PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagana954ca86-2304-4906-b2c2-3624d705cc71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagana954ca86-2304-4906-b2c2-3624d705cc71-415x250-IndiaHerald.jpgఎంపీ రఘురామ విషయం నిన్న మొన్నటి వరకూ ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఓ ఎంపీని అలా కొట్టేస్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తోడు రఘురామ తన కాళ్ల దెబ్బల ఫోటోలను ఎంపీలందరికీ పంపారు. అవి చూసి చాలా మంది ఇది చాలా దారుణం అంటూ స్పందించారు. నేషనల్ మీడియా కూడా కొన్ని రోజులుగా హడావిడి చేసింది. అయితే జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆ హడావిడి తగ్గింది. అందుకు జగన్ టీమ్ ఢిల్లీ పెద్దల ముందు ప్రదర్శించిన 13నిమిషాల వీడియోనే కారణమని చెబుతున్నారు. ఒక పదమూడు నిమిషాల వీడియోను జగన్ మోహన్ రెడ్డి, ఆయన తరపున మనుషులు వివిధ మీడjagan{#}Amith Shah;Cheque;Delhi;media;Jagan13 నిమిషాల వీడియోతో ఢిల్లీ పెద్దలకు షాకిచ్చిన జగన్..?13 నిమిషాల వీడియోతో ఢిల్లీ పెద్దలకు షాకిచ్చిన జగన్..?jagan{#}Amith Shah;Cheque;Delhi;media;JaganFri, 18 Jun 2021 00:00:00 GMTఎంపీ రఘురామ విషయం నిన్న మొన్నటి వరకూ ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఓ ఎంపీని అలా కొట్టేస్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తోడు రఘురామ తన కాళ్ల దెబ్బల ఫోటోలను ఎంపీలందరికీ పంపారు. అవి చూసి చాలా మంది ఇది చాలా దారుణం అంటూ స్పందించారు. నేషనల్ మీడియా కూడా కొన్ని రోజులుగా హడావిడి చేసింది. అయితే జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆ హడావిడి తగ్గింది.

అందుకు జగన్ టీమ్ ఢిల్లీ పెద్దల ముందు ప్రదర్శించిన 13నిమిషాల వీడియోనే కారణమని చెబుతున్నారు. ఒక పదమూడు నిమిషాల వీడియోను జగన్ మోహన్ రెడ్డి, ఆయన తరపున మనుషులు వివిధ మీడియా సంస్థలకూ, అమిత్ షా వంటి పెద్దలకు చేరవేశారట. అందులో రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయట. ఆయన కోర్టుకు వచ్చినప్పుడు మాములుగా నడుచుకుంటూ రావడం.. ఆ తర్వాత హైదరాబాదు తీసుకెళ్లేటప్పుడు కాళ్లు చూపెడుతూ ఉండటం అన్నీ ఉన్నాయట.

ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్లడం..  స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టు దగ్గర మామూలుగా దిగడం.. ఆయనకి కొందరు శాలువ కప్పినప్పుడు మామూలుగా నడవటం.. ఇలా రఘురామకు సంబంధించిన అనేక వీడియో ఫుటేజ్‌లు సేకరించి ట్రిమ్ చేసి 13 నిమిషాల వీడియోను రూపొందించారట. ఇదీ రఘురామ డ్రామా అంటూ చెప్పకనే చెప్పారన్నమాట.

అంతే కాదు.. రఘురామ ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన ఎయిమ్స్ లో చేరాడు కదా.. ఆ ఎయిమ్స్ వైద్యుల రిపోర్టులను కూడా తెప్పించుకుని చెక్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చారట. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లో ఈ   పదమూడు నిమిషాల వీడియో మాట బాగా వినబడుతోంది. మరి ఇందులో ఎంత మేర వాస్తవం ఉందన్నది తెలీదు కానీ.. ప్రచారం మాత్రం జోరుగాఎంపీ రఘురామ విషయం నిన్న మొన్నటి వరకూ ఢిల్లీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఓ ఎంపీని అలా కొట్టేస్తారా అన్న చర్చ జరిగింది. దీనికి తోడు రఘురామ తన కాళ్ల దెబ్బల ఫోటోలను ఎంపీలందరికీ పంపారు. అవి చూసి చాలా మంది ఇది చాలా దారుణం అంటూ స్పందించారు. నేషనల్ మీడియా కూడా కొన్ని రోజులుగా హడావిడి చేసింది. అయితే జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆ హడావిడి తగ్గింది.

