MoviesChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-movies7662e455-4b1d-4e16-9294-8cf43cb95291-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-movies7662e455-4b1d-4e16-9294-8cf43cb95291-415x250-IndiaHerald.jpgతెలుగులో రాజకీయాలను బేస్ చేసుకుని రాజకీయాల మీద సెటైరిక్ గా చేసిన సినిమాలు చాలానే ఉన్నా కొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతాయి. అలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ప్రతినిధి. 2014 ఏప్రిల్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఈ సినిమా తెలుగులో బాగా ఆడటంతో ఏక్ లీడర్ పేరుతో హిందీలోకి డబ్బtollywood-political-movies{#}napoleon;nara rohit;prasanth;ravi anchor;sree;Fort;ayyappa;Prashant Kishor;dil raju;Remake;krishna;Leader;CBN;Darsakudu;Director;media;Cinemaప్రేక్షుకలను ఆలోచింపచేసిన 'ప్రతినిధి'..ప్రేక్షుకలను ఆలోచింపచేసిన 'ప్రతినిధి'..tollywood-political-movies{#}napoleon;nara rohit;prasanth;ravi anchor;sree;Fort;ayyappa;Prashant Kishor;dil raju;Remake;krishna;Leader;CBN;Darsakudu;Director;media;CinemaFri, 18 Jun 2021 09:00:00 GMTతెలుగులో రాజకీయాలను బేస్ చేసుకుని రాజకీయాల మీద సెటైరిక్ గా చేసిన సినిమాలు చాలానే ఉన్నా కొన్ని సినిమాలు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతాయి. అలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ప్రతినిధి. 2014 ఏప్రిల్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఈ సినిమా తెలుగులో బాగా ఆడటంతో ఏక్ లీడర్ పేరుతో హిందీలోకి డబ్బింగ్ చేశారు.


 CO2 అనే పేరుతో తమిళంలో కూడా రీమేక్ చేశారు. మంచోడు శ్రీను అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ప్రజలలో ఆసక్తి రేకెత్తించే డిమాండ్లను మీడియా ముందు ఉంచుతాడు. వినడానికి ఆ డిమాండ్స్ కాస్త సిల్లీగానే ఉన్నా ఆ డిమాండ్లు నెరవేరుస్తూ దేశ ముఖ చిత్రమే మారిపోతుంది/ ఈ సినిమా తరువాత ప్రజల మైండ్ సెట్లు మారాయో లేదో తెలియదు కానీ కొంతలో కొంత ఆలోచనలో పడ్డారు అని మాత్రం చెప్పక తప్పదు. ఆ రోజుల్లోనే ఈ సినిమా నచ్చడంతో దిల్ రాజు సినిమాని పంపిణీ చేశారు. 


ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నెపోలియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న నటుడు, దర్శకుడు ఆనంద్ రవి ఈ సినిమాకి కథ అందించారు. ఈ సినిమా 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకుంది. నారా రోహిత్ స్వయంగా నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు అయినా సరే ఈ సినిమా తెలుగుదేశానికి ప్రచారం చేయడం కోసం తీశారు అని ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది కాబట్టి.




అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

సీక్రెట్ ను బయటపెట్టిన మిల్క్ బ్యూటీ..

ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

అలియా భట్ కు ప్రాముఖ్యత ఆర్ ఆర్ ఆర్ ముందడుగు !

రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ చిత్రం.. రంగస్థలం లో చిట్టిబాబు గా అదుర్స్..!!

ఉపాసన,చరణ్ మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా..?

భక్తులు గ్రహిస్తున్నారా...? ఇలా అయితే మోడీ మరో ట్రంప్...?

అదేంటి ఈటెల...? చేరింది బీజేపీ లోనా...? లేక న్యూస్ ఛానల్ లోనా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>