Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ajith383398bf-0abb-4c54-96c3-f420079c8758-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ajith383398bf-0abb-4c54-96c3-f420079c8758-415x250-IndiaHerald.jpgభారత్-చైనా సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు కాస్త ప్రస్తుతం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది ఒకే సమయంలో మూడు దేశాలతో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గా వ్యవహరిస్తుంది చైనా. ఓవైపు భారత్-చైనా సరిహద్దు లో భారీగా యుద్ధ విమానాలను,ఆయుధాలను మొహరిస్తోంది. ఓవైపు చర్చలు జరుపుతామని చెబుతూనే మరోవైపు భారత సైనికులను కూడా భారీగా సరిహద్దుల్లో కి పంపిస్తుంది చైనా. మరోవైపు తైవాన్ సరిహద్దుల్లో కూడా భారీ యుద్ధ విమానాలు తిప్పుతూ ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తుంది. ఇంకో వైపు పిలిప్పైన్స్ వద్ద Ajith{#}ajith kumar;India;Jammu and Kashmir - Srinagar/Jammu;East;war;Army;Indian;Research and Analysis Wing;Ajit Pawarఅజిత్ దోవల్ అత్యవసర సమావేశం.. ఇక చైనాతో యుద్ధమేనా?అజిత్ దోవల్ అత్యవసర సమావేశం.. ఇక చైనాతో యుద్ధమేనా?Ajith{#}ajith kumar;India;Jammu and Kashmir - Srinagar/Jammu;East;war;Army;Indian;Research and Analysis Wing;Ajit PawarSat, 19 Jun 2021 16:00:00 GMTభారత్-చైనా  సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు కాస్త ప్రస్తుతం ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది  ఒకే సమయంలో మూడు దేశాలతో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గా వ్యవహరిస్తుంది చైనా. ఓవైపు భారత్-చైనా సరిహద్దు లో భారీగా యుద్ధ విమానాలను,ఆయుధాలను మొహరిస్తోంది.  ఓవైపు చర్చలు జరుపుతామని చెబుతూనే మరోవైపు భారత సైనికులను కూడా భారీగా సరిహద్దుల్లో కి పంపిస్తుంది  చైనా. మరోవైపు తైవాన్ సరిహద్దుల్లో కూడా  భారీ యుద్ధ విమానాలు తిప్పుతూ ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తుంది. ఇంకో వైపు పిలిప్పైన్స్  వద్ద యుద్ధ నౌకలు ఉంచి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది.



 ఈ క్రమంలోనే చైనా ఏ క్షణంలో ఏ దేశం పై దాడి చేస్తుందో అనేది కూడా ఊహకందని విధంగా ఉంది  అయితే భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది   తూర్పు లడక్ ప్రాంతంలో మౌంటెన్ ఫోర్స్ తో పాటు ఘాతుక టీం ని కూడా పంపించింది ఇండియన్ ఆర్మీ. ఈ అధునాతన   ఆయుధాలను కూడా  సరిహద్దుల్లో మొహరిస్తోంది భారత్. ఇక ఇటీవలే భారత్లో జరిగిన ఒక కీలక సమావేశం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇటీవలే అజిత్ దోవల్ వివిధ విభాగాలకు అధికారులతో   అత్యవసర సమావేశం అయ్యారు. అజిత్ దోవల్ తో పాటు.. ఇండియన్ హోం సెక్రటరీ, ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్.. రా చీఫ్,సిఆర్పిఎఫ్ జనరల్, కాశ్మీర్ డీజీపీలు అత్యవసర సమావేశం కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  మరికొన్ని రోజుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 100వ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో చైనా ప్లాన్ చైనా ప్లాన్ ఏంటి అనేదానిపై  ఈ సమావేశం జరిగినట్లు  తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనే భారత్ పై చైనా సాధించిన విజయాన్ని ఇప్పటికీ గొప్ప విషయంగా చెప్పుకుంటుంది. ఇక ఇప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చైనా ఏం చేయబోతున్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.



'రాధే శ్యామ్' లో 'ప్రభాస్' అది కూడా చేస్తున్నాడా..?

పుష్ప సినిమా టైటిల్ మారనుందా..? కారణం ఏంటి..?

సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. థియేటర్లు ఓపెన్.. ముందుగా వచ్చే సినిమాలు ఇవే..!!

క్రీజ్ మర్చిపోయిన టీం ఇండియా... వ్యూహం ఫలిస్తుందా...?

బ్రేకింగ్: నిలిచిపోయిన మొదటి రోజు ఆట, కారణం వర్షం కాదు

ఇదేం టీ సెషన్ గురూ...? ఓవర్ సగంలో ఆపేశారు...?

ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖాత్‌ను అభినందించిన ఎమ్మెల్సీ క‌విత‌

హమ్మయ్య బ్రతికిపోయిన కోహ్లీ... ఉంటాడా...?

ఇదేంది పుజారా...? నిలబడ్డావ్ అనుకునేలోపు పడ్డావ్ గా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>