BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-finalb62f32c4-8760-401a-9ce8-c03f19156ad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc-finalb62f32c4-8760-401a-9ce8-c03f19156ad1-415x250-IndiaHerald.jpgక్రికెట్ ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లను మన ఓపెనింగ్ ద్వయం సమర్ధవంతంగానే ఎదుర్కొంటుంది అని చెప్పాలి. గిల్ కి ఇంగ్లాండ్ పిచ్ లు కొత్త అయినా సరే కాస్త భయపడకుండానే ఆడుతున్నాడు. కివీస్ పేస్ బౌలింగ్ ని సమర్ధవంతంగానే ఎదుర్కొంటున్నాడు. ఇక ఇద్దరి బలాలు ఒకసారి చూస్తే రోహిత్ పుల్ షాట్ లు బాగా ఆడటమే కాకుండా షార్ట్ పిచ్ బాల్స్ ని ఏ మాత్రం కంగారు లేకుండా ఎదుర్కొంటాడు. ఇక స్పిన్ విషయంలో రోహిWTC final{#}England;Audienceఫైనల్: రోహిత్, గిల్ బలాలు ఏంటీ...?ఫైనల్: రోహిత్, గిల్ బలాలు ఏంటీ...?WTC final{#}England;AudienceSat, 19 Jun 2021 15:35:02 GMTక్రికెట్ ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాసేపటి క్రితం మొదలైన ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లను మన ఓపెనింగ్ ద్వయం సమర్ధవంతంగానే ఎదుర్కొంటుంది అని చెప్పాలి. గిల్ కి ఇంగ్లాండ్ పిచ్ లు కొత్త అయినా సరే కాస్త భయపడకుండానే ఆడుతున్నాడు. కివీస్ పేస్ బౌలింగ్ ని సమర్ధవంతంగానే ఎదుర్కొంటున్నాడు.

ఇక ఇద్దరి బలాలు ఒకసారి చూస్తే రోహిత్ పుల్ షాట్ లు బాగా ఆడటమే కాకుండా షార్ట్ పిచ్ బాల్స్ ని ఏ మాత్రం కంగారు లేకుండా ఎదుర్కొంటాడు. ఇక స్పిన్ విషయంలో రోహిత్ లో ఏ మాత్రం ఆందోళన కనపడదు. గిల్ విషయానికి వస్తే... బ్యాక్ ఫుట్ డామినేషన్ ఎక్కువగా ఉండటమే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ పేస్ బాగా ఎదుర్కొంటాడు. స్క్వేర్ వికెట్ పై ఆధిపత్యం ఎక్కువ.



8వ ఎక్కం కూడా రాని మోడీ ఎక్కడ.. కేంబ్రిడ్జ్ స్టూడెంట్ రాహుల్ గాంధీ ఎక్కడ..?

ముగిసిన ఫస్ట్ సెషన్... ఆధిపత్యం ఎవరిది...?

WTC ఫైనల్: భార‌త ఓపెనర్లు అవుట్‌.. స్కోర్: 68 / 2

టీం ఇండియా ఆవేశమే కొంప ముంచిందా...?

అయ్యో గిల్... బలమే బలహీనత అయిందిగా బ్రో...?

సాయి పల్లవి తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా.. ?

టెస్ట్ క్రికెట్ లో బ్రేక్ టైమ్ గురించి.. ఎవరికీ తెలియని విషయాలు ఇవే?

మిల్కాసింగ్ గౌర‌వార్థం చేతికి న‌ల్ల‌బ్యాడ్జీల‌తో ఆడుతోన్న భార‌త క్రికెట‌ర్లు

శుభమన్ గిల్ సెంచరీ చేస్తే.. ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>