MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpaaaf66af8-8402-4f63-a319-e6288bc85317-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpaaaf66af8-8402-4f63-a319-e6288bc85317-415x250-IndiaHerald.jpgస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ మూవీలో బన్నీ కొత్త లుక్ లో కనిపించనుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా సుకుమార్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది.ఇంకా కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ కథతో వస్తున్న పుష్ప సినిమా బడ్జెట్ దాదాపుగా 250 కోట్ల అని టాక్. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ కి సుక్కు టైటిPushpa{#}Allu Arjun;sree;sukumar;Sangeetha;Music;India;Hero;Cinemaపుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కుపుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కుPushpa{#}Allu Arjun;sree;sukumar;Sangeetha;Music;India;Hero;CinemaFri, 18 Jun 2021 17:27:17 GMTస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ‘పుష్ప’. ఈ మూవీలో బన్నీ కొత్త లుక్ లో కనిపించనుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా సుకుమార్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది.ఇంకా కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది.

అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ కథతో వస్తున్న పుష్ప  సినిమా బడ్జెట్ దాదాపుగా 250 కోట్ల అని టాక్. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ కి సుక్కు టైటిల్ ఫిక్స్ చేశాడట. అదేంటి అంటే పుష్ప ద రైసర్ అనే పేరుతో ఈ మొదటి పార్ట్ రాబోతుందట. ఇక ఇప్పటికే విడుదల చేసిన పుష్ప టీజర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. ఈ టీజర్ కి ఏకంగా 70 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం.

ఇక ఈ సినిమా గురించి రోజుకి ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ఫైట్ ని సుకుమార్ డిసైన్ చేశాడట.ఈ ఫైట్ సీన్ లో పుష్ప నీళ్లలో బోట్ తో ఫైట్ చేస్తాడట.ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అవుతుంది అని టాక్. ఇక ఈ పుష్పలో విలన్ గా  మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తుండటంతో ఈ సినిమా మీద సౌత్ ఇండియా అంత అంచనాలు బాగా పెరిగిపోయాయి.బన్నీ మరియు ఫహాద్ ఫాసిల్ ఇద్దరు ఎలా పోటా పోటీగా నటిస్తారో చూడటానికి ఇద్దరి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఎలాగో మలయాళంలో బన్నీ కి విపరీతమైన క్రేజ్ ఉంది ఇక ఆయనకి ఇప్పుడు ఫహాద్ ఫాసిల్ కూడా తోడు అవ్వడంతో     ఈ సినిమా మలయాళం రికార్డ్స్ బద్దలు కొట్టేలాగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి    సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.





హీరోగా మారనున్న శేఖర్ మాస్టర్... ?

భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?

పుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కు

చిరు, మహేష్ లతో మల్టీస్టారర్ మూవీ..?

గుర్తుపట్టకుండా మారిపోయిన మోహన్ లాల్ కూతురు ..ఇంత అందమా.. ?

పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో ఈ కొన్ని విషయాలు మీకు తెలుసా..?

రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!

'ఎన్టీఆర్ - కొరటాల' సినిమాకి భారీ రెమ్యూనరేషన్ అందుకోనున్న బాలీవుడ్ బ్యూటీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>