Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/star-directors5627ef6e-0a95-46b3-b736-d4ff4cb45bba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/star-directors5627ef6e-0a95-46b3-b736-d4ff4cb45bba-415x250-IndiaHerald.jpgకొందరు దర్శకులు తాము రాసుకున్న కథలను డైరెక్ట్ చేస్తారు. కాని కొంతమంది మాత్రం కేవలం మేకింగ్ మీద దృష్టి పెడతారు వారు కేవలం స్క్రీన్ ప్లే, డైరక్షన్ మాత్రమే చేస్తారు కాని కథ రాయడం వారి వల్ల కాదు. అయితే కథ రాయకపోయినా ఇతరుల కథను అందంగా తెరకెక్కించడంలో వారు స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే సక్సెస్ ఫుల్ డైరక్టర్ వి.వి.వినాయక్ Star-Directors{#}surender reddy;vamsi;vamsi paidipally;Ram Madhav;Writer;Yuva;Chiranjeevi;Mass;Darsakudu;Director;Reddy;Cinema;Successఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే..!Star-Directors{#}surender reddy;vamsi;vamsi paidipally;Ram Madhav;Writer;Yuva;Chiranjeevi;Mass;Darsakudu;Director;Reddy;Cinema;SuccessFri, 18 Jun 2021 09:00:00 GMTకొందరు దర్శకులు తాము రాసుకున్న కథలను డైరెక్ట్ చేస్తారు. కాని కొంతమంది మాత్రం కేవలం మేకింగ్ మీద దృష్టి పెడతారు వారు కేవలం స్క్రీన్ ప్లే, డైరక్షన్ మాత్రమే చేస్తారు కాని కథ రాయడం వారి వల్ల కాదు. అయితే కథ రాయకపోయినా ఇతరుల కథను అందంగా తెరకెక్కించడంలో వారు స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే సక్సెస్ ఫుల్ డైరక్టర్ వి.వి.వినాయక్ గురించి చెప్పాలి. మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ గా వినాయక్ కు మంచి పేరు ఉంది. సొంతంగా కథ రాయడం రాని వినాయక్ రైటర్లు చెప్పిన కథను అందంగా తెర మీద చూపించగలరు.

ఇదే కోవలో మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వస్తారు. లైట్ బోయ్ నుండి డైరక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి కళ్యాణ్ రాం అతనొక్కడే సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎన్.టి.ఆర్, మహేష్, మెగాస్టార్ చిరంజీవిని సైతం డైరెక్ట్ చేశారు సురేందర్ రెడ్డి. సొంతంగా కథ రాయడం రాకపోయినా ఈ డైరక్టర్ కూడా రైటర్ రాసిన కథను తన టేకింగ్ తో అద్భుతంగా తెరకెక్కిస్తాడు. ఇక ఇదే క్రమంలో మరో సక్సెస్ ఫుల్ డైరక్టర్ వంశీ పైడిపల్లి కూడా రైటర్స్ మీద ఆధారపడి సినిమాలు చేస్తుంటాడు.

తను లైన్ అనుకుని రైటర్స్ చేత స్క్రిప్ట్ డెవలప్ చేయించుకుంటాడు. లేదంటే బయట కథలనే తను డైరెక్ట్ చేస్తుంటాడు. అయితే వంశీ పైడిపల్లికి సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉంటుంది. తాను ఎంచుకున్న కథను తెరకెక్కించడంలో ఆయన 100 పర్సెంట్ సక్సెస్ అవుతాడు. ఈ ముగ్గురే కాదు మిగతా కొంతమంది దర్శకులు కూడా కథా రచయిత రాసిన కథను వారు డైరెక్ట్ చేస్తారు. అయితే యువ తరం దర్శకులు మాత్రం వారు డైరెక్ట్ చేసే సినిమా కథలను వారే సొంతంగా కొత్తగా రాసుకుంటున్నారు.





అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

సీక్రెట్ ను బయటపెట్టిన మిల్క్ బ్యూటీ..

అయ్యో జగన్.. అప్పుడు కాస్త ఓపిక పడితే ఇప్పుడెంత బావుండేది..?

గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

అలియా భట్ కు ప్రాముఖ్యత ఆర్ ఆర్ ఆర్ ముందడుగు !

ప్రేక్షుకలను ఆలోచింపచేసిన 'ప్రతినిధి'..

ఈ ముగ్గురు స్టార్ డైరక్టర్లు కథలు రాయలేరు.. కాని సినిమా తీస్తే బాక్సులు బద్ధలే.రైటర్స్ మీద డిపెండ్ అయ్యే దర్శకులు. వినాయక్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి.

రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ చిత్రం.. రంగస్థలం లో చిట్టిబాబు గా అదుర్స్..!!

ఉపాసన,చరణ్ మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>