BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag67f4e719-caee-440d-8fb0-ef1cc4acfb91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag67f4e719-caee-440d-8fb0-ef1cc4acfb91-415x250-IndiaHerald.jpgయాజ‌మానికి తెలియ‌కుండా న‌కిలీ ప‌త్రాలు సృష్టించి భూములు అమ్ముతున్న ముఠాను ఈరోజు హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్ తెలిపారు. ఈ ముఠాకు సూత్ర‌ధారి అయిన ఆదినారాయ‌ణ‌మూర్తికి తొమ్మిది రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలున్నాయ‌ని చెప్పారు. క‌న‌ప‌డిన ఖాళీ భూముల‌న్నింటికీ ప‌త్రాలు సృష్టించి వేరేవారికి అమ్మ‌డ‌మే వీరి ప్ర‌ధాన వృత్తి అని వెల్ల‌డించారు. మ‌హేశ్వ‌రంలో 40 ఎక‌రాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్ర‌యిస్తున్నార‌ని, కొనుగోలుదారుడtag{#}police;Traffic policeతెలియ‌కుండా మాయం చేస్తున్నారు?తెలియ‌కుండా మాయం చేస్తున్నారు?tag{#}police;Traffic policeFri, 18 Jun 2021 18:16:47 GMT
యాజ‌మానికి తెలియ‌కుండా న‌కిలీ ప‌త్రాలు సృష్టించి భూములు అమ్ముతున్న ముఠాను ఈరోజు హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్ తెలిపారు. ఈ ముఠాకు సూత్ర‌ధారి అయిన ఆదినారాయ‌ణ‌మూర్తికి తొమ్మిది రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలున్నాయ‌ని చెప్పారు. క‌న‌ప‌డిన ఖాళీ భూముల‌న్నింటికీ ప‌త్రాలు సృష్టించి వేరేవారికి అమ్మ‌డ‌మే వీరి ప్ర‌ధాన వృత్తి అని వెల్ల‌డించారు. మ‌హేశ్వ‌రంలో 40 ఎక‌రాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్ర‌యిస్తున్నార‌ని, కొనుగోలుదారుడు అడిగిన అస‌లు ప‌త్రాల‌ను మొబైల్లో పంపించార‌ని, వాటిపై అనుమానం వ‌చ్చిన బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు సీపీ వివ‌రించారు. ఎక‌రానికి రూ.1.4 కోట్ల లెక్క‌న రూ.56 కోట్ల‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నార‌ని,  వీరిద‌గ్గ‌ర నుంచి న‌కిలీ ప‌త్రాలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆర్డీవో, ఎమ్మార్వో పేరుతో రెవెన్యూస్టాంపులు, 51 ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌జ్జ‌నార్ తెలియ‌జేశారు.



అలిపిరి వ‌ర‌కు గ‌రుడ వార‌ధిని పొడిగిస్తామ‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. మే నెల‌లో జ‌ర‌గాల్సిన క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని కొవిడ్ వ‌ల్ల నిర్వ‌హించ‌లేక‌పోయాని, త్వ‌ర‌లోనే దీన్ని పునఃప్రారంభిస్తామ‌ని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మ‌త్స్య‌కార గ్రామాల్లో 500కు పైగా దేవాల‌యాలు నిర్మించే ప‌నిని కూడా ప్రారంభించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు

అలిపిరి వ‌ర‌కు గ‌రుడ‌?

తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌కముందే కుంభ‌మేళాలో న‌కిలీ క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ని ఉత్త‌రాఖండ్ సీఎం తీర‌త్‌సింగ్ రావ‌త్ అన్నారు. మార్చినెల‌లో తాను ప్ర‌మాణ‌స్వీకారం చేశాన‌ని, న‌కిలీ ప‌రీక్ష‌ల‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించాన‌ని తెలిపారు. ఈ న‌కిలీ ప‌రీక్ష‌ల‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలంటూ మాజీ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కుంభ‌మేళా కుంభ‌కోణం ఎవ‌రిది?

రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!

త‌న్నేవాడొక‌డుంటే.. త‌ల‌ద‌న్నేవాడొక‌డుంటాడ‌ని సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు స‌రిగ్గా ఈ సామెత స‌రిపోలుతుంది. కేసీఆర్‌తో కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు చేసిన స్నేహంవ‌ల్లో ఏమోకానీ.. ఈటెల కూడా కేసీఆర్‌లానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో గండ‌ర‌గండ‌డుగా పేరుతెచ్చుకున్న ముఖ్య‌మంత్రిని ఆయ‌న‌ బోల్తా కొట్టించారు.

కేసీఆర్‌ని బోల్తా కొట్టించిన ఈటెల‌?

అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు ఉంద‌ని, ఆయ‌న వంద‌ల ఎక‌రాలు దోచుకున్న వ్య‌క్త‌ని, త్వ‌ర‌లోనే  జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ స‌భ్యుడు, పార్టీ ఉత్త‌రాంధ్ర బాధ్య‌డు విజ‌యసాయిరెడ్డి అన్నారు. అశోక్ విజ‌య‌న‌గ‌రానికి కాద‌ని, కేవ‌లం మాన్సాస్ ట్ర‌స్ట్‌కే చైర్మ‌న్ అని వ్యాఖ్యానించారు.

అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>