MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-lalf8df14a5-b190-4dff-8a46-306703274b62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-lalf8df14a5-b190-4dff-8a46-306703274b62-415x250-IndiaHerald.jpgమలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగువారికి కొన్ని సినిమాల ద్వారా ఎంతో చేరువయ్యారు. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో నటించారు మోహన్ లాల్. ఆ తర్వాత ఆయన మలయాళం సినిమాలు వరుసగా తెలుగులోకి వచ్చాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఈయన. మోహన్ లాల్ సినీ జీవితం తెరిచిన పుస్తకం ఆయన ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మోహన్ లాల్ కు విస్మయ అనే అమ్మాయితో పాటు ప్రణవ్ అనే కుమారుmohan lal{#}editor mohan;Jr NTR;Industry;Rajani kanth;Mohanlal;marriage;bollywood;Instagram;CBN;Telugu;Heroగుర్తుపట్టకుండా మారిపోయిన మోహన్ లాల్ కూతురు ..ఇంత అందమా.. ?గుర్తుపట్టకుండా మారిపోయిన మోహన్ లాల్ కూతురు ..ఇంత అందమా.. ?mohan lal{#}editor mohan;Jr NTR;Industry;Rajani kanth;Mohanlal;marriage;bollywood;Instagram;CBN;Telugu;HeroFri, 18 Jun 2021 17:00:00 GMTమలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగువారికి కొన్ని సినిమాల ద్వారా ఎంతో చేరువయ్యారు. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమాలో నటించారు మోహన్ లాల్.  ఆ తర్వాత ఆయన మలయాళం సినిమాలు వరుసగా తెలుగులోకి వచ్చాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఈయన. మోహన్ లాల్ సినీ జీవితం తెరిచిన పుస్తకం ఆయన ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మోహన్ లాల్ కు విస్మయ అనే అమ్మాయితో పాటు ప్రణవ్ అనే  కుమారుడు కూడా ఉన్నాడు.

మోహన్ బాబు కూతురు విస్మయ అందరికీ పరిచయమే. ప్రణవ్ కూడా మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. హీరోగా ప్రణవ్ కు బ్రేక్ రాకపోయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే విస్మయ కూడా ఇండస్ట్రీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే విస్మయ చూడడానికి చాలా లావుగా కనిపిస్తారు. ఆమెను చూసిన వారందరూ ఈమె సినిమాల్లో ఎలా నటించి మెప్పిస్తుంది అంటూ కామెంట్లు వేశారు. స్టార్ హీరో కూతురు అయి ఉండి ఆరోగ్యం పట్ల కొంచెం కూడా శ్రద్ధ లేదంటూ ఆమెపై పలు కామెంట్లు చేసే వారు.

మొదట్లో ఇవన్నీ పట్టించుకోలేదు కానీ ఒకరోజు కఠినమైన నిర్ణయం తీసుకుంది . డైట్ ను పాటిస్తూ కఠినంగా ఉండే వ్యాయామాలను చేసింది.  ఎలా అయినా లావు తగ్గాలనే ఉద్దేశంతో చాలా కష్టపడింది. హఠాత్తుగా అందరినీ విస్మయపరిచింది. ఆమె ఇప్పుడు చాలా నాజూకుగా తయారైంది. గతంలో ఆమెను ఆమెను చూసి కామెంట్స్ చేసిన వారు ఆశ్చర్యపోతున్నారు .ఆమె తాను గతంలో ఎలా ఉండేవారో, సన్నపడిన తర్వాత ప్రస్తుతం ఎలా ఉన్నారో ఈ రెండు ఫోటోలను జతచేసి ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫోటో లు పంచుకున్నారు. ఇవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాను బరువు ఎలా ఎలా తగ్గానో వివరిస్తూ విస్మయ పోస్ట్ చేసింది మా సలాడ్స్ నేర్చుకుంటూ అధిక బరువు అధిక ఉంచినట్లు తెలిసింది



భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?

పుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కు

చిరు, మహేష్ లతో మల్టీస్టారర్ మూవీ..?

పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో ఈ కొన్ని విషయాలు మీకు తెలుసా..?

రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!

'ఎన్టీఆర్ - కొరటాల' సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బ్యూటీ..?

రానా కోసం కథ రెడీ చేస్తున్న లేడీ డైరెక్టర్.. !

మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>