MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi979330c1-0081-4071-9ded-4eed75d494f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi979330c1-0081-4071-9ded-4eed75d494f8-415x250-IndiaHerald.jpgకొంద‌రు న‌టులు సంవ‌త్స‌రానికి ఒక‌టి లేదా రెండు మూవీలు మాత్ర‌మే ప్లాన్ చేస్తున్నారు. ఇంకొంద‌రు హీరోలు త‌మ ట్యాలెంట్‌తో మూడు నుంచి నాలుగు వ‌ర‌కు మూవీలు చేస్తూ గ‌డుపుతున్నారు. కానీ వీరంద‌రికంటే ఒకేసారి ప‌దుల సంఖ్య‌లో సినిమాలు సెట్స్‌మీద పెట్టిన న‌టుడు మాత్రం విజ‌య్ సేతుప‌తి అనే చెప్పాలి. ఇటు హీరోగానే కాకుండా అటు విల‌న్‌ పాత్ర‌లు, ఇత‌ర ముఖ్య‌మైన రోల్ లో చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం తమిళం, తెలుగు అలాగే హిందీ భాష‌ల్లో కూడా చేస్తూ ప‌దుల సంఖ్య‌లో మూవీల‌ను లైన్‌లో పెట్టి ఫులvijay sethupathi{#}Telugu;Hindi;Cinema;television;Joseph Vijay;rachanaభారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?vijay sethupathi{#}Telugu;Hindi;Cinema;television;Joseph Vijay;rachanaFri, 18 Jun 2021 17:30:00 GMT
విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం తమిళం, తెలుగు అలాగే హిందీ భాష‌ల్లో కూడా చేస్తూ ప‌దుల సంఖ్య‌లో మూవీల‌ను లైన్‌లో పెట్టి ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇక వీటిల్లో కొన్ని షూటింగ్ ద‌శ‌లో ఉంటే మ‌రికొన్ని సినిమాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ దశలో, ఇంకొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని స‌మాచారం. ఇక అత్యంత ట్యాలెంట్ ఉన్న విల‌క్ష‌న‌మైన యాక్ట‌ర్‌గా విజ‌య్ సేతుప‌తికి పేరుంది. ఈ కార‌ణం వ‌ల్ల‌నే ఆయ‌న‌కు అన్ని సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. 

అయితే విజ‌య్ కేవ‌లం సినిమాలే కాకుండా అటు వెబ్ సిరీస్‌ల‌లో కూడా చేస్తున్నారు. ఇంకోవైపు టీవీ షో ల‌తో పాటు వెబ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నఈ మ‌క్క‌ల్ సెల్వ‌న్ చేతిలో ఏకంగా పాతిక ప్రాజెక్ట్ ల‌ను పెట్టుకుని ఫుల్ బిజీగా మారాడు. కాగా ఇప్ప‌టి దాకా ఒక న‌టుడు గానీ లేదా హీరోగానీ ఇన్ని ప్రాజెక్టులు ఒకే స‌మ‌యంలో చేసి ఉండ‌డు. అందుకే విజ‌య్ సేతుప‌తి ఇప్పుడు ఫుల్ బిజీగా మారాడు.

ఇక విజయ్ ప్రస్తుతం కొన్ని మూవీల‌ను కూడా సొంతంగా నిర్మిస్తూ బిజినెస్ చేస్తున్నాడు. ఇదే స‌మంయ‌లో ఆయన నటిస్తున్న మూవీల‌కు కాకుండా కొన్ని వేరే సినిమా లకు కూడా రచన సహకారం చేస్తూ ఉంటాడు. మొత్తానికి విజయ్ సేతుపతికి ఒక సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై పట్టు ఉండ‌టం ఇండియాలోనే ఏ నటుడు చేయనన్ని సినిమాలు ఒకే సారి చేయడం చాలా అరుదైన రికార్డుగా చెప్పాలి.


'విశాల్' కంటికి గాయాలు.. షూటింగ్ కి బ్రేక్..?

హైద‌రాబాద్ లో షూటింగ్ లు షురూ..ఏ సినిమా ఎక్క‌డ‌.. !

బెల్లం బాబుకి షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

నాని మీట్ క్యూట్ బ్యూటీ లు ఎవరంటే?

ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు..?

మహేష్ కథతో ధనుష్ ని ఒప్పించిన శేఖర్ కమ్ముల..?

అలిపిరి వ‌ర‌కు గ‌రుడ‌?

హీరోగా మారనున్న శేఖర్ మాస్టర్... ?

భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>