BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apcm-17cbe9ef-4cc7-4286-9168-2b3ad99f4916-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/apcm-17cbe9ef-4cc7-4286-9168-2b3ad99f4916-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నివాసం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. నివాసం చుట్టుప‌క్క‌ల ఉన్న‌పేద‌ల ఇళ్ల‌ను వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు అల్టిమేటం ఇచ్చారు.దీంతో వారంతా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. ఇప్ప‌టికిప్పుడు ఖాళీ చేయ‌మ‌ని చెప్ప‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆరునెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌ని అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.క‌రోనా స‌మ‌యంలో బంధువులు రాన్వివ‌డం లేద‌ని...ఇళ్లు అద్దెకు కూడా ఎవ‌రు ఇవ్వ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ముప్పై ఏళ్లుగా ఇక్క‌డే ఉంటున్న తapcm;{#}House;CMఏపీ సీఎం నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త...?ఏపీ సీఎం నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త...?apcm;{#}House;CMFri, 18 Jun 2021 14:57:07 GMTఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నివాసం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. నివాసం చుట్టుప‌క్క‌ల ఉన్న‌పేద‌ల ఇళ్ల‌ను వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు అల్టిమేటం ఇచ్చారు.దీంతో వారంతా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. ఇప్ప‌టికిప్పుడు ఖాళీ చేయ‌మ‌ని చెప్ప‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆరునెల‌ల స‌మ‌యం ఇవ్వాల‌ని అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.క‌రోనా స‌మ‌యంలో బంధువులు రాన్వివ‌డం లేద‌ని...ఇళ్లు అద్దెకు కూడా ఎవ‌రు ఇవ్వ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ముప్పై ఏళ్లుగా ఇక్క‌డే ఉంటున్న త‌మను ఖాళీ చేయ‌మంటెన్నార‌ని....ఆత్మ‌కూరు వ‌ద్ద రెండు సెంట్ల స్థ‌లంతో పాటు ఇల్లు క‌ట్టుకోవ‌డానికి సాయం చేస్తామ‌ని చెప్తున్న అక్క‌డ స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని అంటున్నారు.



తన చితిని తానే పేర్చుకున్నాడు.. చివరికి?

రాజకీయ నాయకులను కదిలించిన సినిమా ఇదే..

ఏపీలో ఉద్యోగాల విప్ల‌వం...జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసిన సీఎం

బ్రేకింగ్ : తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే అరెస్ట్..!

జగన్ కు ఆర్ఆర్ఆర్ లేఖ, "మధ్యపానమే" టార్గెట్ ...

వివేకా హత్య కేసులో... కొత్త వాళ్ళను పిలిచిన సిబిఐ

విజయ్ దేవరకొండ పొలిటికల్ ప్రయోగం.. నోటా.. !!

వామ్మో ఇంత కాస్లినా..175 ఓట్లతో ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్?

ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>