MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/subbaraju-about-mahesh-and-prabhas1a800aaf-dd6d-427b-b2df-572d20decc01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/subbaraju-about-mahesh-and-prabhas1a800aaf-dd6d-427b-b2df-572d20decc01-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి, వారు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం మరియు ఆసక్తి కనుబరుస్తారు ప్రేక్షకులు. తమ మనసును గెలుచుకున్న నటీనటులు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని సాధారణంగా అందరికీ అనిపిస్తుంది.SUBBARAJU ABOUT MAHESH AND PRABHAS{#}Prabhas;krishnam raju;prince;subba raju;Bahubali;Srimanthudu;Darling;Bujjigadu;Khaleja;mahesh babu;Hero;Dookudu;Rajani kanthమహేష్ ప్రభాస్ లపై కామెంట్స్ చేసిన విలన్ ?మహేష్ ప్రభాస్ లపై కామెంట్స్ చేసిన విలన్ ?SUBBARAJU ABOUT MAHESH AND PRABHAS{#}Prabhas;krishnam raju;prince;subba raju;Bahubali;Srimanthudu;Darling;Bujjigadu;Khaleja;mahesh babu;Hero;Dookudu;Rajani kanthFri, 18 Jun 2021 11:00:00 GMTస్టార్ హీరోల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి, వారు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం మరియు ఆసక్తి కనుబరుస్తారు ప్రేక్షకులు. తమ మనసును గెలుచుకున్న నటీనటులు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని సాధారణంగా అందరికీ అనిపిస్తుంది. అయితే ఈ అంశంపై స్టార్ హీరోల గురించి వ్యాఖ్యానించారు నటుడు సుబ్బరాజు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ల గురించి  ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు సుబ్బరాజు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రిన్స్ మరియు డార్లింగ్ ల గురించి ఇలా అన్నారు. మహేష్, ప్రభాస్ ఎవరికి వారు అద్భుతమైన నటులు. ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోలు.
 మహేష్ బాబు చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా ఖచ్చితమైన మనిషి. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే వ్యక్తి. ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారం ప్రాపర్ గా ఉండాలని ఆయన అనుకుంటారు. మంచి మనసు ఆయన సొంతం అని పేర్కొన్నారు సుబ్బరాజు. పోకిరి, అతిథి, ఖలేజా బిజినెస్ మాన్, దూకుడు మరియు శ్రీమంతుడు వంటి చిత్రాల్లో సుబ్బరాజు మహేష్ తో కలిసి స్క్రీన్  షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
అదే విధంగా హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ హీరో ప్రభాస్ చూడటానికి చాలా హార్డ్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి. ఆయన చాలా ఇన్నోసెంట్, అందర్నీ అభిమానిస్తారు, ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తారు. డార్లింగ్ తో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు సుబ్బరాజు.
మిర్చి, బుజ్జిగాడు మరియు బాహుబలి చిత్రాలలో ప్రభాస్ తో కలిసి నటించిన సుబ్బరాజు ఈ విధంగా ప్రభాస్ గురించి ఈ విషయాలను పంచుకున్నారు. ఇక బాహుబలి సినిమాలో కుమార వర్మగా నటించిన సుబ్బరాజు జపాన్ లో సైతం గొప్ప గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ సినిమాలలో నటిస్తూ నుడు ఆర్టిస్ట్ గా మారిపోయారు.



సమంత‌కు హ‌గ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన రౌడీ...కార‌ణం ఇదే..!

జగన్ కు ఆర్ఆర్ఆర్ లేఖ, "మధ్యపానమే" టార్గెట్ ...

మహేష్ బాబు ను సరికొత్త కోణంలో చూపించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ దూకుడు..!!

విజయ్ దేవరకొండ పొలిటికల్ ప్రయోగం.. నోటా.. !!

అనామకుడి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన కళ్యాణ్ రామ్..?

శ్రీను వైట్ల డ్రీమ్ కాంబినేషన్ గురిచి షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.

తెలుగు సినిమా మూస ధోరణి ని మార్చిన శర్వానంద్ ప్రస్థానం..

జర్నలిస్ట్ తలచుకుంటే నడిరోడ్డు మీద పొలిటీషియన్.. కెమెరా మెన్ గంగతో రాంబాబు అదరగొట్టాడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>