీటీడీ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ఆనందయ్య మందును ఇస్తున్నామని కిరణ్ పేర్కొన్నారు. టీటీడీలోని ఉద్యోగులు వారీ కుటుంబ సభ్యులకు లక్షమందికి సరిపడేలా ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని టీటీడీ ఉద్యోగ సంఘం నేత చీర్ల కిరణ్ పేర్కొన్నారు. ఇక మరో పక్క ఆనందయ్య కూడా మందు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.



మిల్కాసింగ్ గురించి మ‌హేష్ ఎంత గొప్ప‌గా చెప్పాడో...!

ఐఏఎఫ్ సేవలను ప్రశంసించిన ఏయిర్ ఛీప్ బదౌరియ?

దిగ్గజ స్ప్రింటర్‌ మృతి పట్ల ప్రముఖులు సంతాపం..!

కర్ఫ్యూ రూల్స్ ఎమ్మెల్యేకు వర్తించవా..? అడ్డగిస్తే బదిలీ తప్పదా..?

కొత్త విధానంలో స్మార్ట్‌ ఫోన్‌ కెమెరా సాయంతో చేపట్టే పరీక్ష వల్ల కరోనా వైరస్‌ను వేగంగా గుర్తిస్తారట. కేవలం స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత క్వాంటమ్‌ బార్‌కోడ్‌ సీరోలాజికల్‌ ఆసే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ సైంటిస్టులు డెవలప్ చేశారు.

నేడే టీటీడీ పాలక మండలి సమావేశం.. చర్చకు వచ్చే ప్రధాన అంశాలు ఇవే?

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

ఆర్నబ్ దమ్ముంటే రాహుల్ ని ఇప్పుడు పిలువ్ డిబేట్ కి?

చైతన్య కోసం బ్యాక్ అవుట్ అయిన బన్ని !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>