BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag5943430a-5c2e-4be6-a415-a07762bd4427-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag5943430a-5c2e-4be6-a415-a07762bd4427-415x250-IndiaHerald.jpgఅశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు ఉంద‌ని, ఆయ‌న వంద‌ల ఎక‌రాలు దోచుకున్న వ్య‌క్త‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ స‌భ్యుడు, పార్టీ ఉత్త‌రాంధ్ర బాధ్య‌డు విజ‌యసాయిరెడ్డి అన్నారు. అశోక్ విజ‌య‌న‌గ‌రానికి కాద‌ని, కేవ‌లం మాన్సాస్ ట్ర‌స్ట్‌కే చైర్మ‌న్ అని వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడిన విజ‌యసాయిరెడ్డి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. పురుషులు, మ‌హిళ‌ల మ‌ధ్య ఎటువంటి వ్య‌త్యాసం లేద‌ని సుప్రీంకోర్టు గ‌తంలోనే ఒక కేసులో తీర్పునిచ్చిtag{#}ashok;Y. S. Rajasekhara Reddy;High court;court;Partyఅశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు?అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు?tag{#}ashok;Y. S. Rajasekhara Reddy;High court;court;PartyFri, 18 Jun 2021 16:20:00 GMTఅశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు ఉంద‌ని, వంద‌ల ఎక‌రాలు దోచుకున్న వ్య‌క్త‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ స‌భ్యుడు, పార్టీ ఉత్త‌రాంధ్ర బాధ్య‌డు విజ‌యసాయిరెడ్డి అన్నారు. అశోక్ విజ‌య‌న‌గ‌రానికి కాద‌ని, కేవ‌లం మాన్సాస్ ట్ర‌స్ట్‌కే చైర్మ‌న్ అని వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడిన విజ‌యసాయిరెడ్డి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. పురుషులు, మ‌హిళ‌ల మ‌ధ్య ఎటువంటి వ్య‌త్యాసం లేద‌ని సుప్రీంకోర్టు గ‌తంలోనే ఒక కేసులో తీర్పునిచ్చింద‌ని, ఇక్క‌డ కేవ‌లం స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే ట్ర‌స్ట్‌కు పురుషులే చైర్మ‌న్ కావాల‌నే నిబంధ‌న పెట్టార‌ని ఆరోపించారు. దేవ‌దాయ శాఖ నియ‌య నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని, హైకోర్టు ఇచ్చిన తీర్పును మ‌ళ్లీ స‌వాల్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్‌ప‌ర్సన్‌గా సంచ‌యిత నియామ‌కం చెల్ల‌దంటూ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను కోర్టు ర‌ద్దుచేసి అశోక్‌గ‌జ‌ప‌తిరాజును చైర్మ‌న్‌గా పున‌ర్నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.


ఈ వైసీపీ నేత‌ల‌కు బీపీ పెంచేస్తోన్న జ‌గ‌న్‌... !

తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌కముందే కుంభ‌మేళాలో న‌కిలీ క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ని ఉత్త‌రాఖండ్ సీఎం తీర‌త్‌సింగ్ రావ‌త్ అన్నారు. మార్చినెల‌లో తాను ప్ర‌మాణ‌స్వీకారం చేశాన‌ని, న‌కిలీ ప‌రీక్ష‌ల‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించాన‌ని తెలిపారు. ఈ న‌కిలీ ప‌రీక్ష‌ల‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలంటూ మాజీ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కుంభ‌మేళా కుంభ‌కోణం ఎవ‌రిది?

త‌న్నేవాడొక‌డుంటే.. త‌ల‌ద‌న్నేవాడొక‌డుంటాడ‌ని సామెత ఉంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు స‌రిగ్గా ఈ సామెత స‌రిపోలుతుంది. కేసీఆర్‌తో కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు చేసిన స్నేహంవ‌ల్లో ఏమోకానీ.. ఈటెల కూడా కేసీఆర్‌లానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ వ్యూహాల్లో గండ‌ర‌గండ‌డుగా పేరుతెచ్చుకున్న ముఖ్య‌మంత్రిని ఆయ‌న‌ బోల్తా కొట్టించారు.

కేసీఆర్‌ని బోల్తా కొట్టించిన ఈటెల‌?

అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై ఫోర్జ‌రీ కేసు ఉంద‌ని, ఆయ‌న వంద‌ల ఎక‌రాలు దోచుకున్న వ్య‌క్త‌ని, త్వ‌ర‌లోనే  జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌సభ స‌భ్యుడు, పార్టీ ఉత్త‌రాంధ్ర బాధ్య‌డు విజ‌యసాయిరెడ్డి అన్నారు. అశోక్ విజ‌య‌న‌గ‌రానికి కాద‌ని, కేవ‌లం మాన్సాస్ ట్ర‌స్ట్‌కే చైర్మ‌న్ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌ల‌కు అల్జీమ‌ర్స్ వ్యాధి ఏమైనా సోకిందా? అంటూ కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ వ్యాఖ్యానించారు. అప్పుల్లేకుండా ధనిక రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన బంగారు తెలంగాణ‌లో భూముల‌ను ఎలా అమ్ముతారంటూ ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన దాసోజు టీఆర్ఎస్‌పై, ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

టీఆర్ఎస్‌కు అల్జీమ‌ర్స్?

అశోక్ గజపతిరాజు కూడా జైలుకేనా...మాన్సాస్‌లో ఏం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>