అందుకు జగన్ టీమ్ ఢిల్లీ పెద్దల ముందు ప్రదర్శించిన 13నిమిషాల వీడియోనే కారణమని చెబుతున్నారు. ఒక పదమూడు నిమిషాల వీడియోను జగన్ మోహన్ రెడ్డి, ఆయన తరపున మనుషులు వివిధ మీడియా సంస్థలకూ, అమిత్ షా వంటి పెద్దలకు చేరవేశారట. అందులో రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయట. ఆయన కోర్టుకు వచ్చినప్పుడు మాములుగా నడుచుకుంటూ రావడం.. ఆ తర్వాత హైదరాబాదు తీసుకెళ్లేటప్పుడు కాళ్లు చూపెడుతూ ఉండటం అన్నీ ఉన్నాయట.

ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మామూలుగా నడుచుకుంటూ వెళ్లడం..  స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు ఎయిర్ పోర్టు దగ్గర మామూలుగా దిగడం.. ఆయనకి కొందరు శాలువ కప్పినప్పుడు మామూలుగా నడవటం.. ఇలా రఘురామకు సంబంధించిన అనేక వీడియో ఫుటేజ్‌లు సేకరించి ట్రిమ్ చేసి 13 నిమిషాల వీడియోను రూపొందించారట. ఇదీ రఘురామ డ్రామా అంటూ చెప్పకనే చెప్పారన్నమాట.

అంతే కాదు.. రఘురామ ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన ఎయిమ్స్ లో చేరాడు కదా.. ఆ ఎయిమ్స్ వైద్యుల రిపోర్టులను కూడా తెప్పించుకుని చెక్ చేసుకోండి అంటూ సలహా ఇచ్చారట. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లో ఈ   పదమూడు నిమిషాల వీడియో మాట బాగా వినబడుతోంది. మరి ఇందులో ఎంత మేర వాస్తవం ఉందన్నది తెలీదు కానీ.. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.  సాగుతోంది.

ఆళ్ళ-పిన్నెల్లి: జగన్ మనసులో ఎవరు ఉన్నారు?

ఒక పదమూడు నిమిషాల వీడియోను జగన్ మోహన్ రెడ్డి, ఆయన తరపున మనుషులు వివిధ మీడియా సంస్థలకూ, అమిత్ షా వంటి పెద్దలకు చేరవేశారట. అందులో రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన చాలా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయట.

ప్ర‌చారం షురు చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌

చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గత రెండేళ్లుగా బాబు, జగన్‌ని విమర్శించని రోజు లేదు. అయితే బాబు చేసే విమర్శలని జగన్ పట్టించుకునే పొజిషన్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్...తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే జగన్ పట్టించుకోకపోయిన బాబు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పుడు ఏదొక అంశంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెడుతూనే ఉన్నారు.

బాబుకు ‘రుణమాఫీ’ దెబ్బ...జగన్‌తోనైనా సంతృప్తిగా ఉన్నారా?

విండోస్ 11 నిజం కాదంటున్న కోర్టానా..?

అచ్చెన్న హోమ్ మంత్రి అయ్యేవరకు నిద్రపోయేలా లేరే...!

ఫైనల్ లో కోహ్లీ ఏం చెయ్యాలి...? విలియమ్సన్ ప్లాన్ ఏంటీ...?

బుమ్రానూ ఇంటర్వ్యూ చేసిన భార్య.. వీడియో వైరల్?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>