Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజకు క్రాక్ హిట్ మాంచి కిక్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. చాలా రోజుల తర్వాత రవితేజ మార్క్ మాస్ మూవీ అందించాడు గోపీచంద్ మలినేని. రొటీన్ కథే అయినా రవితేజ నుండి ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ అంశాలు ఉండటంతో సినిమా హిట్ చేసేశారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ Raviteja-Khiladi{#}Ravi;Ram Gopal Varma;ramesh varma;ravi teja;sharath;thaman s;Kick;Rakshasudu;Josh;Sharrath Marar;Krack;Mass;Heroine;Cinemaక్రాక్ ఇచ్చిన కిక్.. యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఖిలాడి..!క్రాక్ ఇచ్చిన కిక్.. యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఖిలాడి..!Raviteja-Khiladi{#}Ravi;Ram Gopal Varma;ramesh varma;ravi teja;sharath;thaman s;Kick;Rakshasudu;Josh;Sharrath Marar;Krack;Mass;Heroine;CinemaSat, 19 Jun 2021 22:00:00 GMTమాస్ మహరాజ్ రవితేజకు క్రాక్ హిట్ మాంచి కిక్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. చాలా రోజుల తర్వాత రవితేజ మార్క్ మాస్ మూవీ అందించాడు గోపీచంద్ మలినేని. రొటీన్ కథే అయినా రవితేజ నుండి ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ అంశాలు ఉండటంతో సినిమా హిట్ చేసేశారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మాస్ అండ్ కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ సినిమా యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఉండేలా సెట్ చేస్తున్నారట. రవితేజ డ్యుయల్ యాక్షన్ మాస్ రాజా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని అంటున్నారు. రమేష్ వర్మతో వీర సినిమా చేశాడు రవితేజసినిమా తర్వాత చాలా గ్యాప్ తో ఖిలాడి సినిమా చేస్తున్నారు. రాక్షసుడు హిట్ తో జోష్ లో ఉన్న రమేష్ వర్మ ఖిలాడితో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి క్రాక్ తో హిట్ ఫాం లో ఉన్న రవితేజ ఖిలాడితో కూడా మరో హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత శరత్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇదే కాకుండా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో కూడా సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందని తెలుస్తుంది.





త్రిపాత్రాభినయంలో నటించి మెప్పించిన హీరోలు..

క్రాక్ ఇచ్చిన కిక్.. యాక్షన్ సీన్స్ హైలెట్ గా ఖిలాడి. రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా.

'రాధే శ్యామ్' లో 'ప్రభాస్' అది కూడా చేస్తున్నాడా..?

పుష్ప సినిమా టైటిల్ మారనుందా..? కారణం ఏంటి..?

వారం గ్యాప్ లో బరిలోకి దిగనున్న అక్కినేని బ్రదర్స్ .... ??

సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. థియేటర్లు ఓపెన్.. ముందుగా వచ్చే సినిమాలు ఇవే..!!

మళ్ళీ మేజర్ షూటింగ్ అప్పుడేనట...

మరొకసారి శ్రీమంతుడితో చారుశీల ... ఏంటి నిజమే .... !!

సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ రచ్చ.. భారీ ట్రెండ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>