MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-moviesb9a95405-ef01-4bb1-87c6-c06e91e55d0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-political-moviesb9a95405-ef01-4bb1-87c6-c06e91e55d0e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ప్రతి ఒక్కరు అన్ని రకాల పాత్రలు పోషించాలి అని ఆశిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని, ఆ సినిమాలో పొలిటికల్ లీడర్ గా నటించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమ కెరీర్ లో ప్రతి ఒక్క హీరో ఇలాంటి పాత్రను చేసి ప్రేక్షకులను ఆలరించారు. ఆ విధంగా హీరో రాజశేఖర్ కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. వాటిలో ఎవడైతే నాకేంటి సినిమా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఆకట్టుకుంది. tollywood-political-movies{#}dr rajasekhar;paruchuri brothers;Congress;lion;Hero;Heroine;Joseph Vijay;Leader;Lion;Chiranjeevi;Remake;Party;Cinemaరాజశేఖర్ కెరీర్ కి ఉత్సాహం తెచ్చిన ఎవడైతే నాకేంటి..?రాజశేఖర్ కెరీర్ కి ఉత్సాహం తెచ్చిన ఎవడైతే నాకేంటి..?tollywood-political-movies{#}dr rajasekhar;paruchuri brothers;Congress;lion;Hero;Heroine;Joseph Vijay;Leader;Lion;Chiranjeevi;Remake;Party;CinemaFri, 18 Jun 2021 12:00:00 GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ప్రతి ఒక్కరు అన్ని రకాల పాత్రలు పోషించాలి అని ఆశిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని, ఆ సినిమాలో పొలిటికల్ లీడర్ గా నటించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమ కెరీర్ లో ప్రతి ఒక్క హీరో ఇలాంటి పాత్రను చేసి  ప్రేక్షకులను ఆలరించారు. ఆ విధంగా హీరో రాజశేఖర్ కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. వాటిలో ఎవడైతే నాకేంటి సినిమా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

2007లో విడుదలైన ఈ సినిమా కు వి.సముద్ర దర్శకత్వం వహించగా పరుచూరి బ్రదర్స్ పదునైన మాటలను అందించారు. రాజశేఖర్ సరసన సంవృత హీరోయిన్ గా నటించగా ఈ సినిమా రాజశేఖర్ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విడుదలైన సమయంలో జీవిత, రాజశేఖర్ లకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు బలపడడం. చిరంజీవి పెట్టబోతున్న పార్టీ గురించి విభేదాలు వ్యక్తీకరించడం జరిగింది. 

మలయాళంలో సూపర్ హిట్ అయిన లయన్ సినిమాకి ఇది తెలుగులో రీమేక్ కాగా తమిళంలో ఉదంబు ఎప్పడి ఇరుక్కు  అనే పేరుతో డబ్ చేశారు. కాగా అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ ను 2004లో విజయ్ నటించిన మధురై సినిమా లోని వాడుకున్నారు. ఆ టైంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపద్యంలో వచ్చిన సినిమాలలో ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది అని చెప్పొచ్చు. ఈ సినిమాలోని డైలాగ్స్ భారీ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయి. రాజశేఖర్ కి గుర్తుండి పోయే సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. దురదృష్టవశాత్తు ఈ సినిమా తర్వాత రాజశేఖర్ కు మళ్లీ హిట్ దక్కింది ఆమధ్య వచ్చిన గరుడవేగా సినిమాతోనే.



శ్రీను వైట్లకు ఈ ఛాన్స్ ల వరద ఏంటి?

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ బయోపిక్‌ ఇదే..!

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ బయోపిక్‌ ఇదే..! పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరీలో చూడండి.

సమంత‌కు హ‌గ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన రౌడీ...కార‌ణం ఇదే..!

ఐశ్వర్యరాయ్ - విక్రమ్ విలన్ కు నిజమైన విలన్ ఎవరు?

మహేష్ బాబు ను సరికొత్త కోణంలో చూపించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ దూకుడు..!!

ఓ మ‌హిళా మంత్రి - ఓ మేన‌మామ - వైఎస్‌. జ‌గ‌న్ ?

మహేష్ ప్రభాస్ లపై కామెంట్స్ చేసిన విలన్ ?

విజయ్ దేవరకొండ పొలిటికల్ ప్రయోగం.. నోటా.. !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>