BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc2021-6c75c57b-380c-49dd-924f-6cab30fb9e4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/wtc2021-6c75c57b-380c-49dd-924f-6cab30fb9e4a-415x250-IndiaHerald.jpgఐసీసీ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ప్రారంభానికి ముందే వ‌ర్షం అడ్డుత‌గిలింది.భార‌త్ న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కి వ‌ర్షం ఆటకం క‌లిగించింది. సౌతాంప్ట‌న్‌లో ఉరుములు,మెరుపుల‌తో భారీ వర్షం కురుస్తుంది. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల తొలిరోజు ఫ‌స్ట్ సేష‌న్ ర‌ద్దు చేసినట్లు బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది.భార‌త్ న్యూజిలాండ్ మ్యాచ్‌పై టీమిండియా అభిమానులు ఎన్నోఆశ‌లు పెట్టుకున్నారు.వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ విన్న‌ర్‌గా భార‌త్ నిలవ‌బోతుంద‌ని ఆశ‌గా ఎద‌రుచూస్తున్నాwtc2021{#}VIRAT KOHLI;BCCI;New Zealand;Varshamభార‌త్‌- కివీస్ మ్యాచ్‌కి వ‌రుణుడు ఆటంకంభార‌త్‌- కివీస్ మ్యాచ్‌కి వ‌రుణుడు ఆటంకంwtc2021{#}VIRAT KOHLI;BCCI;New Zealand;VarshamFri, 18 Jun 2021 15:23:00 GMTన్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కి వ‌ర్షం ఆటకం క‌లిగించింది. సౌతాంప్ట‌న్‌లో ఉరుములు,మెరుపుల‌తో భారీ వర్షం కురుస్తుంది. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల తొలిరోజు ఫ‌స్ట్ సేష‌న్ ర‌ద్దు చేసినట్లు బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది.భార‌త్ న్యూజిలాండ్ మ్యాచ్‌పై టీమిండియా అభిమానులు ఎన్నోఆశ‌లు పెట్టుకున్నారు.వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ విన్న‌ర్‌గా భార‌త్ నిలవ‌బోతుంద‌ని ఆశ‌గా ఎద‌రుచూస్తున్నారు.అయితే ఈ మ్యాచ్‌కి వ‌ర్షం అడ్డంకి మార‌డంతో అభిమానుల్లో నిరాశ క‌లిగింది.ఆరుగురు బ్యాట్స్‌మెన్‌,ముగ్గురు ఫాస్ట్  బౌల‌ర్లు,ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగింది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా, అజింకా ర‌హానే వైస్ కెప్టెన్‌గా వ్య‌హ‌రిస్తున్నారు.
" style="height: 631px;">




చిరంజీవి కూతురితో "ఏక్ మినీ కథ" హీరో మూవీ ?

గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్‌..?

ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.

WTC FINAl : టీమిండియా అలా చేస్తే బెటర్.. గంగూలీ సూచన?

WTC ఫైనల్ ఒక సాదాసీదా మ్యాచ్.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?

తమ కోడలి పై ప్రశంసల వర్షం కురిపించిన నాగబాబు..

ఫైనల్ లో కోహ్లీ ఏం చెయ్యాలి...? విలియమ్సన్ ప్లాన్ ఏంటీ...?

క్రికెట్ ఫ్యాన్స్ కి షాక్.. WTC ఫైనల్ కి వరుణ గండం?

కోటి మాట: భారతప్రజపై కరోనా వేట - మోది గారికేమో ట్యాక్సుల పంట ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>