MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singer-mano-2d46d504-82b1-4e70-ab2a-23b3bad67b1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/singer-mano-2d46d504-82b1-4e70-ab2a-23b3bad67b1f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కాలంలో స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకొని సినిమాల్లో నటిస్తున్నారు. ఇక అలా పేరు మార్చుకుని స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు నాగూర్ బాబు. అయితే "నాగూర్ బాబు" ఒక కళాకారుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇంతకు నాగూర్ బాబు అంటే ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా..! అయితే ఇతన్ని ముద్దుగా "మనో" అంటే టక్కున గుర్తుకు వస్తారు. ఈయన కన్నడ, తమిళ, తెలుగు, హిందీ, మలయాళం వంటి భాషలలో ఏకంగా 25,000 కు పైగా పాటలు పాడారు మనో. ఇతని తల్లి షహీదా, తండ్రి రసూల్. ఇక ఈయన తండ్రిగారు ఆల్ ఇండియా రేడియో లSINGER MANO {#}Ilayaraja;ayyappa;Yevaru;Mano;CBN;Darsakudu;Director;Telugu;Father;Rajani kanth;India;Cinemaబాలనటుడిగా సింగర్ మనో నటించిన చిత్రం..బాలనటుడిగా సింగర్ మనో నటించిన చిత్రం..SINGER MANO {#}Ilayaraja;ayyappa;Yevaru;Mano;CBN;Darsakudu;Director;Telugu;Father;Rajani kanth;India;CinemaSat, 19 Jun 2021 08:00:00 GMT
ప్రస్తుతం కాలంలో స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకొని సినిమాల్లో నటిస్తున్నారు. ఇక అలా పేరు మార్చుకుని స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు నాగూర్ బాబు. అయితే "నాగూర్ బాబు" ఒక కళాకారుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా చెప్పవచ్చు. ఇంతకు నాగూర్ బాబు అంటే ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా..! అయితే ఇతన్ని ముద్దుగా "మనో" అంటే టక్కున గుర్తుకు వస్తారు. ఈయన కన్నడ,  తమిళ, తెలుగు, హిందీ, మలయాళం వంటి భాషలలో ఏకంగా 25,000 కు పైగా పాటలు పాడారు మనో. ఇతని తల్లి షహీదా, తండ్రి రసూల్. ఇక ఈయన తండ్రిగారు ఆల్ ఇండియా రేడియో లో పని చేసేవారు.

మనో గారు గాయకుడిగా, సినీ దర్శకుడు పరిచయం కాకముందే, ఒక సినిమాలో బాలనటుడిగా నటించారు. ఆ సినిమా పేరు"నీడ". ఈ సినిమా తర్వాత మనో దాదాపుగా 40 సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసి రికార్డు సృష్టించారు. పాటలు పాడే సమయంలో.. ఇళయరాజా గారు తన పేరుని మనో గా మార్చారు. ఈయననే తమిళంలో నాగూర్ బాబు గా, తెలుగులో మనో గా పిలుస్తారు. ఈయన పాడిన మొట్ట మొదటి చిత్రం"కర్పూర దీపం".
ఇక అంతే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈయన  ఈటీవీ  జబర్థస్త్ షో లో జడ్జిగా  వ్యవహరిస్తున్నారు. మనో గారికి తన 19 ఏళ్ల ఈ వయసులోనే "జమీలా" తో వివాహం  9-6-1985 న జరిగింది.  వీరిద్దరికీ మొత్తం ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె. వీరికి కూడా సినీరంగంలోకి రావాలనే ఎంతో ఆశ ఉందట. పెద్ద కొడుకు ( షకీర్ ) ఇదివరకే..తమిళ సినిమాలలో చిన్న పాత్రలు చేస్తున్నారు.
మనో గురించి చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. ఈయన ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతికి వెళ్తారట, అంతేకాకుండా శబరిమలై కి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారట. మాకి ఎటువంటి మత పట్టింపులు లేవు అని మేము ఎటువంటి పండగను  అయినా ఒకే విధంగా చేసుకుంటామని తెలిపారు.





ధనుష్ 'జగమే తంత్రం' రివ్యూ అండ్ రేటింగ్

అనసూయ చిన్న బట్టలు ఎందుకు.. స్టేజి మీద అడిగేసిన మరో యాంకర్?

రాహుల్ ఆ ఒక్కటి చేస్తే కాంగ్రెస్ కి తిరుగు ఉండదు...!

విజయ్ సేతుపతి సరికొత్త రికార్డు..!

టాప్ హీరోలకు ధీటైన సమాధానం ఇచ్చిన శేఖర్ కమ్ముల !

ఒక్కొక్కరు రెండేసి సినిమాలు.. స్టార్ హీరోల ప్లాన్ అదిరింది..!

నివాళి: పరుగుల వీరుడు మిల్కాసింగ్.. ఎందుకంత స్పెషల్..?

సామాన్యులను ఆకట్టుకునేలా.. రాహుల్ ఆ పని చేస్తారా...?

షూటింగ్ పూర్తి కాకముందే ఆ మూవీకి లాభాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>