Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-remuneration2926d9db-5b98-4597-b17b-1fd56959fcf8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddharth-remuneration2926d9db-5b98-4597-b17b-1fd56959fcf8-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్నా సిద్ధార్థ్ కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత కెరియర్ లో వెనకపడ్డాడు. పూర్తిగా తమిళ చిత్ర పరిశ్రమ మీద ఫోకస్ పెట్టిన సిద్ధార్థ్ అక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తూ కెరియర్ నెట్టుకొస్తున్నాడు.Siddharth-Remuneration{#}Siddharth;Industries;Love;Bommarillu;Maha;Lover;ajay;Heroine;Tamil;Tollywood;Cinemaరీ ఎంట్రీకి 3 కోట్లు.. సిద్ధార్థ్ రెమ్యునరేషన్ షాక్..!రీ ఎంట్రీకి 3 కోట్లు.. సిద్ధార్థ్ రెమ్యునరేషన్ షాక్..!Siddharth-Remuneration{#}Siddharth;Industries;Love;Bommarillu;Maha;Lover;ajay;Heroine;Tamil;Tollywood;CinemaFri, 18 Jun 2021 19:00:00 GMTఒకప్పుడు టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్నా సిద్ధార్థ్ కు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగులో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత కెరియర్ లో వెనకపడ్డాడు. పూర్తిగా తమిళ చిత్ర పరిశ్రమ మీద ఫోకస్ పెట్టిన సిద్ధార్థ్ అక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తూ కెరియర్ నెట్టుకొస్తున్నాడు.

తెలుగులో పెద్దగా ఛాన్సులు రాని సిద్ధార్థ్ కు ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. మహా సముద్రం అంటూ ఓ క్రేజీ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు సిద్ధార్థ్. ఈ సినిమాలో తాను నటించేందుకు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. తెలుగులో ఏమాత్రం ఫాం లో లేకపోయినా సిద్ధార్థ్ డిమాండ్ మాత్రం అలానే ఉందని రెమ్యునరేషన్ చూస్తేనే అర్ధమవుతుంది.

కొన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నా సరే సిద్ధార్థ్ కు ఇక్కడ డిమాండ్ బాగానే ఉంది. ఇక రాక రాక వచ్చిన ఆఫర్ కదా అని ఎంతిస్తే అంత తీసుకుందాం అన్న విధంగా కాకుండా నిర్మాతలను 3 కోట్లు డిమాండ్ చేసి మరి మహా సముద్రం సినిమాకు తీసుకున్నాడట. ఈ సినిమాలో సిద్ధార్థ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాతో సిద్ధార్థ్ మళ్లీ తిరిగి తెలుగులో ఫాం లోకి వస్తాడని కూడా అంటున్నారు. శర్వానంద్ కూడా మహా సముద్రం సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ గా నటిస్తున్న మహా సముద్రం సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ రానుంది.





చైతు కి గుడ్ బై చెప్పనున్న రాశి ఖన్నా..

వైఎస్ విధేయులే అపర శత్రువులు... ?

కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నటి.. పేర్లు, ఫోటోలతో సహా బయట పెట్టేసింది?

సల్మాన్ ఖాన్ నటించిన ఈ 7 సినిమాలు తెలుగు రీమేక్స్ అని మీకు తెలుసా.. ?

రీ ఎంట్రీకి 3 కోట్లు.. సిద్ధార్థ్ రెమ్యునరేషన్ షాక్.మహా సముద్రం సినిమాకు భారీగా డిమాండ్ చేసిన సిద్ధు.

నిన్న బోయపాటి... నేడు గోపీచంద్ మలినేని... ?

సౌత్ లో రజినికాంత్ ని బీట్ చేసిన విజయ్

సామాన్యుడే "సీఎం" అయితే... జోగేంద్రలా ఉంటాడు ?

'విశాల్' కంటికి గాయాలు.. షూటింగ్ కి బ్రేక్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>