BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి ఈటెల రాజేంద్ర భూ కబ్జా వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో కోళ్ళ ఫారం కోసం భూములు కబ్జా చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జమునా హై హచరీస్ వివాదం పై తెలంగాణా హైకోర్ట్ లో నేడు విచారణ జరగనుంది. ప్రభుత్వం ఈ విషయంలో తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ భూములను సర్వే చేయడాన్ని తప్పుపడుతూ జమునా హ్యచరీస్ హైకోర్ట్ కి వెళ్ళింది. గతంలో దీనిపై విచారణ జరగగా... గత విచారణ లో అచ్చంపేట భూముల పై ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్ట్ తేల్చింది. జమునా హ్యాచరీస్ భూముల పై సర్వే చేయాలంటే ముందస్తుetala rajendar;trs;bjp{#}Survey;Government;June;Minister;High courtఈటెలకు ఉపశమనమా...? ప్రభుత్వానికి కోర్ట్ గుడ్ న్యూస్ చెప్తుందా ...?ఈటెలకు ఉపశమనమా...? ప్రభుత్వానికి కోర్ట్ గుడ్ న్యూస్ చెప్తుందా ...?etala rajendar;trs;bjp{#}Survey;Government;June;Minister;High courtFri, 18 Jun 2021 11:08:40 GMTమాజీ మంత్రి ఈటెల రాజేంద్ర భూ కబ్జా వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో కోళ్ళ ఫారం కోసం భూములు కబ్జా చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జమునా హై హచరీస్ వివాదం పై తెలంగాణా హైకోర్ట్ లో నేడు విచారణ జరగనుంది. ప్రభుత్వం ఈ విషయంలో తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ భూములను సర్వే చేయడాన్ని తప్పుపడుతూ జమునా హ్యచరీస్ హైకోర్ట్ కి వెళ్ళింది.

గతంలో దీనిపై విచారణ జరగగా... గత విచారణ లో అచ్చంపేట భూముల పై ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్ట్ తేల్చింది. జమునా హ్యాచరీస్ భూముల పై సర్వే చేయాలంటే ముందస్తుగా నోటీసులు తప్పనిసరి అని హైకోర్ట్ స్పష్టం చేసింది. జూన్ లో పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇచ్చిన తర్వాత సర్వే చేసుకోవచ్చని హైకోర్ట్ క్లారిటీ ఇచ్చింది.



ఐశ్వర్యరాయ్ - విక్రమ్ విలన్ కు నిజమైన విలన్ ఎవరు?

జగన్ కు ఆర్ఆర్ఆర్ లేఖ, "మధ్యపానమే" టార్గెట్ ...

ఓ మ‌హిళా మంత్రి - ఓ మేన‌మామ - వైఎస్‌. జ‌గ‌న్ ?

‘సమగ్ర భూసర్వే’ పర్యవేక్షణకు స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు..!

వివేకా హత్య కేసులో... కొత్త వాళ్ళను పిలిచిన సిబిఐ

ఏపీ వైద్య రంగంలో జగన్ సంచలనాలు...?

భూముల అక్రమాలపై జగన్ సీరియస్ ఫోకస్... కబ్జా చేస్తే అంతే...?

సంచ‌యిత‌తోనే వైసీపీ కీల‌క నేత‌ల‌కు చెక్‌.. జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ?

రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక మలుపు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>