MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli86403ee5-1d14-45fc-b7ff-f498d27d82a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli86403ee5-1d14-45fc-b7ff-f498d27d82a0-415x250-IndiaHerald.jpgఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కరోనా థర్డ్ వేవ్ వస్తుందా రాదా అన్నచర్చలు జరుగుతున్నట్లుగానే ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల ఎప్పుడు అన్నవిషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈమూవీ విడుదల తేదీ పై ఈమూవీ హీరోలు జూనియర్ చరణ్ లకు కూడ స్పష్టమైన క్లారిటీ లేదు అన్నప్రచారం కొనసాగుతోంది.ఇలాంటి పరిస్థితులలో ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య రాజమౌళి ఈవిషయమై జూనియర్ చరణ్ లకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చrajamouli{#}Film Industry;Jr NTR;Athadu;Government;Andhra Pradesh;Coronavirus;News;Rajamouli;Shiva;lord siva;Telugu;Industry;Cinemaరాజమౌళి క్లారిటీతో జూనియర్ ముందడుగు చరణ్ కన్ఫ్యూజన్ !రాజమౌళి క్లారిటీతో జూనియర్ ముందడుగు చరణ్ కన్ఫ్యూజన్ !rajamouli{#}Film Industry;Jr NTR;Athadu;Government;Andhra Pradesh;Coronavirus;News;Rajamouli;Shiva;lord siva;Telugu;Industry;CinemaSat, 19 Jun 2021 09:01:04 GMTఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కరోనా థర్డ్ వేవ్ వస్తుందా రాదా అన్నచర్చలు జరుగుతున్నట్లుగానే ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల ఎప్పుడు అన్నవిషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈమూవీ విడుదల తేదీ పై ఈమూవీ హీరోలు జూనియర్ చరణ్ లకు కూడ స్పష్టమైన క్లారిటీ లేదు అన్నప్రచారం కొనసాగుతోంది.


ఇలాంటి పరిస్థితులలో ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య రాజమౌళి ఈవిషయమై జూనియర్ చరణ్ లకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు అన్నప్రచారం జరుగుతోంది. ఈమూవీలో జూనియర్ చరణ్ ల పాత్రకు సంబంధించి  20 రోజులకు మించి లేదని అయితే ఈసినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాల పెండింగ్ లో ఉంది అని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


అంతేకాదు ఈమూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన పరిస్థితులలో కరోనా థర్డ్ వేవ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రెట్లు పెంపుకు సంబంధించి కొత్తగా ప్రభుత్వం విధించిన నిబంధనలు ఇలా చాల విషయాల పై క్లారిటీ రాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీని తాను ఫిక్స్ చేయలేను అని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో రాజమౌళి బంధిఖానా నుండి త్వరలో చరణ్ జూనియర్ లు విడుదల కాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత జూనియర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. అయితే చరణ్ విషయంలో మాత్రం అతడు నటించబోయే మూవీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత ఏ సినిమాను ఎంచుకుంటాడు అన్న ఆశక్తి పెరిగిపోతోంది. వాస్తవానికి చరణ్ తో సినిమాలు తీయడానికి అనేకమంది దర్శకులు ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ ఇంకా చరణ్ తాను ఏ కథను ఎంచుకోవాలి అన్న క్లారిటీ లేకపోవడంతో ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది అని టాక్..    






ఆ బురదలో ఉండటం రాహుల్ కి ఇష్టం లేదా...?

అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ ని చేసిన సినిమా ఆర్య.. ప్రేమకథ లలోనే వెరైటీ..!!

మమత, కేజ్రీ.. మధ్యలో రాహుల్

అంతులేని కథ: అమరావతి ఉద్యమానికి 550 రోజులు..!

బాలయ్యకి నో చెప్పిన సీనియర్ హీరోయిన్..!

షేర్నీ : రివ్యూ

అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ నిజమేనా ?

ధనుష్ 'జగమే తంత్రం' రివ్యూ అండ్ రేటింగ్

అనసూయ చిన్న బట్టలు ఎందుకు.. స్టేజి మీద అడిగేసిన మరో యాంకర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>