BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి సమస్యతో పాటుగా ఎన్నో సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు మధ్య ఒక రకంగా యుద్ధం నడిచింది. అయితే జగన్ వచ్చిన తర్వాత అవి పరిష్కారం కాకపోగా అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా ప్రగతిభవన్ లో ఉన్నతాధికారుల సమక్షంలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియాjagan;kcr{#}Aqua;war;Telangana Chief Minister;CM;CBN;media;Andhra Pradesh;Delhi;Jagan;Teluguబ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల సిఎంలు భేటీ...? అజెండా అదే...?బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల సిఎంలు భేటీ...? అజెండా అదే...?jagan;kcr{#}Aqua;war;Telangana Chief Minister;CM;CBN;media;Andhra Pradesh;Delhi;Jagan;TeluguSat, 19 Jun 2021 13:11:11 GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి సమస్యతో పాటుగా ఎన్నో సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు మధ్య ఒక రకంగా యుద్ధం నడిచింది. అయితే జగన్ వచ్చిన తర్వాత అవి పరిష్కారం కాకపోగా అలాగే కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా ప్రగతిభవన్ లో ఉన్నతాధికారుల సమక్షంలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి జలవనరుల శాఖ అధికారులు అదే విధంగా హోం మంత్రిత్వ శాఖ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని త్వరలోనే వీరు భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరూ భేటీ కావచ్చని అంటున్నారు.



నెల్లూరు కార్పొరేట్ ఆస్పత్రులకు 13.50 లక్షల రూపాయలు జరిమానా వేసిన జాయింట్ కలెక్టర్.. అక్రమంగా వసూలు చేసిన ఆసుపత్రులపై జరిమానా.. రోగులు ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న కలెక్టర్... నగరంలోనే నారాయణ, కిమ్స్, మెడికవర్, రెయిన్బో, సెయింట్ జోసఫ్ ఆసుపత్రులపై జరిమానా

పవన్ ఫ్యాన్స్ కు జోష్ ఇచ్చే వార్త... తండ్రి బాటలోనే అఖీరా ?

ఏపీ తెలంగాణ‌లో బొమ్మ‌ప‌డేది అప్పుడే.. !

ఎలా అయినా సరే మంత్రవుతా అంటున్న రోజా...?

స్టార్ హీరో తో సినిమానే చేయనన్నాడు..ఇదేంటి కమ్ముల..!!

తెలంగాణలో షర్మిల టార్గెట్ ఆ పార్టీయేనా ?

ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ఇదే!

మిల్కాసింగ్ గురించి మ‌హేష్ ఎంత గొప్ప‌గా చెప్పాడో...!

ఎన్ని దేవదాస్ లు వచ్చిన అక్కినేని దేవదాస్ కే క్రేజ్ ఎక్కువ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>