Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/school13ef9d75-b135-426f-a706-7db71572d296-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/school13ef9d75-b135-426f-a706-7db71572d296-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వచ్చినప్పటినుంచి విద్యాసంస్థలు తెరుచుకోవడం కేవలం కల గానే మిగిలిపోయింది. అటు ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ విద్యాసంస్థలు తెరవాలనుకుంటున్నాయ్. విద్యార్థుల భవిష్యత్తు పాడవ్వకూడదు అని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాయి. కానీ కరోనా వైరస్ ప్రభావం తో చివరికి విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్ట లేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థల తెరిచింది ప్రభుత్వం. కానీ కొన్ని రోజులు కూడా గడవకముందే చివరికిSchool{#}Telangana;Government;Educational institutions;Telangana Chief Minister;Cabinet;Coronavirusవిద్యార్థులు సిద్ధంకండి.. ఎల్లుండి నుండే స్కూళ్లు?విద్యార్థులు సిద్ధంకండి.. ఎల్లుండి నుండే స్కూళ్లు?School{#}Telangana;Government;Educational institutions;Telangana Chief Minister;Cabinet;CoronavirusSat, 19 Jun 2021 15:00:00 GMTకరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి విద్యా సంస్థలు తెరుచు కోవడం కేవలం కల గానే మిగిలి పోయింది. అటు ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ విద్యా సంస్థలు తెరవాలను కుంటున్నాయ్. విద్యార్థుల భవిష్యత్తు పాడవ్వకూడదు అని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసు కుంటున్నాయి.  కానీ కరోనా వైరస్ ప్రభావం తో చివరికి విద్యార్థుల ప్రాణాలు పణం గా పెట్ట లేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యం గా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థల తెరిచింది ప్రభుత్వం.



 కానీ కొన్ని రోజులు కూడా గడవక ముందే చివరికి విద్యాసంస్థలు మళ్ళీ మూత పడే పరిస్థితి వచ్చింది. రెండవ దశ కరోనా కేసుల సంఖ్య తెలంగాణ లో విపరీతం గా పెరిగి పోయింది. చేసేదేమీ లేక మళ్ళీ స్కూళ్లు పూర్తిగా మూసి వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆ తర్వాతే కరోనా వైరస్ కేసులు ప్రమాద కర రీతిలో పెరిగి పోవడం తో ఇక వైరస్ కట్టడి కోసం రాష్ట్రం లో లాక్డౌన్ విధించింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కరోనా కట్టడికి  ఎంతో సమర్థవంతంగా పనిచేసింది.  రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా అదుపులోకి వస్తుంది.



 అయితే రేపటి నుంచి లాక్ డౌన్ కొనసాగించాలా లేదా పూర్తిగా ఎత్తివేయాలా అనే దానిపై నేడు నిర్ణయం తీసుకోనుండి  తెలంగాణ క్యాబినెట్. అంతేకాకుండా నూతన విద్యా సంవత్సరం ప్రారంభించి విద్యా సంస్థలను తెరవాలి అనేదానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీ నుంచి స్కూళ్ళు ప్రారంభించాలని క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ విద్యాసంస్థలు తెరవకూడదు అని భావిస్తే మరికొన్ని రోజులపాటు ఆన్లైన్ క్లాసులు కొనసాగించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.



షాకింగ్: సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్... ?

క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం 5 సూత్రాలు.. !

షాకింగ్: ఏపీ గవర్నర్ గా జగన్ సన్నిహిత సీఎం...?

70 ఏండ్లలో జరగని అభివృద్ధి 7 ఏండ్లలో చేశాం : హ‌రీష్ రావు

విటమిన్ (ఏ ) లోపం ఆరోగ్య సమస్య కాదని తేల్చి చెప్పిన ఎన్ఐఎన్.

ఏపీ కేబినెట్ నుంచి ఆ ఇద్దరూ అవుట్... కేబినెట్ లోకి వెళ్ళేది ఎవరూ...?

మిల్కా సింగ్ : చావులోనూ తోడుగా.. భార్య చనిపోయిన వారం రోజుల్లోనే?

భాగ్ మిల్కా భాగ్.. ఈ పదం వింటే చాలు మిల్కా సింగ్ భయపడే వాడట?

అతని ఒత్తిడి వల్లే బయోపిక్ కి ఒప్పుకున్న మిల్కా సింగ్.. లేదంటేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>