TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whats-app-gurinchi-ee-vishaylu-miku-tlusa3e2e959e-9225-47c2-8d3a-60a1a788284d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/whats-app-gurinchi-ee-vishaylu-miku-tlusa3e2e959e-9225-47c2-8d3a-60a1a788284d-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా వెబ్ సైట్ యాప్ లలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ వాట్సప్ అని చెప్పవచ్చు. ఇక చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ, ఈ వాట్సాప్ లో సందేశాలను పంపడానికి వీడియోలను షేర్ చేసుకోవడానికి, అంతేకాదు ఇటీవల సరికొత్తగా రీచార్జ్ చేసుకోవడానికి కూడా ఈ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇక వాట్స్ అప్ గురించి మనకు తెలియని మరికొన్ని విషయాలు వున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..WHATS APP INTREST NEWS{#}chinna;Iran;Syria;WhatsApp;Google;facebook;Jaan;twitter;you tube;Survey;Audio;John;mediaవాట్సాప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?వాట్సాప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?WHATS APP INTREST NEWS{#}chinna;Iran;Syria;WhatsApp;Google;facebook;Jaan;twitter;you tube;Survey;Audio;John;mediaSat, 19 Jun 2021 15:24:19 GMT
సోషల్ మీడియా వెబ్ సైట్ యాప్ లలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ వాట్సప్ అని చెప్పవచ్చు. ఇక చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ, ఈ వాట్సాప్ లో సందేశాలను పంపడానికి వీడియోలను షేర్ చేసుకోవడానికి, అంతేకాదు ఇటీవల సరికొత్తగా రీచార్జ్ చేసుకోవడానికి కూడా ఈ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇక వాట్స్ అప్  గురించి మనకు తెలియని మరికొన్ని  విషయాలు వున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..1. వాట్స్అప్ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ అలాగే బ్రియాన్ ఆక్టన్ వాట్స్అప్ మార్కెటింగ్ కోసం కానీ ప్రకటనల కోసం కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక ఈ వాట్సాప్ ను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు ఎలాంటి ఖర్చు చేయలేదు. ముఖ్యంగా వినియోగదారులు ఇతరులకు పంపే మెసేజ్ ఫ్లాట్ ఫామ్ కి కావలసిన అభివృద్ధి వైపు మాత్రమే ఎక్కువ పెట్టుబడులు పెట్టింది.
2. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే , ప్రజాదరణ వాట్స్అప్ కి బాగా ఉన్నప్పటికీ ,ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో వాట్సాప్ నిషేధించబడింది . ఇక అంతే కాదు 7 దేశాలలో ఫేస్బుక్, వాట్స్ అప్ తో పాటు ట్విట్టర్ కూడా అందుబాటులో లేదు. ప్రపంచంలో ఆరు దేశాల వినియోగదారులకు యూట్యూబ్ కూడా అందుబాటులో లేదు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, సిరియా ,యు ఏ ఇ, ఇరాన్ వంటి దేశాలు వాట్సాప్ ను అనుమతించలేదు.
3. ఇక ఇటీవల జరిగిన సర్వే ప్రకారం సగటు వ్యక్తి వాట్సాప్ ను  రోజుకు ఇరవై మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు తెరచి సందేశాలను పంపిస్తున్నట్టు వెల్లడైంది.
4.ఇక ప్రతి నిమిషానికి వాట్సాప్ లో 29 మిలియన్లకు పైగా సందేశాలు పంపబడుతునట్లు 2018 ఉత్పాదక సంవత్సరంలో  తీసుకున్న డేటా ప్రకారం విడుదలైంది. ఇందులో వీడియోలు ,ఫోటోలు , ఆడియో రికార్డింగ్ లాంటివి లేవు.. కేవలం సందేశాలు మాత్రమే ఇంత రికార్డు స్థాయిలో ఇతరులకు పంపబడుతున్నాయి.
5. 2014వ సంవత్సరంలో గూగుల్ తనలో విలీనం చేసుకోవడానికి వాట్సాప్ కు 10 బిలియన్ డాలర్లను ఆఫర్ చేసింది . కానీ వాట్సాప్ దానిని తిరస్కరించింది . ఆ తర్వాత ఫేస్బుక్, గూగుల్ ఆఫర్ కంటే రెట్టింపు స్థాయిలో వాట్సాప్ ను సొంతం చేసుకుంది. అంటే ఫేస్బుక్ 19 మిలియన్ల యూఎస్ డాలర్ లకు  వాట్సాప్ ను సొంతం చేసుకుంది.
6. వాట్సప్ వ్యవస్థాపకుడు అలాగే సీఈవో అయిన జాన్ కౌమ్ 2015లో బిలియనీర్ అయ్యాడు. సంవత్సరానికి అతని ఆదాయం 10.2 బిలియన్ డాలర్లు. 2014లో మొదటి బిలియనీర్ స్థానాన్ని సాధించాడు.
7. గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన మొబైల్ యాప్ లలో వాట్సాప్ మూడవ స్థానంలో ఉండడం విశేషం.





పవన్ సినిమా ధనుష్ చేస్తున్నాడా ?..

శుభమన్ గిల్ సెంచరీ చేస్తే.. ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ?

శేఖర్ కమ్ములకు అభినందనలు తెలిపిన ధనుష్..

పార్టీ మారే ప్ర‌సక్తే లేదు : టీఆర్ఎస్ ఎంపీ

షాకింగ్: ఏపీ గవర్నర్ గా జగన్ సన్నిహిత సీఎం...?

ఈడీ నోటీసుల‌పై నామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. !

రాష్ట్రాల్లో రాహుల్ కి కావాల్సింది ఏంటీ...?

ఏపీ కేబినెట్ నుంచి ఆ ఇద్దరూ అవుట్... కేబినెట్ లోకి వెళ్ళేది ఎవరూ...?

బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల సిఎంలు భేటీ...? అజెండా అదే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>