MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jahnvikapoor25064dd9-f28a-4925-8142-e53afcdc41d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jahnvikapoor25064dd9-f28a-4925-8142-e53afcdc41d9-415x250-IndiaHerald.jpgశ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించినవి అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు జాతీయ స్థాయిలో టాప్ ఇమేజ్ ఉంది. సినిమాలకు సంబంధించి ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె అన్ని సినిమాలు ఓకె చేయకుండా చాల సెలెక్టవ్ గా చేస్తోంది. దీనితో ఆమె సినిమాల ఎంపికలో తప్పటడుగు వేస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా ఇప్పటికే ఆమెకు హెచ్చరికలు ఇస్తోంది.అయితే జాన్వీ శ్రీదేవి లా ఎవరు ఏమి చెప్పినా సలహాలు వినే మనస్తత్వం కాదు అంటారు. దీనికితోడు ఆమె వ్యక్తిగత జీవితం పై అనేక రూమర్లు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి పరjahnvikapoor{#}Sridevi Kapoor;trivikram srinivas;bollywood;Telugu;Beach;Heroine;Yevaru;Tollywoodజాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !జాన్వి కపూర్ తో అజ్ఞాత వ్యక్తి పై ఆశక్తికర చర్చలు !jahnvikapoor{#}Sridevi Kapoor;trivikram srinivas;bollywood;Telugu;Beach;Heroine;Yevaru;TollywoodFri, 18 Jun 2021 10:00:00 GMTశ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించినవి అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు జాతీయ స్థాయిలో టాప్ ఇమేజ్ ఉంది. సినిమాలకు సంబంధించి ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె అన్ని సినిమాలు ఓకె చేయకుండా చాల సెలెక్టవ్ గా చేస్తోంది. దీనితో ఆమె సినిమాల ఎంపికలో తప్పటడుగు వేస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా ఇప్పటికే ఆమెకు హెచ్చరికలు ఇస్తోంది.

అయితే జాన్వీ శ్రీదేవి లా ఎవరు ఏమి చెప్పినా సలహాలు వినే మనస్తత్వం కాదు అంటారు. దీనికితోడు ఆమె వ్యక్తిగత జీవితం పై అనేక రూమర్లు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో జాన్వీ బికినీ వేసుకుని ఒక అబ్బాయి తో బీచ్ ఒడ్డున తిరుగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనితో ఆమె పక్కన ఉన్న ఆ అబ్బాయి ఎవరు అంటూ నటిజన్లు చాల ఆశక్తి కనపరిచారు. జాన్వీ పక్కన ఉన్న ఆ అబ్బాయి పేరు అర్హన్ అవత్రామని అన్న విషయాన్ని జాన్వీ బయటపెట్టింది. అంతేకాదు ఆ అబ్బాయి తన చిన్ననాటి స్నేహితుడని ఆ అబ్బాయితో మాట్లాడకుండా తాను ఒక్కరోజు కూడ ఉండలేను అంటూ జాన్వీ కామెంట్స్ చేసింది. ఈనేపద్యంలో ఆ యువకుడుతో జాన్వీ డేటింగ్ చేస్తోందా అంటూ సందేహాలు వస్తున్నాయి.

జాన్వీ తన వ్యక్తిగత జీవితం పై ఎలాంటి రూమర్లు వచ్చినా పట్టించుకోదు. అంతేకాదు ముంబాయిలోని తనకు నచ్చిన పబ్ కు వెళ్ళి హంగామా చేయడం జాన్వీకి చిన్నప్పటినుండి ఉన్న అలవాటు. శ్రీదేవి జీవించి ఉన్నప్పుడే జాన్వీ పద్ధతి మార్చలేకపోయింది అన్న కామెంట్స్ ఉన్నాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆమెకు భారీ పారితోషికం ఇస్తాము అని చెపుతున్నా ఆమె మనసు మాత్రం తెలుగు సినిమాల పై లేదు అని అంటారు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను మహేష్ తో తీయబోతున్న మూవీలో హీరోయిన్ గా జాన్వీని ఎంపిక చేయాలని రాయబారాలు చేస్తున్నాడు. కానీ ఎటువంటి స్పందన లేదన్న కామెంట్స్ వస్తున్నాయి..








తెలుగు సినిమా మూస ధోరణి ని మార్చిన శర్వానంద్ ప్రస్థానం..

WTC FINAl : టీమిండియా అలా చేస్తే బెటర్.. గంగూలీ సూచన?

WTC ఫైనల్ ఒక సాదాసీదా మ్యాచ్.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?

50 ఏళ్ల క్రితం ఫోటో షేర్ చేసిన హేమామాలిని.. ఫోటో వైరల్!

ఆయుర్వేదం మందు సక్సెస్.. ఆనందయ్య ఫెయిల్..

ఇది నటసింహ గర్జన లెజెండ్.. ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా ?

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

సీక్రెట్ ను బయటపెట్టిన మిల్క్ బ్యూటీ..

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>