MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush7efbb82c-4c43-4423-bd55-14fcd3f07751-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush7efbb82c-4c43-4423-bd55-14fcd3f07751-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగులో హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపడంతో స్టార్ దర్శకులు అలాంటి కథలను సిద్ధం చేసుకుంటున్నారు అయితే మన తెలుగు హీరోలు ఇతర భాషల దర్శకులతో వరుసగా సినిమాలు మొదలు దర్శకులు తామేం తీసిపోలేదన్నట్లు ఇతర భాషల హీరోలతో సినిమా లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా ఉన్న వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో అయినా విజయ్ దళపతి తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు .దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. dhanush{#}Naga Chaitanya;boyapati srinu;sekhar;vamsi paidipally;Kollywood;Love Story;Nijam;dhanush;Joseph Vijay;Chitram;Tollywood;India;Darsakudu;Tamil;Telugu;king;Hero;News;Cinema;Directorవంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను ల బాటలోనే శేఖర్ కమ్ముల !!వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను ల బాటలోనే శేఖర్ కమ్ముల !!dhanush{#}Naga Chaitanya;boyapati srinu;sekhar;vamsi paidipally;Kollywood;Love Story;Nijam;dhanush;Joseph Vijay;Chitram;Tollywood;India;Darsakudu;Tamil;Telugu;king;Hero;News;Cinema;DirectorFri, 18 Jun 2021 16:00:00 GMTప్రస్తుతం తెలుగులో హీరోలందరూ పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపడంతో స్టార్ దర్శకులు అలాంటి కథలను సిద్ధం చేసుకుంటున్నారు అయితే మన తెలుగు హీరోలు ఇతర భాషల దర్శకులతో వరుసగా సినిమాలు మొదలు దర్శకులు తామేం తీసిపోలేదన్నట్లు ఇతర భాషల హీరోలతో సినిమా లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తెలుగులో స్టార్ డైరెక్టర్ గా ఉన్న వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో అయినా విజయ్ దళపతి తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు .దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ప్రస్తుతం బాలకృష్ణతో చేస్తున్న అఖండ సినిమా తర్వాత తమిళనాట స్టార్ హీరోగా ఉన్న సూర్యతో సినిమా మొదలు పెట్టబోతున్నాడట. ఇప్పటికే సూర్యకు కథ వినిపించి బోయపాటి శ్రీను గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తోంది. ఇలా ఇద్దరు తెలుగు స్టార్ డైరెక్టర్లు తమిళ స్టార్ హీరో లను ఎంచుకోగా ఇప్పుడు మరొక తెలుగు డైరెక్టర్ మరో తమిళ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు.. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. 

ఇటీవలే కర్ణన్ సినిమాతో ఆకట్టుకున్న ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారని కోలీవుడ్ లో వార్తలు ప్రచారం అవగా అవి నిజం చేస్తూ ఈరోజు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. . టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల కి మంచి పేరు ఉంది. ఆయన గత చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ధనుష్ తో ట్రై లింగ్వల్ సినిమా చేయనున్నాడు శేఖర్ కమ్ముల. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. ఈమధ్య వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ధనుష్ ఈ సారి భిన్నంగా ట్రై చేయాలని తెలుగు స్ట్రైట్ సినిమా చేయాలని శేఖర్ కమ్ముల ను సెలెక్ట్ చేసుకున్నారని అంటున్నారు.



హీరోగా మారనున్న శేఖర్ మాస్టర్... ?

భారత్ లో మోస్ట్ బిజీ యాక్టర్ ఎవరంటే..?

పుష్ప పార్ట్ 1 కి టైటిల్ ఫిక్స్ చేసిన సుక్కు

కుంభ‌మేళా కుంభ‌కోణం ఎవ‌రిది?

చిరు, మహేష్ లతో మల్టీస్టారర్ మూవీ..?

గుర్తుపట్టకుండా మారిపోయిన మోహన్ లాల్ కూతురు ..ఇంత అందమా.. ?

పూరీ కి యశ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా?

ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో ఈ కొన్ని విషయాలు మీకు తెలుసా..?

రాజ రాజ చోర టీజర్ రివ్యూ.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పక్కా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>