BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/high-court7c45c695-278a-431f-b8bf-4b1357a6cc97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/high-court7c45c695-278a-431f-b8bf-4b1357a6cc97-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, ప‌శ్చిమ బెంగాల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం వ‌రుస‌గా కోర్టుల నుంచి చీవాట్లు ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌దే ప‌దే కోర్టుల నుంచి మొట్టికాయ‌లు ప‌డుతున్నా వీరి తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా మ‌మ‌త ప్ర‌భుత్వంపై మ‌రోసారి హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల అనంతరం హింసాకాండ చెల‌రేగింది. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింస చెలరేగినప్పటికీ పోలీసులు ఎందుకు ఉదాసీనంగాhigh court{#}High court;court;Reddy;Calcutta;policeఎన్నాళ్లు ఈ మొట్టికాయ‌లు: ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హంఎన్నాళ్లు ఈ మొట్టికాయ‌లు: ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హంhigh court{#}High court;court;Reddy;Calcutta;policeSat, 19 Jun 2021 14:18:01 GMTదేశ‌వ్యాప్తంగా ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, ప‌శ్చిమ బెంగాల్లో మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం వ‌రుస‌గా కోర్టుల నుంచి చీవాట్లు ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌దే ప‌దే కోర్టుల నుంచి మొట్టికాయ‌లు ప‌డుతున్నా వీరి తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా మ‌మ‌త ప్ర‌భుత్వంపై మ‌రోసారి హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికల అనంతరం హింసాకాండ చెల‌రేగింది. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింస చెలరేగినప్పటికీ పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించార‌ని.. వీటిపై వ‌చ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేద‌ని ప్ర‌శ్నించింది. ఈ హింసాకాండపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషకు సూచించింది. ఇక కోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీకి ఆటంకాలు క‌లిగిస్తే కోర్టు ధిక్కారం క్రింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

 



బెంగాల్ ప్ర‌భుత్వంపై హైకోర్టు ఆగ్ర‌హం

ఎలా అయినా సరే మంత్రవుతా అంటున్న రోజా...?

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఫ‌లితాల‌పై కొత్త ట్విస్ట్‌

జ‌గ‌న్ చెప్పేశాడు... ఈ రెడ్డి మంత్రుల్లో ద‌డ ద‌డ మొద‌లైందే.. !

ఓఆర్ఆర్ వద్ద సగం కాలిన బాలిక శవం..

జయమ్మ మరో పవర్ ఫుల్ రోల్.. యంగ్ హీరో తో..!!

దారుణం: డిగ్రీ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది..!

అంతులేని కథ: అమరావతి ఉద్యమానికి 550 రోజులు..!

పబ్ జీ లో భూతు పురాణం.. యూట్యూబర్ జంట అరెస్ట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>