Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannah-full-showd859d1fd-faec-4448-9de6-58701ff594f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannah-full-showd859d1fd-faec-4448-9de6-58701ff594f3-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా కన్నడ స్టార్ యశ్ సినిమాలో ఫీమేల్ లీడ్ ఛాన్స్ పట్టేసింది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉండగా యశ్ తన నెక్స్ట్ సినిమాను నార్తన్ డైరక్షన్ లో చేస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న నార్తన్ యశ్ ను మెప్పించే కథతో వచ్చాడు. అందుకే అతనికి కె.జి.ఎఫ్ హీరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో యశ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమానుTamannah-Full-Show{#}BEAUTY;Kannada;Army;tamannaah bhatia;Heroine;Hindi;Hero;Cinema;Indiaతమన్నా ఈసారి ఫుల్ షో..!తమన్నా ఈసారి ఫుల్ షో..!Tamannah-Full-Show{#}BEAUTY;Kannada;Army;tamannaah bhatia;Heroine;Hindi;Hero;Cinema;IndiaSat, 19 Jun 2021 18:00:00 GMTమిల్కీ బ్యూటీ తమన్నా కన్నడ స్టార్ యశ్ సినిమాలో ఫీమేల్ లీడ్ ఛాన్స్ పట్టేసింది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉండగా యశ్ తన నెక్స్ట్ సినిమాను నార్తన్ డైరక్షన్ లో చేస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న నార్తన్ యశ్ ను మెప్పించే కథతో వచ్చాడు. అందుకే అతనికి కె.జి.ఎఫ్ హీరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో యశ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా యశ్ పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని ఫిక్స్ చేశారట. ఆల్రెడీ కె.జి.ఎఫ్ చాప్టర్ 1లో యశ్ తో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు యశ్ తో ఆమె ఫుల్ షోకి సిద్ధమయ్యింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్టెంట్ ఉంటుందట అందుకే తమన్నా ఈ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. అంతకుముందు కన్నడ సినిమా జాగ్వార్ లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. కే.జి.ఎఫ్ లో కూడా తమన్నా సాంగ్ అలరించింది.

ఇప్పుడు ఏకంగా కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడలో ఇదివరకు ఛాన్సులు వచ్చినా తెలుగు, తమిళ, హిందీ భాషల మీద ఫోకస్ పెట్టింది తమన్నా. ఇప్పుడు ఇక్కడ అవకాశాలు సన్నగిల్లినట్టు అనిపించగా ఇప్పుడు యశ్ సినిమాతో కన్నడలో మొదటి సినిమా చేస్తుంది తమన్నా. ఇదివరకు కన్నడ ప్రేక్షకులను సాంగ్స్ తోనే అలరించిన తమన్నా ఇప్పుడు సినిమా మొత్తం అలరించడానికి సిద్ధమైంది. సినిమా హిట్టై అక్కడ వరుస అవకాశాలు వస్తే తమన్నా అక్కడ బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుందని చెప్పొచ్చు. యశ్ సినిమాలో నటిస్తున్నందుకు గాను తమన్నా భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. తెలుగులో కోటి దాకా పారితోషికం తీసుకుంటున్న అమ్మడు అక్కడ డబుల్ డిమాండ్ చేస్తుందని టాక్.







పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

తమన్నా ఈసారి ఫుల్ షో.కన్నడలో యశ్ తో రొమాన్స్ చేస్తున్న తమన్నా. ఈసారి ఫుల్ లెంగ్త్ మూవీ ఛాన్స్.

ఛార్మీ సోలోగా ఉండడానికి కారణం అతనేనా...?

పవన్ సినిమా ధనుష్ చేస్తున్నాడా ?..

ముగిసిన ఫస్ట్ సెషన్... ఆధిపత్యం ఎవరిది...?

"ఏసీ" గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా ?

అయ్యో గిల్... బలమే బలహీనత అయిందిగా బ్రో...?

మెగాస్టార్ తండ్రి ఎంత గొప్ప నటుడో తెలుసా ?

ఈ భారీ బడ్జెట్ సినిమా ల సంగతి ఏంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>